E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode Novemberth 22nd: ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి రాబోయే ఎగ్జామ్స్ లో ఎలాగైనా సరే నువ్వు పాస్ అయ్యి ఎస్ ఐ పోస్ట్ కొట్టలేని ధీరజ్ అంటాడు. కానీ మాట విన్న ప్రేమ ఇవాళ చదవలేను రా రేపు చదువుతాను అని ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం అస్సలు వినడు. నువ్వు ఇవాళ చదవాల్సిందే ఇవాళ చదివితేనే నీకు ఏదైనా డౌట్ ఉంటే రేపు క్లాసులో అడుగుతావు లేదంటే మాత్రం ఇలానే ఉంటావు అని ప్రేమ అని ధీరజ్ బలవంతంగా చదివించే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రేమ మాత్రం నేను చదువు చదవలేకున్నాను రా ఇంకా ఏదైనా చెప్పు నీకోసం ఏదైనా చేస్తాను అని అంటుంది. ఇంకేదైనా ఏం చేస్తావ్ నాకోసం నువ్వు ఇంకేమీ చేయొద్దు అయితే నాకు ఒక ముద్దు పెడతావా అని అడగగానే ప్రేమ అసలు సిగ్గుపడకుండా ముద్దు పెట్టడమే చాలా ఈజీ అంటూ ధీరజ్ కి ముద్దు పెట్టబోతుంది. కానీ వాళ్ళిద్దరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ తగులుతుంది. అది ఎపిసోడ్కి కాస్త హైలైట్ గా నిలుస్తుంది..

సుకన్య ను భయపెట్టిన తిరు..

ప్రేమ ధీరజ్ కి ముద్దు పెడుతూ ఉండగా మధ్యలో నుంచి సుకన్య వెళ్లి వెనకాల దాక్కుంటుంది.. ఏమైంది ఎందుకు నువ్వు ఇలా దాక్కుంటున్నావు ఏంటి సుకన్య చెప్పు అని ప్రేమ ఎంత అడుగుతున్నా సరే నన్ను కాపాడండి నన్ను రక్షించండి అంటూ అంటుంది. ఆ మాట వినగానే వెంటనే తిరుపతి అక్కడికి వచ్చి ఈ రోజు నిన్ను వదిలి ప్రసక్తే లేదు నువ్వు రావాల్సిందే.. ఈరోజు మనకి జరగాల్సిందే అని తిరుపతి అంటాడు. మీరిద్దరు చిన్న పిల్లలు మీరిద్దరి మధ్యలో అది ఉంటే నేను తీసుకెళ్లలేదని అనుకుంటుంది. కచ్చితంగా దాన్ని తీసుకుని వెళ్తాను అని తిరుపతి అంటాడు. మీ బాబాయి నుంచి నన్ను కాపాడాల్సిన నువ్వే ప్రేమ నాకు విముక్తి కలిగించు అని ప్రేమ అంటుంది.. ఇక తిరుపతి ప్రవర్తన చూసి భయపడి పోయిన ధీరజ్ కి కూడా ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ తిరుపతి మాత్రం అస్సలు ఆగకుండా తనని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు.

సాగర్ నర్మదా మధ్య గొడవ..

Advertisement

నర్మద వల్లే తన జాబ్ పోయింది అని సాగర్ చాలా కోపంగా ఉంటాడు. నర్మదా తనని కావాలని ఇరిగించింది అని బాధ పడిపోతూ ఉంటాడు.. నర్మదతో మాట్లాడడమే మానేస్తాడు సాగర్.. తన వల్లే తన ఉద్యోగం పోయిందని రోజు రోజుకి తన మీద కోపాన్ని కూడా పెంచుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ల ముందర తలెత్తుకో లేకుండా పోతున్నాను దానికి కారణం నర్మదా అని ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు. అటు వేదవతి కూడా నర్మద వల్లే తన కొడుకు ఉద్యోగం పోయింది అని కోపంగా ఉంటుంది. నర్మదకు శ్రీవల్లి ఫోన్ చేస్తే అది చూసిన సాగర్ చాలా కోపంగా ఆ ఫోన్ని విసిరి కొట్టేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన నర్మదా ఏంటి సాగర్ నువ్వు చేసేది ఎందుకు ఇప్పుడు ఫోన్ పగలగొట్టేసావు అని అడుగుతుంది. నీకు ఆ వల్లి ఎందుకు ఫోన్ చేస్తుంది అని అడుగుతాడు. నర్మద మాత్రం మౌనంగా ఉండడంతో సాగర్ చాలా కోపంగా ఉంటాడు. అసలు వల్లి ఎక్కడ ఎందుకు ఎన్ని సార్లు ఫోన్ చేసింది అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది.

చందు అంజలి మధ్య ప్రేమ పుడుతుందా..?

చందు అంజలి తో మాట్లాడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే అంజలికి మళ్ళీ దగ్గర అవ్వాలి తన మనసులోని బాధను చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి కూడా చందు తో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న డైలాగులును చూస్తూ ఉంటే త్వరలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు అని అర్థమవుతుంది. మరి ఒకవేళ చందు గనుక అంజలీతో మళ్ళీ ప్రేమలో పడితే వల్లి జీవితం ఆగమ్య గోచరంగా మారాల్సిందే. వల్లి చేస్తున్న పనులన్నీ చందుకే చిరాకును విసుక్ను తెప్పించాయి. కాబట్టి ఇక మీదట అంజలి కోసమే తాను బ్రతుకుతాను అన్నట్లుగా మారిపోయే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. మరి వల్లి కడుపుతో ఉన్న తర్వాత చందులో మార్పు ఏమైనా కనిపిస్తుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది.

ప్రేమ చేసిన పొరపాటు..

Advertisement

ప్రేమ ధీరజ్ఇ ద్దరు కలిసి ట్రావెల్ ఆఫీస్ కి వెళ్తారు అక్కడ ఇంకా ఎవరు ఒక కస్టమర్ కూడా రాలేదు అని ఆలోచిస్తూ ఉండగా మొన్న కాల్ చేసి బుక్ చేసుకున్నా కస్టమర్ కారు కోసం వస్తాడు. అతనికి కార్ ఇవ్వగానే అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత వెంటనే షాప్ ఓపెనింగ్ రోజు వచ్చిన రౌడీలు మళ్లీ గెటప్ లు మార్చుకొని రావడం చూసి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వీళ్ళి అందరూ మళ్లీ ఎందుకు వచ్చారు ఈసారి మళ్లీ గొడవ చేయడానికి వచ్చారా ఏంటి అని ప్రేమ, దీరజ్ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మేము మా తప్పును తెలుసుకున్నాం చెల్లెమ్మ ఇకమీదట మేము మంచిగా మారాలని అనుకుంటున్నాము 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని మేము బయటికి వెళ్లడానికి ఒక కారు కావాలి ఇస్తారని అడుగుతారు. అయితే ధీరజ్ మాత్రం వాళ్ళ మీద అనుమానంతో వద్దు అని అంటాడు కానీ ప్రేమ మాత్రం కాస్త బెండ్ అవుతుంది.

భద్ర ప్లాన్ సక్సెస్..

ఇక భద్రావతి తన మనుషులకి చెప్పినట్లుగానే వాళ్ళు ప్రేమ దగ్గరికి వెళ్లి చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడడంతో కరిగిపోతుంది.. ప్రేమ వాళ్లు నిజంగానే మారిపోయారని నమ్మి వాళ్లకి ఒక కారును ఇస్తుంది. మన గెటప్పులు చూసి ఇది పూర్తిగా మోసపోతుంది ఈ కారుని ఏ పార్ట్ కి ఆ పార్టీ తీసేయండి లేదా ఎక్కడైనా అమ్మేసేయండి అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్మా త్రం టెన్షన్ పడిపోతూనే ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి సోమవారం ఎపిసోడ్లో ప్రేమ మోసపోయాను అని తెలుసుకుంటుందా..? తమ కారుని మళ్లీ వెనక్కి తెచ్చుకుంటారా లేదా అన్నది చూడాలి..

Also Read :గార్జీయస్ లుక్ లో మలయాళ బ్యూటి.. చూపులతోనే పిచ్చెక్కిస్తుంది మావా..

Related News

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Big Stories

Advertisement
×