Gundeninda GudiGantalu Today episode November 22nd: ప్రభావతి మనోజ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు అంటూ నీతును పెళ్లి గురించి ఫోర్స్ చేస్తుంది. ఇక బాలు కూడా మాటకు మాట సమాధానం చెబుతూ ప్రభువు కి వరుసగా షాకరిస్తూ వస్తాడు. అయితే బాలు మాట విన్న ప్రభావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అటు శృతి రవికి ఈ ఆఫర్ ని ఒప్పుకో అని పోస్ట్ చేయడంతో ఇక రవి కూడా చివరికి శృతి మాట విని ఒప్పుకుంటాడు ప్రస్తుతమైతే నువ్వు ఓనర్వతున్నావు కదా ఇక నీకు ఎటువంటి సమస్యలు రావులే అనేసి శృతి ధైర్యం చెబుతుంది. ఇక ప్రభావతి బాలు గురించి కోపిష్టి లాగా కాదు నా కొడుకు చాలా మంచోడు అన్నట్టు నీతూనే అనడంతో తను కూడా మీ కొడుకు లాంటివాడు నాకు అవసరం లేదు అని అంటుంది ఆ మాటతో ప్రభావతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఇక ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావని ప్రభావతి అడిగితే మీ కొడుకు రవి చాలా మంచివాడు.. అతను చాలా సౌమ్యుడు తనలోని టాలెంట్ ఉన్నా కూడా తను చాలా మంచిగా చూస్తాడు.. తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అయితే తనకి పెళ్లి అవుతుంది కదా ఇకమీదట అలాంటి ఆలోచన లేదు అని నీతూ అంటుంది. అప్పుడే పైనుంచి వచ్చిన రవి శృతి ఇద్దరూ కూడా మాకు ఈ ఆఫర్ ఓకే అని చెప్పగానే.. నీతూ చాలా సంతోషంగా ఉంటుంది కానీ ప్రభావతి మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది.. రవి తనతో కలిసి బిజినెస్ పార్టనర్ గా ఉండబోతున్నాను అని సంతకం పెడతాడు.. ఇక ప్రభావతి మాత్రం తనతో కలిసి బిజినెస్ చేయాల్సిందేనా నువ్వు జాగ్రత్త అని ప్రభావతి హెచ్చరిస్తుంది..
ప్రభావతి శృతికి నీతు వెళ్ళగానే క్లాస్ పీకుతుంది. అరే రవి నువ్వు ఇప్పుడు బిజినెస్ చేయాల్సిందేనా ఆలోచించుకుని బిజినెస్ చేయడం మంచిది అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు ఏమైందమ్మా నేనేమైనా తప్పుగా చేస్తున్నానో ఏంటి అని అంటే లేదురా ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని ఆలోచించి నిర్ణయానికి వచ్చాను నువ్వు ఆలోచించుకుని బిజినెస్ లోకి దిక్కు అని ప్రభావతి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమీ లేదురా నాకెందుకు ఏదైనా గొడవలు జరుగుతాయి ఏమో అని అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఆలోచించుకొని బిజినెస్ కి దిగడం మంచిది అని ప్రభావతి సలహా ఇస్తుంది కానీ రవి శృతి ఏం జరిగిందని ఆలోచనలో ఉండిపోతారు.
మనోజ్ రోహిణి తనని మోసం చేస్తుంది అని బాధపడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే రోహిణి తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకొని తనకి దగ్గర ఎలా చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే చిరాకు మూడులో షోరూం కి వచ్చిన మనోజ్ కస్టమర్లతో చిరాగ్గాని మాట్లాడడంతో వాళ్ళు షాక్ అవుతారు. ప్రతిదీ చిరాకు పడుతూ ఉండడం చూసి మనోజ్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు అని అందరికీ అర్థమవుతుంది. ఇకపోతే మనోజ్ ఫ్రెండ్ మణికంఠ కూడా షాప్ కి వస్తాడు. మనోజ్ బ్రో అని ఎంతగా పిలిచినా పలకరి మనో అక్కడ సేల్స్ గర్ల్స్ వున్నారు వాళ్ళని అడగండి అని అంటాడు నేను బ్రో మణికంఠ అని చెప్పగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసిన మనోజ్ మణికంఠ అనే హగ్ చేసుకుని మరి ఏడ్చేస్తాడు. ఆడ మగ మాట్లాడుకుంటే తప్పు లేదు కదా అని ఎంత చెప్తున్నారు సరే మనోజ్ మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. రోహిణి నాకు మోసం చేయాలని చూస్తున్నట్లు నేనే కన్నీళ్లు పెట్టుకుంటాడు మణికంఠ ఎంత చెప్తున్నా సరే రోహిణి తప్పు చేస్తుంది అంటూ బాధపడిపోతూ ఉంటాడు.
ఇక తర్వాత రోజు బాలు టిఫిన్ చేస్తూ మీ నాతో మాట్లాడుతూ ఉంటాడు. సుమతి గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను అందుకే తనకోసం మంచి మంచి సంబంధాలను తీసుకొస్తున్నాను అనే పాలు అనగానే మీనా ఒక్కసారిగా ఫీల్ అయిపోతుంది. మీరు సుమతి గురించి ఆలోచించడం చాలా మంచి విషయం కానీ తనని బాధపెట్టేలా ఆలోచించడమే నాకు బాధగా అనిపిస్తుంది అని మీనా అంటుంది దానికి ఒక్కసారిగా సీరియస్ అవుతాడు బాలు నేను మీ చెల్లిని బాధ పెడుతున్నాను ఏం మాట్లాడుతున్నావ్ మేన మరి నన్ను ఆ ఇంటి పెద్ద కొడుకు అని ఎందుకు అంటున్నారు ఇకమీదట నేను సుమతి విషయంలో అస్సలు జోక్యం చేసుకోను అని బాలు అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. సుమతి పెళ్లి గురించి కానీ సుమతి గురించి కానీ ఇక మీదట నేను ఏది పట్టించుకోను నాకు ఏది చెప్పకు నేను తన మంచి కోసమే అన్ని చేశాను కానీ ఇప్పుడు నన్ను ఇలా అంటున్నావు అంటే నాకే అర్థం కావడం లేదని బాలు చాలా సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దాంతో మీనా కూడా చాలా ఫీల్ అయిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో మీనా బాలుల మధ్య గొడవలు జరుగుతాయా లేదా ఇంకేదైనా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న అన్నది సస్టెన్స్ గా మారింది.