E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న గుండెల్లో గుడి గంటలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనకి 100 శాతం న్యాయం చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇందులో నటిస్తున్న ప్రభావతి క్యారెక్టర్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా అంటూ తన లేటెస్ట్ ఫోటోలను అలాగే తనకు సంబంధించిన పలు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తూ వస్తుంది. ప్రభావతి లాంటి అత్త క్యారెక్టర్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈమె ఇటీవల ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసింది అని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు.. గానీ ప్రస్తుతం ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.. మరి ప్రభావతి మొదలుపెట్టిన బిజినెస్ ఏంటో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

ప్రభావతి ఇదేం బిజినెస్..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ప్రభావతి క్యారెక్టర్ లో నటిస్తున్న నటి అసలు పేరు అనిలా.. ఈమె గతంలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవత సీరియల్ లో దేవుడమ్మ పాత్రలో నటించిన అనిలా తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో గయ్యాళి అత్త పాత్రలో నటిస్తున్న ఈమె ఇప్పుడు సరికొత్త ఆలోచన చేసింది అని అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా ఈమె కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది.. గులాబీ రేకులతో ఆమె బిజినెస్ మొదలు పెట్టింది అని ఆ వీడియోని చూస్తే అర్థమవుతుంది. మరి నిజంగానే ఆమె వీడియోలో కనిపిస్తున్నట్టుగా బిజినెస్ ని మొదలుపెట్టిందా లేదా ఏదైనా సీరియల్ కి సంబంధించిన షూటింగా అన్నది మాత్రం క్లారిటీగా తెలియలేదు. త్వరలోనే దీని గురించి పూర్తి క్లారిటీ తెలిసే అవకాశం ఉంది.

అనీలా రియల్ లైఫ్..

Advertisement

తమిళ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభావతి అలియాస్ అనీలా.. పలు సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.. ఆమె ఒక నృత్య కళాకారిణి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు తన నాట్యాన్ని మాత్రం వదలకుండా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇస్తూ ఇప్పటికీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుంది. తెలుగు తమిళం మలయాళం లో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె తన పిల్లల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటుంది అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన పిల్లలతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలను కూడా ఆమె షేర్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఒక్కో సీరియల్ కి దాదాపు ఒక్క రోజుకి 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది ప్రభావతి. మరి నెక్స్ట్ ఎలాంటి స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందో చూడాలి..

?knvt=MWR5djlwbWR6dG5qeQ==

Advertisement

Also Read :Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Tags

Related News

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

హీరో బాలయ్య పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Big Stories

Advertisement
×