Yashmi Gowda: ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కన్నడ ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతి సీరియల్ లోను కన్న ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఇక్కడ కూడా హీరోయిన్గా కొనసాగుతున్నారు. అందుకే ఇక్కడ సీరియస్లలో నటిస్తున్న కన్నడ ముద్దుగుమ్మలకు డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో కన్నడలో స్టార్ ఇమేజెస్ ని సొంతం చేసుకున్న సీరియల్ హీరోయిన్ యష్మీ గౌడ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఈమె నటించిన కృష్ణ ముకుందా మురారి సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత సీరియస్లలో కనిపించలేదు. కానీ బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో సందడి చేసింది. ఇది ఆ తర్వాత సీరియల్స్ కదా కూడా బుల్లితెరపై ప్రసారం అవుతున్న స్పెషల్ షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె సంపాదన గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తుంది.. అందులో నిజం ఎంత ఉంది..? అసలు ఎంత సంపాస్తుంది అన్నది ఒకసారి చూసేద్దాం..
కన్నడ ముద్దుగుమ్మ యష్మీ గౌడ నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈమధ్య సినిమాలో సీరియల్స్ అమ్మాయి ఎక్కువగా హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా బాగా సంపాదిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్స్ కూడా డిమాండ్ పెరగడంతో వీటిలో నటిస్తున్న హీరోయిన్లకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతూ వస్తుంది. తనతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ముద్దుగుమ్మలలో రష్మీ గౌడ ఒకరు. నెలకు దాదాపుగా 10 లక్షలకు పైగానే సంపాదిస్తుంది అని వార్త వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే యష్మీ రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా పాపులర్ అయిన వారిలో యష్మీ గౌడ ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మయిన ఈమె తన అందం, యాటిట్యూడ్ తో బిగ్ బాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.. హీరోయిన్ గా పలు సీరియల్స్ చేసింది. కానీ ఆ తర్వాత విలన్ గా మారి అదరగొట్టేసింది. ఇక సీరియల్స్ తో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ.. స్వాతి చినుకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్లో అమాయకమైన హీరోయిన్ పాత్రలో కనిపించిన యష్మీ. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో నటించి మెప్పించింది. ఇందులో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఈమె నటనతో జనాలని అలరించింది ప్రస్తుతం సీరియల్స్ కన్నా ఎక్కువగా టీవీ షోలో కనిపిస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది.
Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పేసిన శృతి.. పాపం మీనా.. ఇది కదా ట్విస్ట్..