Friday OTT Releases : శుక్రవారం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ని సంపాదించుకోవడంతో జనాలు ఎక్కువగా సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా ప్రతివారం డిజిటల్ స్ట్రీమింగ్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. వీటిని చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.. గత వారంతో పోలిస్తే ఈవారం ఎక్కువగా హిట్ సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ లలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. మరి ఈ వారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఓటీటీలోకి రెడీ అవుతున్న సినిమాలు ఏవో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
ఈవారం ఓటిటి సినిమాలు బాగానే స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి.. ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలు ఇక్కడ ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతవరంతో పోలిస్తే ఈ వారం స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నాయి. మరి ఈవారం ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు వెంకటేష్ నటించిన ఆదర్శకుటుంబంతో పాటుగా హనుమాన్ హంశ్, దృశ్యం 3 వంటి సినిమాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఇంకా ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి. అసలు ఏ సినిమాలు ఏ ప్లాట్ ఫామ్ లో కి రాబోతున్నాయి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
టైసన్ ఫ్యూరీ(డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 27
ది చైల్డ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
దృశ్యం-3(హిందీ మూవీ)- నవంబర్ 27
ది హంచ్‌బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్(ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 27
ఆదర్శ కుటుంబం – నవంబర్ 27
హనుమాన్ అంశ్(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
గరివిడి లక్ష్మీ – నవంబర్ 27
ది ఫ్లోరిస్ట్ – ( రెంటల్ ) – నంబర్ 27
మ్యాడీస్ సీక్రెట్ – నవంబర్ 27
రన్నర్ – నవంబర్ 27
సత్యమేవ ( మలయాళం వెబ్ సిరీస్ ) – నవంబర్ 27
కార్పొరేట్ లవ్ స్టోరీ ( కన్నడ ) – నవంబర్ 27
దాయి చాల్(హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 27
గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. నవంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇటీవల రిలీజైన కొన్ని సినిమాలు మంచి రెస్పాన్స్ని అందుకు భారీగా వసూళ్లను కూడా సొంతం చేసుకుంటున్నాయి. మరి ఈవారం థియేటర్లలోకి శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమాతో పాటుగా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇవి మాత్రమే కాదు.. వీటితో పాటుగా డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా బోలెడు సినిమాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారం స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి మరి ప్రేక్షకులను ఏ సినిమా మెప్పించి ఆకట్టుకుంటుందో చూడాలి..
Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో సుమతికి ఏమైంది..? అరుణ్, బాలు గొడవ.. ఏడ్చిన ప్రభావతి..