E-Paper
Advertisement

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..
Advertisement

Friday Movies in TV : ప్రతిరోజు ఈటీవీ సినిమాలకు డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వస్తాను సినిమాలకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. శుక్రవారం వచ్చేసి సినిమాలకి క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలను చూసినందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరోల సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ప్రతి రోజు వచ్చే సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తుంటారు. శుక్రవారం థియేటర్ లోకి కూడా బోలెడు సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇవాళ ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – మసూద

మధ్యాహ్నం 3 గంటలకు – శంకర్ దాదా జిందాబాద్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – మాయా బజార్‌

సాయంత్రం 4.30 గంటలకు – మా నాన్న చిరంజీవి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అగ్ని పర్వతం

ఉదయం 10 గంటలకు – కబడ్డీ కబడ్డీ

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంటలకు – ఆత్మబంధం

రాత్రి 10 గంటలకు – ధనుష్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 9 గంటలకు – సత్యం సుందరం

మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్‌

సాయంత్రం 3 గంటలకు – క్రాక్

సాయంత్రం 6 గంటలకు – ది రాజాసాబ్‌

రాత్రి 9.30 గంటలకు – పుష్ప 1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – ఏబీసీడీ

ఉదయం 11 గంటలకు – యముడు

మధ్యాహ్నం 2.30 గంటలకు – దూసుకెళతా

సాయంత్రం 5 గంటలకు – అర్జున్‌

రాత్రి 8 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

రాత్రి 11 గంటలకు – ఏబీసీడీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇష్టం

ఉదయం 10 గంటలకు – సీతారాములు

మధ్యాహ్నం 1 గంటకు – కలిసి నడుద్దాం

సాయంత్రం 4 గంటలకు – మగమహారాజు

రాత్రి 7 గంటలకు – కొడుకులు

రాత్రి 10 గంటలకు – ఉస్తాద్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – జైలర్ గారి అబ్బాయి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఆమె

రాత్రి 10.30 గంటలకు – ఆమె

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – Kalki 2898 AD

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – లక్ష్మి

ఉదయం 9 గంటలకు – సింగిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 3 గంటలకు – అఆ

సాయంత్రం 6 గంటలకు – స్టాలిన్‌

రాత్రి 9 గంటలకు – డిమాంటి కాలనీ 2

స్టార్ మా..

ఉదయం 1 గంటలకు – స్వామి

ఉదయం 9 గంటలకు – ఇంకొక్కడు

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

Big Stories

Advertisement
×