E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..
Advertisement

Friday OTT Releases : మరువారం వచ్చేసింది కొత్త సినిమాలు మూవీ లవర్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఈ వారం థియేటర్లలోకి స్టార్ హీరో సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో ఎక్కువ మంది సినిమాలు గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ కనబరిస్తున్నారు. ఈవారం థియేటర్లోకి ఇరుముడి సినిమాతో పాటుగా మోహన్ లాల్ నటించిన ఖలీఫా అలాగే అమీర్ లాగ్ వంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. మొత్తానికి చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా హైయెస్ట్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది. ఈ నెల మొత్తం రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే వస్తున్నాయి.

ఒక్క థియేటర్లలో మాత్రమే కాదు.. అటు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు వచ్చేస్తున్నాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఓటీటీల్లో 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో దళపతి విజయ్ ‘జన నాయగన్’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’, ప్యార్ ప్రేమ కల్యాణం, వంటి చిత్రాలు హాలీవుడ్ వెబ్ సిరీస్లు బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏ ఓటీటీలలోకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.. 

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ సిరీస్) – ఆగస్టు 20

ఎస్&ఎక్స్ (జపనీస్ సిరీస్) – ఆగస్టు 20

Advertisement

ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 21

ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 21

ఫ్రీ ఫాల్: ఏ రెకనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – ఆగస్టు 19

హియర్ ద హోల్ టైమ్ (బ్రెజిలియన్ సినిమా) – ఆగస్టు 19

ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 20

జీ5..

జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 21

ద ‍గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) – ఆగస్టు 21

హాట్‌స్టార్..

లాంటర్న్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 17 (స్ట్రీమింగ్ అవుతోంది)

వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) – ఆగస్టు 21

ఆపిల్ టీవీ ప్లస్..

ద డైనస్టీ: యూకాన్ హస్కీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 20

లయన్స్ గేట్ ప్లే..

స్నేక్స్ 5 (చైనీస్ మూవీ) – ఆగస్టు 21

మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 21

స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 21

సోనీ లివ్..

చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) – ఆగస్టు 21

అమెజాన్ ప్రైమ్..

టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 18 (రెంట్‌తో ‍స్ట్రీమింగ్)

నోవాక్ జకోవిచ్: ద వోల్ఫ్ ఇన్ వింటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – ఆగస్టు 20

క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) – ఆగస్టు 21

గత వారంతో పోలిస్తే ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో పాటుగా ఓటీటీల్లోకి కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ వారం రాబోతున్న సినిమాలలో ఏ సినిమా ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి..

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. డబ్బులు కొట్టేసిన భాగ్యం.. విశ్వం ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్..అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఊహించని సీన్..

Karthika Deepam 2 Serial Today Episode August 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు షాక్ ఇచ్చిన సూరజ్       

Brahmamudi Serial Today Episode August 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు చుక్కలు చూపించిన రాజు      

‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు సినిమాల జాతర.. టీవీల్లోకి హిట్ మూవీస్…

మై విలేజ్ షో అసలు నిజాలు బయటపెట్టిన అంజి మామ.. శ్రీకాంత్ మోసం చేశాడా?

Big Stories

Advertisement
×