E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్..అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఊహించని సీన్..

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్..అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఊహించని సీన్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 21st : అక్షయ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అవని పడుకో అక్షయ్ నేను నిద్ర లేపి మీరు పడుకున్నప్పుడు లేపడానికి ఆరోగ్యం స్కూల్ కి రెడీ చేయడానికి నాకు రోజంతా పని అయిపోతుంది నా తల ప్రాణం తోక వస్తుంది అని అవని అంటుంది ఆఫీసులో నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు అని అనగానే అవునా అయితే ఆడవాళ్ళు ఒక రోజు ఇంట్లో ఏం చేస్తారో ఒకసారి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది ఈరోజు మీరు మేం చేసే పనుల్లో భాగం పంచుకోవాలని అవని అడుగుతుంది. అవని కోపంగా ఉంది అని తనని కూల్ చేయడానికి అక్షయ్ తన వెనకాలే వెళ్ళిపోతాడు.

కన్నీళ్లు పెట్టుకున్న శ్రీయ..

వంటగదిలో మీనాక్షి ఇంట్లోనే పనులని చకచకా చేస్తూ ఉంటుంది పార్వతి అన్ని పనులు మీరే చేస్తున్నారు వదిన ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు అని అడుగుతుంది కానీ మీనాక్షి మాత్రం ఇది మన ఇంట్లో కదా మీరంతా మనవాళ్లే కదా అని చేస్తున్నాను. ఆడవాళ్లు ఇంట్లో చేసే పని కదా ఇది అని అంటుంది ఇక వెంటనే వచ్చిన శ్రియ శ్రీకరికి బాక్స్ ప్రిపేర్ చేయాలి అని అడుగుతుంది కానీ మీనాక్షి నేను ఆల్రెడీ కట్టేసానమ్మ ఇదిగో శ్రీధర్ కి ఇవ్వు అని చెప్తుంది. శ్రియ నాకు ఎన్ని రోజులు తల్లి లేదనుకొని బాధపడ్డాను కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ బాధ పోయిందమ్మా అని అనగానే మీనాక్షి ఎమోషనల్ అవుతుంది. అవని అక్క నాకు అమ్మ లాగా కనిపిస్తే… మీరు నాకు సొంత తల్లి లాగా కనిపిస్తున్నారమ్మా అని ఫ్రీ ఆ ఎమోషనల్ అవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సీను జనాలని ఏడిపించేలా కనిపిస్తుంది.

పల్లవిని టార్గెట్ చేసిన అశ్విన్..

Advertisement

అశ్విన్ నన్ను జైల్లో పెట్టించావు కదా పల్లవి నిన్ను అసలు వదలను అని తనపై ఇంకా కక్ష పెంచుకుంటాడు. నన్ను నమ్మించి మోసం చేసి జైల్లో పెట్టేలా చేస్తావా నీ జీవితాన్ని నాశనం చేస్తాను అస్సలు నిన్ను వదిలిపెట్టను అంటూ గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ నువ్వు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకు నోరు మూసుకొని ఉండు అని అనగానే అశ్విన్ ఎస్ఐ గారు నేను ఒక అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి ఆ పల్లవి గురించి మీకు తెలియదు అని ఎంత చెప్పినా సరే వినకుండా ఎస్సై మొండిగా ఉండడంతో అశ్విన్ ఫీల్ అయిపోతాడు. అశ్విన్ కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చేలా ఎస్సై అంటారు. తన ఫ్రెండు వచ్చి మాట్లాడడానికి అడిగినా సరే ఎస్ఐ మాత్రం మొదటి పర్మిషన్ ఇవ్వకుండా ఆ తర్వాత ఒప్పుకుంటాడు.. అశ్విన్ పల్లవి చేసిన మోసాన్ని చెప్పి తనని వదిలిపెట్టదు అని చెప్తాడు.

అందరు ఆఫీస్ లకు వెళ్ళిపోతారు..

ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆఫీస్ కి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటారు ముందుగా శ్రీకర్ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అక్షయ్ కూడా ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతాడు. కానీ కమల్ మాత్రం రెడీ అవ్వడానికి ఇష్టపడకుండా ఆఫీసుకు వెళ్లడానికి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతాడు. అయినా పర్వాలేదు నువ్వు ఆఫీస్ కి రావాల్సింది అని అక్షయ్ కండిషన్ పెడతాడు. ఇది ఇంట్లో పూజ ఉంది మీరందరూ పూజకు తొందరగా రావాలి అని అవని అంటుంది. ఇక అందరూ అవినీతో చెప్పి ఆఫీసులకు వెళ్లిపోతారు. నీకు ఇంట్లో పూజ ఉంది కదా అందరూ కలిసి పూజకి సిద్ధం చేయాలి అని పార్వతి చెప్పగానే అవనీని శ్రేయ కి పల్లకి కూడా పనులు చెప్పాలి అని పార్వతీ చెప్తుంది..

పల్లవిలో ఇంత మార్పేంటి..?

Advertisement

పల్లవి ఖాళీగా ఉంది అని తనకి అక్కడున్న పూజ సామాన్లను కడగమని అవని చెప్తుంది.. ఆ మాట వినగానే.. పల్లవి సరే అక్క నేను వెంటనే చేస్తాను అని అంటుంది.. ఇక పల్లవి దీపపు సామాన్లు అన్నిటిని తీసుకుని బయట కూర్చుని కడగడానికి వెళ్తుంది. అయితే అక్కడికొచ్చిన మీనాక్షి నేను కడుగుతాను అని ఎంతగా చెబుతున్నా సరే పల్లవి మాత్రం అవని యొక్క నాకే చెప్పింది కాబట్టి నేనే కడుగుతాను అని అంటుంది. ఇక మీనాక్షి కూడా వచ్చి పల్లవికి తోడుగా కూర్చుంటుంది కానీ పల్లవి మాత్రం నేను చేస్తానమ్మా అని అనగానే అటు భానుమతి పల్లవిలో ఇంత మార్పుని అస్సలు ఊహించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పల్లవి కడుగుతూ ఉండగా సబ్బు కళ్ళల్లో పడిపోవడంతో మీనాక్షి విడుదల లాడిపోతుంది అది చూసినా ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?

Related News

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Big Stories

Advertisement
×