E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. డబ్బులు కొట్టేసిన భాగ్యం.. విశ్వం ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. డబ్బులు కొట్టేసిన భాగ్యం.. విశ్వం ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 21st :బావ నువ్వు మా చెల్లెల్ని క్లాస్ కి తీసుకొని వెళ్ళాలి తనకి టైం అవుతుంది.అంట అని విశ్వం అడక్కని నేనెందుకు తీసుకెళ్తాను రా.. మీ అత్తకి మీరిద్దరూ ఉంటే చాలా ఇష్టం కదా సంకనేసుకుని తీసుకుని వెళ్తుందిలే అని అంటాడు.. ప్రేమ ధీరజ్ మాటలకి కోపంగా ఉంటుంది. అయితే నేను మీ చెల్లిని తీసుకొని వెళ్ళను అని ధీరజ్ అంటాడు. కానీ వేదవతి నా తమ్ముడు నర్మద కూడా మీ ఆవిడని క్లాస్లో జాయిన్ చేసింది నువ్వే కదా.. తీసుకొని వెళ్ళాలి అని ఎంత చెప్పినా సరే ధీరజ్ మాత్రం మాట వినకుండా వెళ్ళిపోతాడు. కానీ వేదవతి మాత్రం స్కూటీ తీసుకురా మనం వెళ్దాం తీసుకుని ప్రేమను అని అంటారు. అటు అమూల్య విశ్వం బండి ఎక్కమని అడిగితే కానీ తను మాత్రం అసలు వినకుండా వెళ్ళిపోతుంది.

ప్రేమకు నిజం చెప్పిన నర్మదా..

ధీరజ్ వదిలేసి వెళ్లిపోయాడని వాడు తీసుకొని వెళ్ళేది ఏంటి నేను తీసుకొని వెళ్తాను అని అంటుంది. వేదవతి… ఇక స్కూటీ తీసుకొని రాగానే వేదవతి పద ఎక్కువ అని చెప్పేసి ప్రేమని తీసుకొని వెళ్ళిపోతుంది.. కానీ ప్రేమ నర్మదానం ఒకచోట బండి ఆపమని అడుగుతారు. అయితే ప్రేమ నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఉన్నావ్.. వాడు నీ గురించి చెప్పింది తప్పే.. కానీ ఆ పరిస్థితి వేరు అది నువ్వు వినవా అని నర్మద వేదవతి ఇద్దరూ అర్థం ఎలా చెప్తారు. ప్రేమ ధీరజ్ అన్న మాటనే మాత్రమే విని షాక్ అవుతారు. నువ్వు ధీరజ్ అన్న  మాటను మాత్రమే పట్టుకుంటున్నావ్..  కానీ నీకోసం చేసిన పని గుర్తుకు రాలేదా అని అంటారు.. నీ కోసం ధీరజ్ ఎన్నో అవమానాలు పడ్డాడు అది నీకు గుర్తుకు రాలేదని అంటారు.. ధీరజ్ కు నువ్వు విసుగు తెప్పిస్తున్నావు అతని మనసుని విరగగొట్టేలా మాట్లాడుతున్నావు అని నర్మద చెప్పగానే ప్రేమ ఫీల్ అవుతుంది.

భాగ్యం ప్లాన్ సక్సెస్..

Advertisement

భాగ్యం ఆనందరావు అలాగే సుకన్య తిరుపతి ఈరోజు డబ్బులు తీసుకుని వస్తాడు అని వాటిని కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎలాగైనా సరే తిరుపతి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి ఆ చింతామణికి ఇవ్వాలి లేదంటే అది మనల్ని చంపేస్తుంది అని ప్లాన్ చేస్తారు. తిరుపతి కోసం రైస్ మిల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన తిరుపతి సుకన్యను చూసి రెచ్చిపోతాడు. చందు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఎప్పుడు లేనిది సడన్గా బాక్స్ తీసుకొని వచ్చారు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అసలే మీరు దొంగ ముఠా అని అంటాడు.కానీ భాగ్యం వాళ్ళు మాత్రం తిరుపతికి అన్నం తీసుకుని వచ్చాము అని చెప్తారు.. ఇక ఇవాళ కలెక్షన్స్ బాగా వచ్చాయి అని తిరుపతి చెప్పడంతో భాగ్యం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు..

అమ్మయ్య డబ్బులు కొట్టేశారు..

సుకన్య కొసరి కొసరి తిరుపతికి వడ్డిస్తుంది.. సుకన్య వడ్డిస్తూ ఉంటే తిరుపతి తో పాటు చందు కూడా చాలా బాగుంది అని తినేస్తాడు.. కానీ చందుకి ఎక్కడో అనుమానం అనేది ఉంటుంది.. అయినా కూడా అసలు వినకుండా చందు తినడంతో ఇక సుకన్యతో రొమాన్స్ చేస్తూ తిరుపతి కూడా తినడంతో చందుకి అనుమానం మొదలవుతుంది.. సుకన్య వీళ్ళకు వడ్డిస్తూ ఉండగా అక్కడ ఉన్న డబ్బులని ఒక్కొక్కటిగా కట్టలు తీసి భాగ్యం కొట్టేస్తుంది. ఇక మనం వచ్చిన పని అయిపోయింది. కదా మనం వెళ్ళిపోదామని అంటారు అయినా కూడా చందు ఏదో అనుమానంగా ఉంది అని అనుకుంటాడు. అక్కడినుంచి వెంటనే ఉడాయించేస్తారు ఆ దొంగ బ్యాచ్..

వేదవతిని బుట్టలో వేసుకున్న విశ్వం..

Advertisement

వేదవతి ఒక్కటే సరుకులు మోసుకొని కష్టపడి పోతూ ఇంటికి వెళుతూ ఉంటుంది. నర్మదా నన్ను బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోతుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తను కష్టపడుతూ మోసుకు రావడం చూసిన విశ్వం… అత్త నేనున్నాను కదా తీసుకుని వస్తాను అని ఎంత చెప్పినా సరే వేదవది మాత్రం బండ సచ్చినోడా నువ్వేం నాకొద్దు అనేసి అంటుంది. మొత్తానికి విశ్వం వేదవతి లగేజ్ను తీసుకొని ఇంటి వరకు పరిగెత్తుకుంటూ వస్తాడు.. ఇంట్లోకి రాగానే సరుకులు తీసుకుని వచ్చాను అని అమూల్యతో చెప్పడంతో అమూల్య విశ్వంపై సెటైర్ల వర్షం కురిపిస్తుంది. కానీ ఆ గోరింటాకు ఎవరు పెట్టారు అని విశ్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ కోసం ధీరజ్ కోసం ప్రేమ ఇద్దరూ బాధ పడిపోతూ ఉంటారు మరి వీళ్ళిద్దరూ ఒక్కటవుతారా లేదా అన్నది చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్..అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఊహించని సీన్..

Related News

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×