E-Paper
Advertisement

‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?

‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?
Advertisement

Irumudi Twitter Review : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి. గత కొన్నేళ్లుగా హిట్ సినిమాలు ఎన్ని రవితేజ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భారీతారాగణంతో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాయి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అని ఎందుకు వస్తుంది.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు. ఈ మధ్య కాలంలో రవితేజ ఇతర సినిమాలకు లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. పాజిటివ్ బజ్‌తో సినిమా విడుదలైంది.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా జనాలని ఆకట్టుకునే విధంగానే అప్డేట్స్ తో అలరించింది.. ఇవాళ భారీ అంచనాలు నడుమ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందాం ఒక్కసారి మనం ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

టాలీవుడ్ క్రేజీ హీరో మాస్ మహారాష్ట్ర రవితేజ తర్వాత చేసిన చిత్రాలన్నీ పర్వాలేదు అనిపించేయ్ కానీ ఒక్కటి కూడా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవలేదు. ఈసారి రూట్ మార్చాలని రవితేజ అయ్యప్ప స్వామిని అనుకున్నాడు. గతంలో యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈయన ఈసారి మాత్రం భావద్వీకలతో భక్తి రసంతో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ తో జనాలను పలకరించాడు. రవితేజ ఎప్పుడు వీళ్ళకి కనిపించిన విధంగా కనిపించడం కూడా ఈ సినిమాపై ఆసక్తి కనిపిస్తున్నారు. మరి ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం…

Advertisement

ఇరుముడి మూవీ సూపర్ గా ఉంది. అమ్మాయిలు ఎదుర్కొనే కష్టాల గురించిన మంచి సామాజిక అంశంతో. సాయికుమార్ నటన బాగుంది. జివి అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగా సహకరించాయి. లొకేషన్ బాగుంది. రొటీన్‌గా ఉన్నా, మొదటి సగం నెమ్మదిగా, నిలకడగా సాగుతుంది. భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా ఉండే రెండవ సగంలో బలమైన మలుపులు ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ ట్వీట్ చేశారు..

Advertisement

ఇరుముడి మూవీ చాలా బాగుంది.. రవితేజ మంచి మెసేజ్ ఇచ్చారు. రవితేజ వన్ మ్యాన్ షో.. ఈ సినిమాలో సాయికుమార్ డైలాగులు హైలైట్ గా నిలిచాయి. సినిమా మొత్తం చాలా బాగుంది అలాగే ఇందులో వచ్చిన మల్లెపూల పల్లకి సాంగ్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. టోటల్గా ఈ సినిమా టాక్ చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఇరుముడి మూవీ బ్లాక్ బాస్టర్ పక్కా.. మలయాళం వాళ్లకు మించిన స్టోరీతో శివ నిర్వణ తెరకెక్కించారు. రవితేజ కమ్ బ్యాక్.. ఈ సినిమా జనాలకు నచ్చడంతో పాటుగా నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు..

రవన్న కి బ్లాక్బస్టర్ రావడం ఫుల్ హ్యాపీ. వరస ఫ్లాప్ ల తర్వాత, మనకి నచ్చిన నట రవితేజ ఈ సినిమా ద్వారా..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గొప్ప నటుల్లో రవితేజ ఒకరు.. ఎమోషన్, డైలాగ్.. అన్నీ పర్ఫెక్ట్గా చేయగల నటులు.. సినిమా బ్లాక్ బాస్టర్ అంతే.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

మాస్ మహారాజు రవితేజ హిట్టు కొట్టేసాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. గతంలో ఎన్నడూ చూడని విధంగా రవితేజ సినిమాలో కనిపించడంతో జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి సినిమాకు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ అందుకుంది.. గతంలో ఎన్నడు లేని విధంగా రవితేజ సినిమాకు ఈ రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. మొదటినుంచి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు కూడా రావడంతో రవితేజ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడిపోయింది ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే నూతన పాజిటివ్ గానే ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి రవితేజ ఖాతాలో హిట్ పడిందా లేదా అన్నది చూడాలి.. ఇక కలెక్షన్లు ఏమాత్రం వసూలు అయ్యాయో తెలియాల్సి ఉంది..

Also Read :మూవీ లవర్స్ కు సినిమాల జాతర.. టీవీల్లోకి హిట్ మూవీస్…

Related News

Karthika Deepam 2 Serial Today Episode August 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణకు షాక్ ఇచ్చిన సూరజ్       

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

Brahmamudi Serial Today Episode August 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు చుక్కలు చూపించిన రాజు      

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు సినిమాల జాతర.. టీవీల్లోకి హిట్ మూవీస్…

మై విలేజ్ షో అసలు నిజాలు బయటపెట్టిన అంజి మామ.. శ్రీకాంత్ మోసం చేశాడా?

ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!

“నువ్వు ప*డుకోకుండా ఎదిగావా?”.. జాను లిరి వ్యాఖ్యలపై ఫోక్ వరలక్ష్మి ఫైర్!

Big Stories

Advertisement
×