E-Paper
Advertisement

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు సినిమాల జాతర.. టీవీల్లోకి హిట్ మూవీస్…

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు సినిమాల జాతర.. టీవీల్లోకి హిట్ మూవీస్…
Advertisement

Friday Movies in TV : ఇంట్లోనే కూర్చుని సినిమాలోని ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం టీవీ చానల్స్ ఎక్కువగా కొత్త సినిమాలను అందిస్తుంటాయి.. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ వల్లకి వచ్చే సినిమాల్లోనూ చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు వచ్చే టీవీలలో సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో ప్రతి వీకెండ్ కూడా కొత్త సినిమాలు అలాగే స్టార్ హీరోల సినిమాలు కూడా జనాలని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇ శుక్రవారం ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి మనం ఎక్కడ తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేవుళ్లు

మధ్యాహ్నం 3.30 గంటలకు – వెంకీ

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – దేవాలయం

సాయంత్రం 4.30 గంటలకు – పెళ్లిల్లోయ్ పెళ్లిళ్లు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పైసా

ఉదయం 10 గంటలకు – శ్రావణమాసం

మధ్యాహ్నం 1 గంటకు – ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

సాయంత్రం 4 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా

రాత్రి 7 గంటలకు – ఘరానా బుల్లోడు

రాత్రి 10 గంటలకు – ట్రిప్

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గురువాయూర్‌

ఉదయం 9 గంటలకు – సామజవరగమన

మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్‌

సాయంత్రం 3 గంటలకు – జయ జానకి నాయక

సాయంత్రం 6 గంటలకు – బలగం

రాత్రి 8.30 గంటలకు – RRR

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 2.30 గంటలకు – ఎంత మంచివాడవురా

సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

రాత్రి 8 గంటలకు – యోగి

రాత్రి 11 గంటలకు – నమో వెంకటేశ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అనుబంధం

ఉదయం 10 గంటలకు – వరలక్ష్మి వ్రత మహాత్యం

మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి

రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు

రాత్రి 10 గంటలకు – ఆరనిమంటలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – దొంగమొగుడు

రాత్రి 12 గంటలకు – దొంగమొగుడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – చినబాబు

మధ్యాహ్నం 12 గంటలకు – మార్గాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ

సాయంత్రం 6 గంటలకు – గోట్‌

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

అర్థరాత్రి 12 గంటలకు – మార్గాన్‌

స్టార్ మా..

ఉదయం 2 గంటలకు – రెమో

ఉదయం 4 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – బోనాల జాతర

ఈ శుక్రవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Big Stories

Advertisement
×