E-Paper
Advertisement

ఇదేం ట్విస్ట్ సామి.. మనోజ్ కు పిచ్చిపట్టిందా..?

ఇదేం ట్విస్ట్ సామి.. మనోజ్ కు పిచ్చిపట్టిందా..?
Advertisement

Gundeninda Gudigantalu : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గుండె నిండా గుడి గంటల సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమౌతుంది సీరియల్ రోజు రోజుకి మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ వచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ఈ సీరియల్ గురించి అందరికీ తెలుసు.. అయితే సీరియల్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకోవడంతో ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం కూడా అభిమానులు తెలుసుకుంటున్నారు. ఈ సీరియల్ లో నటిస్తున్న బాలు సీరియల్ ఎపిసోడ్ ల గురించి ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియాలో పంచుకుంటారు అన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో తాజాగా బాలు ఒక వీడియో ని షేర్ చేశాడు. ఆ వీడియోలో మనసు అవతారం చేసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి అసలు ఆ గెటప్ గురించి కాస్త వివరంగా మనం తెలుసుకుందాం..

మనోజ్ కు పిచ్చి పట్టిందా..?

Advertisement

గుండె గుడి గంటల సీరియల్ హీరో బాలు తాజాగా ఒక వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలు మనోజ్ పిచ్చివాడి లాగా.. అలాగే అడుక్కునే వాడిలాగా కనిపిస్తున్నాడు. అయితే మనోజ్ అలా అడుక్కునే వాడిలాగా కనిపించడం ఫ్యాన్స్ కి కాస్త షాపింగ్ గా అనిపించినా కూడా నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్ మాత్రం ఇదే అని బాలు వీడియోకి జత చేసి ట్యాగ్ చేయడంతో ఆ తర్వాత ఇలాంటి జరుగుతుందని ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.. గతంలో ఒకసారి గుడి ముందు అడుక్కునే గెటప్ వేసి అందరికి షాక్ ఇచ్చిన మనోజ్ ఇప్పుడు మరోసారి పిచ్చోడు లాగా మారడం కాస్త కామెడీగా అనిపించినా కూడా స్టోరీ మాత్రం హైలెట్గా నిలిచింది. మొత్తానికి ఈ గెటప్ కు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మనోజ్ ఎలా ఉన్నాడు మీరు కూడా ఒకసారి చూసేయండి..

?vrfl=OXhrcWhwcHZzem1k

మనోజ్ రియల్ లైఫ్..

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మనోజ్ పాత్రలో నటిస్తున్న నటుడి అసలు పేరు యశ్వంత్.. ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంచి క్రేజ్ ని అందించడంతో మన పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో బాలు మానవులు కలిసి యూట్యూబ్ ఛానల్స్ అలాగే బయట కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.. అంతేకాదు ఆయన రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇటీవల బయట పెట్టాడు. మొత్తానికి మనోజ్ అలియాస్ యశ్వంత్ క్యారెక్టర్ మాత్రం రోజురోజుకీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది మరి నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్లు మనోజ్ కనిపిస్తాడు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా మంచిగానే తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.

Also Read : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Related News

Podarillu Today Episode : మహాకు షాకిచ్చిన కన్నా.. శైలుకు కోపం.. చక్రికీ ప్రపోజ్ చేస్తుందా..?

వంటలక్క ఒక్కరోజుకు అంత సంపాదిస్తుందా..? హీరోలకు పోటీనే మావా..

రూ.50 లక్షలు వస్తే ముందు ఆ పని చేస్తా.. మనసులో మాట చెప్పిన లాస్య!

జబర్దస్త్ వర్ష సీరియల్స్ మానేయడానికి ఇదే కారణమా? ఇన్నాళ్లకు బయటపడిందిగా?

మల్లి సీరియల్ ఎందుకు మానేశానంటే.. తొలిసారి చెప్పిన లాస్య

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవటమే నా డ్రీమ్.. లాస్య కోరిక మామూలుగా లేదుగా?

మల్లి సీరియల్ నటి భావన లాస్య ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×