E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode 4 th: డాన్స్ క్లాస్ కి వెళ్ళిన ప్రభావతి అక్కడ చింతామణి సరిగ్గా డ్యాన్స్ వేయకపోవడంతో సీరియస్ అవుతుంది.. కామాక్షి కూడా ఆ డాన్స్ స్టెప్పులేంటి అసలు ఏదో సీరియస్గా చేస్తున్నారు అని చింతామణిని అనడంతో ఏదో గతిలేక ఇక్కడ తైతక్కలాడుతున్నాను అని చింతామణి మనసులో అనుకుంటుంది.. ఇక పిల్లలందరికీ బ్రేక్ ఇవ్వడంతో వాళ్ళు బయటికి వెళ్లి స్నాక్స్ తింటూ ఉంటారు.. ఇక డైటీషన్ గురించి చింతామణికి చెప్పడంతో… మీనా వాటిని చేసి తీసుకొని వస్తుంది అని చెప్తుంది.. మీనా అక్కడికి రాగానే తింటామని తో ప్రభావతి కలిసి కూర్చుని ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఓ నన్ను తొక్కడానికి మీరు చేసిన ప్లాన్ ఇదేనా అని అనుకుంటుంది. చింతామణికి ప్రభావతికి ఇద్దరికీ కలిపి మీనా దిమ్మ తిరిగిపోయే క్లాసు ఇస్తుంది.. నన్ను తొక్కడనికి నా ఇంట్లోనే శత్రువు తయారయ్యిందన్నమాట అని ప్రభావతిని దారుణంగా అనేసి వెళ్ళిపోతుంది మీనా.. ప్రభావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది.. ఇక చింతామణి ప్రభావతిని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడి తన ప్లాన్ ని సక్సెస్ అయ్యేలా చేసుకుంటుంది.. మరి ప్రభావతి మీనాపై ఎలా రివెంజ్ తీసుకుంటుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

ప్రభావతి బాగోతం బయటపడుతుందా.?

ప్రభావతి మీనా క్లాస్ పీకడంతో కాస్త సీరియస్ గానే ఉంటుంది. అయితే చింతామణి వల్లే మొన్న నాకు రావాల్సిన ఆర్డర్ పోయింది అని మేన బాధ పడిపోతుంది. నన్ను ఎంతగా తొక్కలని చూసినా కూడా.. నేను అంతగా బాలు లాగా పైకి వస్తాను నన్ను ఎవరు ఏం చేయలేరు అని మీనా ఛాలెంజ్ చేస్తుంది.. నేను ఏమీ చేయాలనుకున్నా కూడా నాకు మా ఆయన తోడు ఉంది. మా ఆయనను కన్నా తల్లి కాబట్టి వీటిని వదిలేస్తున్నాను లేదంటే మిమ్మల్ని ఎలాగైతే పరిగెత్తించానో అలానే ఈవిడ్ని కూడా పరిగెత్తించే దాన్ని అని మీనా అనడంతో ఒక్కసారిగా చింతామణి ప్రభావతి షాక్ అవుతారు. ఎక్కడైనా కోడలు ఎదుగుతుందంటే సపోర్ట్ చేస్తే అత్తలని చూశాను కానీ ఇలా కోడల్ని ఇంటికి పరిమితం చేయాలని అతని మిమ్మల్ని చూస్తున్నాను అని మీనా చాలా ఫీల్ అవుతుంది.

చింతామణికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

చింతామణి బిజినెస్ చేసి పండిపోయింది అని ప్రభావతి చెప్తున్నా సరే నేను మాత్రం అలసిపోలేదు బిజినెస్ చేస్తాను.  ఇంకాస్త కష్టపడి తీసుకొని ఇంకా చేస్తాను అని ఆమె అంటుంది. నువ్వు ఒక్కచోట రెండు చోట్ల ఆపగలవు కానీ నన్ను పూర్తిగా ఆపలేవు కదా అని మీనా అంటుంది. నన్ను తొక్కడనికి నా ఇంట్లో వల్లే శత్రువులుగా మారుతున్నారని మీనా బాధ పడిపోతూ ఉంటుంది.. అసలు అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావడం లేదు. ఇద్దరు కోడలు మాత్రమే ఆవిడకు డబ్బులు తెచ్చి ఇచ్చారా నేను కూడా సంపాదిస్తున్నాను కదా అని నేను ఆ ఒక్కటే ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది.

బాలు ది ఎంత గొప్ప మనసు..

బాలు తను రెండు కార్లు అని ఎంతో కష్టపడి నడిపిస్తూ ఉంటాడు. ఈఎంఇ కట్టగా మిగిలిన డబ్బులని దాచి పెట్టుకోవాలని అనుకుంటాడు.  ఇంతకుముందు కూడా దాచి పెట్టాలని చాలా వరకే కూడా పెట్టాము కానీ అత్యవసర పరిస్థితి రావడంతో దానిని మళ్లీ విరమించుకోవలసి వచ్చింది అని బాలు వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే చెప్తాడు. మీనా ఇప్పటివరకు చాలా కష్టపడుతుంది. రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటూ తాను కూడా ఏదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంది. చీటీ డబ్బులు కట్టేది కూడా మీనా కోసమే అని బాలు అనడంతో రాజేష్ ఎందుకురా ఏమైంది అని అడుగుతాడు. మీనాకు పుస్తెలతాడు లేదు కదా బంగారు ది దాన్ని కొనిద్దామని అనుకుంటారు. అవున్రా మీనా చాలా మంచిది. తనకి బంగారమంటే మోజు లేదు కానీ మీ అమ్మ దగ్గర పరువు నిలబడాలి అంటే కచ్చితంగా నువ్వు బంగారం కొనాలి ఈ చీటీ డబ్బులు నువ్వు దాచిపెట్టుకొని బంగారం కొని రాజేష్ కూడా సలహా ఇస్తాడు.

అరుణ్ బాలు మధ్య పెద్ద గొడవ..

Advertisement

అరుణ్ మళ్లీ యూనిఫాం వేసుకుని డ్యూటీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. అయితే గోడ మీద ఉన్న ఆ షర్ట్ ను చూసి బాలు ఎలా కొట్టాడు అన్నది ఆలోచిస్తూ ఉంటాడు. బాలు కోపం గురించి చెప్పినా లెసన్ అరుణ్ కి చెవులో గీ అంటూ ఉంటుంది. అప్పుడే సుమతి పువ్వులు తీసుకుని వాళ్ళ మమ్మీ దగ్గరికి వస్తుంది. అరుణ్ వచ్చి మళ్లీ సుమతికి డబ్బులు ఇవ్వాలని అనుకుంటాడు. చూస్తుంటే సుమతి అరుణ్ కి భార్య అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలు, అరుణ్ల మధ్య అన్నదమ్ముల మాటకన్నా కూడా గొడవ జరిగేలా కనిపిస్తుంది. అయితే సుమతికి బాలు అన్న విషయం తెలియక ఆ వ్యక్తి గురించి మీరు ఎక్కువగా పట్టించుకోకండి. లేనిపోనివి తగిలించుకోవడం అవసరం లేదు అని సలహా ఇస్తుంది.

శృతికి నిజం చెప్పిన మీనా..

మీనా వంటగదిలో ఒక్కటే కూర్చుని ఆలోచిస్తూ వంట చేస్తూ ఉండగా శృతి వచ్చి నాకు టీ కావాలని ఎంతగా అడుగుతున్నా సరే మీనా మాత్రం పరధ్యానంగా ఉంటుంది. ఏంటి మీ నాన్న నేను అంత అడుగుతున్నా సరే నువ్వు మాత్రం అసలు ఏమి పట్టించుకున్నట్లే కనిపిస్తున్నావు అని శృతి అంటుంది. అత్తయ్య నామీద ఇలా కక్ష కడుతుందని నేను అస్సలు ఇంచలేదు శృతి అని చింతామణితో చేతులు కలిపిన విషయాన్ని శృతితో చెప్తుంది. మీనా నీ దెబ్బ కొట్టాలని చూసిన ఆంటీని నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని శృతి అంటుంది. ఏది ఏమైనా కూడా మీనా ఎంత చెప్పినా సరే శృతి మాత్రం నేను అసలు వదిలిపెట్టను ఎలాగైనా సరే రివెంజ్ తీయించుకుంటాను అని అంటుంది.. మీ నాకు ఏమైనా జరిగితే నేను సహించలేను ఎలాగైనా సరే ఆంటీ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని శృతి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : ఇంట్లో అడ్డంగా బుక్కయిన శైలు..ఇంట్లో బాంబ్ పేల్చిన చక్రీ.. మహా కోసం పెద్ది త్యాగం..

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×