BigTV English

Gundeninda GudiGantalu Today episode: మీనా పై ప్రభావతి ఫైర్.. శృతి వల్ల ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: మీనా పై ప్రభావతి ఫైర్.. శృతి వల్ల ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode February 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనికా తిరిగి అత్తవారింటికి వెళ్లగానే భర్త సంజూ ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. మౌనిక బయటికి వెళ్లానని చెప్తుంది. కానీ సంజూ మాత్రం పుట్టింటికా? ఇంకెవరినో కలిసేందుకా? అని అనుమానిస్తాడు.. గుడికి వెళ్లిందని సువర్ణ చెప్తుంది. చేతులు పూలు గాని కొబ్బరికాయ గాని ఏమీ లేదు మరి ఎలా గుడికి వెళ్ళింది అనేసి అనుమానిస్తాడు సంజు.. కానీ కారు డ్రైవర్ మాత్రం గుడికే వెళ్లిందని, పూలు, కొబ్బరికాయలున్న బుట్టను తీసుకొచ్చి చూపిస్తాడు. దాంతో నమ్మిన సంజూ, మామ చెప్పి వెళ్లాలని తెలియదా? ఇంకోసారి ఎక్కడికి వెళ్లినా నేను చెప్పేవరకు వెళ్లకూడదని కండీషన్ చెప్తాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే రవి శృతిలు మనోజ్ గురించి సీక్రెట్ తెలిసిందంటూ బాంబ్ గెలుస్తారు.. మేము కార్ షోరూం కి వెళ్తే మీ హస్బెండ్ పేరే తెలియదని అక్కడ వాళ్ళు అన్నారని శృతి, రోహిణితో చెప్తుంది.. అక్కడ తెలియని వాళ్ళతో మనోజు ఇంగ్లీషులో తెగ అరిచేసాడు అందరూ షాక్ అయ్యారు అంత గొప్ప వాళ్ళు అనేసి రవి శృతిలు మనోజ్ గురించి గొప్పగా పొగిడేస్తారు. మీ ఆయన సేల్స్ మేనేజర్ గా కాదు ఏకంగా షోరూం కి హెడ్ గా ఉండొచ్చు అనేసి శృతి అంటుంది. దానికి ప్రభావతి అవును కదమ్మా ఒక షో రూమ్ పెట్టించొచ్చు కదా మీ నాన్నకు చెప్పేసి అంటుంది.. ఇక సత్యం మీ అత్తయ్య ఇన్ని రోజులు అడుగుతుంది.. దానికి రోహిణి అవునండి మా ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా అందుకే నేను కూడా ఫోన్ మాట్లాడడం మానేశాను ఆయనకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని అంటుంది. బాలు మీనాకు చికెన్ ను ఇచ్చి తినమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే మీనా బట్టలను ఉతకడానికి బయటకు వస్తుంది. అక్కడున్న బట్టలు చూసి షాక్ అవుతుంది. ఇన్ని బట్టలు ఉతకాలని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోకే ప్రభావత అక్కడికి వచ్చి ఏంటే ఇంకా చూస్తున్నావు తొందరగా కానీ ఇంకా ఇల్లు తుడవాలి అనేసి అంటుంది. ఇన్ని బట్టలు నేను అక్క దాన్ని ఎలా ఉతుకుతానని అంటుంది. అన్ని ఒకేసారి వేయకుంటే రోజ్ బట్టలు రోజు వేస్తే ఉతుకుతాను కదా ఇన్ని బట్టలు ఎలా ఉతుకుతానని అని మీనా అంటుంది. ఇక అప్పుడే రోహిణి బట్టలు తీసుకుని వస్తుంది నా బట్టలేని ఉతికేసుకున్నాను మీనా మనోజ్ బట్టలు ఉతుకుతావా నాకు అర్జెంట్గా క్లైంట్ రమ్మని ఫోన్ చేశారనేసి అంటుంది. మీ ఆయన బట్టలు నేనెందుకు ఉతుకుతాను. మీ అబ్బాయి బట్టలు కదా మీరే ఉతకండి అని ప్రభావతికి ఇస్తుంది అంతలోపే శృతి అక్కడికి వస్తుంది. ఇన్ని బట్టలు నా బట్టలు ఎలా ఉతుకుతావులే అనేసి అంటుంది. పర్వాలేదు శృతి నేను చేస్తానులే అనేసి అంటుంది.

నీ బట్టలు తీసుకుని గాని నా బట్టలు తీసుకోవట్లేదు ఏంటి అని రోహిణి అంటుంది. మీ ఆయన బట్టలు నువ్వెందుకు ఉతుక్కోకుండా ఉంటావంటే నాకు క్లైంట్ అర్జెంటుగా రమ్మని చెప్తున్నారు ఇంకెప్పుడు ఉతుక్కోవాలి నేను పొద్దున్నుంచి నిలబడే పనిచేస్తుంటాను సాయంత్రం రాగానే అలిసిపోతాను నువ్వు కూడా అలానే అలసిపోతావు కదా అనేసి రోహిణి అంటుంది. ఇక ఆంటీ ఏం చేస్తుంది మీనాకు సాయం చేయొచ్చు కదా ఇన్ని బట్టలు తను ఒక్కటే ఎలా ఉతుకుతుంది అనేసి శృతి అంటుంది. నాకు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను బట్టలు ఉతకలేదమ్మా అని ప్రభావతి అంటుంది. మీరు పెళ్లయిన తర్వాత మీనా లేదు కదా ఆంటీ ఈమధ్య కదా మీనా వచ్చింది అంటే అప్పుడు ఒక పని మనిషిని శృతి ఆవిడ చేసేది ఇప్పుడైతే ఆవిడ ఎందుకు మానిపించారు అని శృతి అడుగుతుంది. మీనా వచ్చిందని ఆమెని మాన్పించేసారా అని అడుగుతుంది. ప్రాణం బాగాలేక మానిపించేసావమ్మ అనగానే సరేలే మీనా నావి నేను లాండ్రికి వేసుకుంటాను అని అంటుంది. పర్లేదు శృతి నేను ఉతుకుతాను అనేసి మీనా అంటుంది. ఇక శృతి మీనాకు డబ్బులు తెచ్చి ఇస్తుంది. అని ఎవరు గుర్తించట్లేదు మీనా నీకు సొంత చెల్లెలుగా నేను నీకు కొంచెం డబ్బులు ఇస్తున్నాను నీకు కావలసినవి కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనేసి అంటుంది..


అది చూసిన ప్రభావతి నీకు పొగరు బాగా అలిగినట్టు ఉంది కదా మేము మాత్రం నీకు డబ్బులు ఇవ్వం తిండి పెడుతున్నాను కదా అనేసి దారుణంగా అవమానిస్తుంది. ఇక రోహిణి కూడా మాకు కూడా ఎప్పుడన్నా డబ్బులు కావాలంటే జాతకు ఇంతా అని డబ్బులు ఇస్తాను కదా మరి ఉతికించొచ్చు కదా అనేసి రోహిణి కూడా దారుణంగా అవమానిస్తుంది. ఇక రాత్రవగానే రవి ఇంటికి రాగానే శృతిని అడుగుతాడు. మా వదినకి డబ్బులు ఎందుకు ఇచ్చావు అంటే పనిమనిషి చేయాలనుకుంటున్నావా ఇప్పుడు నేను వెళ్లి టీ అడగాలి అన్నా కానీ ఎంత డబ్బులు ఇస్తావు అంటదేమో నాకు ఎంత అవమానం ఉందో అసలు వదినకి నువ్వు ఎలా ఇస్తావు ఏదైనా పని చేసేటప్పుడు నువ్వు ఐదు నిమిషాలు ఆలోచించి చెయ్యు అనేసి నేను మొదటినుంచి చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అనేసి అంటాడు.. నేను ఏదో కావాలని చేసినట్టు ఎగతాళి చేసినట్లు మాట్లాడుతున్నావ్ ఏంటి నా సిస్టర్ లాగా అనుకోని నేను డబ్బులు ఇచ్చాను అంతేగాని ఆమె పని చేసిందని డబ్బులు ఇవ్వలేదు మనం బయటికి వెళ్లి పని చేస్తే డబ్బులు వస్తాయి ఆమె ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కానీ ఆమెకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని నేను ఇచ్చే అని తప్ప వేరే ఉద్దేశంతో లేదు తప్పుగా అర్థం చేసుకుంటే నా తప్పేమీ లేదు అనేసి శృతి.. ఇక మీనా రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు అనే సన్నగాని నేను చేసినా కష్టానికి ఫలితంగా ఈ డబ్బులు ఇచ్చారండి నన్ను ఒక పనిమనిషిని చేశారు అని అంటుంది.. నీకు ఏమైంది అసలు అని అడుగుతాడు బాలు.. శృతి నాకు డబ్బులు ఇచ్చింది నేను చాలా కష్టపడుతున్నానని గుర్తించి ఇచ్చింది అనేసి బాధపడుతుంది. నేను అనుకున్నాను ఆ డబ్బు అమ్మకి ఇంత పొగరు అని అందుకే నేను ఇంటికి తీసుకురావద్దు అని అనుకున్నాను అనేసి బాలు అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా చేత బాలు పూల కొట్టు పెట్టిస్తాడు.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×