Gundeninda GudiGantalu Today episode February 3rd : నిన్నటి ఎపిసోడ్ లో… బాలు రాజేష్ దగ్గరికి వచ్చి నా తప్పు లేకపోయినా నన్నే క్షమాపణలు చెప్పమంటారు ఏంటని జరిగిందంతా బయట పెడతాడు. ఇక బార్ కి వెళ్ళాలని రెడీ అవుతారు. కార్తీక్ రాజేష్ బాలుల కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. ఇక అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు ఎంత చెప్పినా మళ్ళీ నా తప్పేమీ లేదు కదా నాకు కోపం తెప్పించాల్సిన పని ఉంది అని అదే మాట దగ్గరకు తీసుకొస్తాడు. రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ డ్రైవర్ట్ చెయ్యకపోతే అదే పనిలో ఉంటాడు. ఒక వ్యక్తి రాజేష్ చైర్ ని తగులుతాడు ఇక ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాడు దానికి బాలు గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నా తప్పు లేకపోయినా నన్ను క్షమించమని చెప్తారు ఏంట్రా ఇంట్లో భరించలేక ఎక్కడికి వచ్చాను అని బాలు అంటాడు. ఇక తర్వాత మరో వ్యక్తి నన్ను క్షమించు బంగారం అని తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు వాడి దగ్గరికి కూడా వెళ్లి నాలుగు దులిపేస్తాడు బాలు. రాజేష్ ఎందుకురా అందరి మీద కోప్పడతావ్ నీకు కోపం ఎక్కువ అనేసి అంటాడు. దానికి బాలు రాజేష్ ని కొడతాడు కోపం వచ్చింది కదా ఇప్పుడు నాకు అంత కోపం వస్తుంది అని అంటాడు. మీనా చూసి బాలు ఎలాగైనా తాగినట్టు కాకుండా మ్యానేజ్ చెయ్యాలని అనుకుంటాడు. కానీ మీనా కనిపెట్టేస్తుంది. తినడానికి కిందికి వస్తారు. శృతి రవిలు బయట తినేసి వచ్చాం అని చెప్పగానే బాలు రెచ్చిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవికి బలవంతంగా బాలు చపాతీలు తినిపించడంపై మీనా బాధపడుతుంది. లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటే బాలు ఏమైంది ఏడుస్తున్నావు తాగింది నేనే తే నువ్వు ఎందుకు ఏడవాలి అనేసి అడుగుతాడు. దానికి మేన మీరు తాగిస్తారు ఉదయం లేవగానే అంతా మర్చిపోయి అందరితో బాగుంటారు కానీ అందరూ అన్న మాటలు నన్నే కదా చూశారా అంతకుముందు రోహిణి ముందు నన్ను ఎలా అన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు శృతి ముందు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తాగుబోతు పెళ్లామని నన్ను తిడుతున్నారు ఆమాత్రం మీరు కనిపించలేదా? మీ అమ్మగారు అన్న మాటలు కే నేను భరించలేకపోతున్నాను. కొత్తగా వచ్చిన అమ్మాయి చేత కూడా నన్ను అనిపిస్తారా మీకు కొంచమైనా న్యాయంగా ఉందా అసలు నేను ఏ తప్పు చేశాను మీరు ఇంతకన్నా తాగొచ్చి అందరి చేత మాటలు పడి తాగుబోతు పెళ్లామని నన్ను కూడా మాటలు పడేలా చేస్తున్నారు కదా అని బాధపడుతుంది. ఇక ఉదయం లేవగానే శృతికి మీనా కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. ఇక రోహిణి కూడా కాఫీ కావాలని అడుగుతుంది. ముగ్గురు కాఫీ కూర్చొని తాగుతూ ఉంటారు. సరదాగా తమ భర్తల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు సరదాగా ఉండడం చూసి ప్రభావతి కుళ్ళుకుంటుంది. కోడలు అంటే బయటకు వెళ్తారు మీనాకేం పని పాట లేదు కదా ఇంటి పని చేయాలి కదా అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంది చూసారా అని కుళ్ళుకుంటుంది. ప్రభావతి ముగ్గురు కోడలు ఇలాగే ఉండాలని కోరుకున్నాను ఇలానే ఉన్నారని సత్యం అంటారు. ఇక మీనా దగ్గరికి వచ్చి కాఫీ కావాలి అని అడిగితే శృతి ఉండి మేము ముగ్గురం మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరే వెళ్లి కాఫీ పెట్టుకోండి అని షాక్.
ఆ తర్వాత శృతి వాళ్ళ అమ్మ శోభ వాళ్ళ ఇంటికి నగలను తీసుకొని వస్తుంది. అది చూసి ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది. మీనా, రోహిణీ ఇలా అంతా అక్కడే ఉంటారు. అప్పుడు కావాలనే శోభన.. మా శ్రుతికి మేము ఇంత గొప్పగా ఇచ్చాం కదా.. మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చిందో? అంటుంది వెటకారంగా. దాంతో ప్రభావతి మరింత వెటకారంగా.. మేమే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది.. ఎందుకంటే వాళ్ల స్థాయి అంతే కదా.. అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. అందరి ముందు తనను తక్కువ చేసి మాట్లాడుతుంది. దానికి మీనా బాధపడుతుంది. ప్రభావతి అనేదే కాకుండా బయట వాళ్ళతో కూడా అనిపిస్తుందా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
శోభన ఇంట్లో చిచ్చు రాజేసి వెళ్ళిపోతుంది. దానికి ప్రభావతికి దిమ్మతిరిగే షాకిస్తుంది మీనా.. ఇంటి ముందు మీనా చెవులకు కూడా బంగారు కమ్మలు లేకుండా.. చీరతో మెడ, భుజాలు కప్పుకుని నిలబడి ఉంటుంది. ఎదురుగా ప్రభావతి, సత్యం ఉంటారు. వెనుక రవి, శ్రుతి.. ఆ పక్కనే మనోజ్, రోహిణీ కూడా ఉంటారు. మీనా ఆవేశంగా ప్రభావతితో.. మీరువేసిన బంగారం మీరే తీసుకోండి.. అంటూ అన్నీ అందిస్తుంటే.. ప్రభావతి పొగరుగా.. నీ మెడలో తాళి బొట్టు కూడా నీ బాబు చేయించింది కాదు.. అంటుంది. వెంటనే మీనా అంతే ఆవేశంగా బంగారు తాడు చేత్తో చూపిస్తూ.. అందుకే అది కూడా తీసుకొచ్చాను..అంటుంది ఆవేశంగా. అప్పుడే బాలు గేట్ తీసి, లోపలికి వస్తూ ఉంటాడు. అంతా విన్నట్లే చూపించారు. మీనా అలా చేసేసరికి.. సత్యం, రవి, శ్రుతి, మౌనిక, రోహిణీ, ప్రభావతి అంతా అంతా షాక్ అవుతారు.. ఈతతంగాన్ని బాలు చూస్తుంటాడు.. చూశారండి దీనికి ఒక మాట అన్నాగానే ఎంత పొగరు వచ్చిందని ప్రభావతి అంటుంది. అక్కడితోఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లోపెద్ద యుద్ధమే జరుగుతుంది . తూటాల్లాగా ఉంటే అందుకే మీనా బాధ పడింది. ఇది కూడా తీసుకుని నువ్వు పండగ చేసుకో అనేసి అంటాడు బాలు.. మరి ఏం జరుగుతుందో చూడాలి..