BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చూసి షాకైన రోహిణి.. శృతి షాకింగ్ నిర్ణయం..మౌనికకు సంజయ్ గిఫ్ట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చూసి షాకైన రోహిణి.. శృతి షాకింగ్ నిర్ణయం..మౌనికకు సంజయ్ గిఫ్ట్..

Gundeninda GudiGantalu Today episode july 23 rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా గుడి దగ్గర మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి మీకు అని మనోజ్ ఏమీ తెలియనట్లు అడుగుతాడు.. ఈ విషయాన్ని వెంటనే బాలుకు చెప్పాలని మీనా అనుకుంటుంది.. బాలుకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గుడి దగ్గరికి రావాలి అని అడుగుతుంది. మీ అన్నయ్య ఇక్కడ ముష్టి వాళ్ళతో అడుక్కుంటున్నాడండి అని అంటుంది. బాలు మొదలు నమ్మలేకపోయిన మీనా చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని వస్తానని అంటాడు బాలు..


శృతి అలా రావడం చూసి శోభన సురేంద్ర అడుగుతారు. ఏమైంది ఎందుకలా వచ్చావు అని అంటారు. స్టూడియోలో జరిగిన విషయాన్ని అంతా శృతి వాళ్ళతో చెబుతుంది. అయితే వాళ్ళు ఎవరో కావాలని ఇదంతా చేశారు అని సురేందర్ అంటాడు. ఆ బాలు నిన్ను కాపాడాడా? అయితే వాడే ఇదంతా చేశాడు అని శోభన సురేంద్ర అంటారు. బాలు ఎవరో వాళ్లకు తెలియని కూడా తెలియదు అలాంటిదే బాలు ఎలా చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు డాడీ అని చెప్పేసి అంటుంది.. మనోజ్ ను బాలు ఇంటికి తీసుకోని వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..గుడికి వెళ్ళిన బాలు మనోజ్ ని చూసి షాక్ అవుతాడు.. నువ్వేంటి రా ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి రా అనేసి అడుగుతాడు. మీరెవరో నాకు తెలియదు అని వాళ్ళు అంటారు. నాటకాలు ఆడొద్దు ఇంక వెళ్ళిపోదాం అని అంటే లేదు నేను ఇక్కడే ఉండాలి ఈరోజు అంతా అని అంటాడు మనోజ్.. అక్కడ ఉన్న ముష్టి వాళ్ళు కూడా ఇతనికి అడుక్కోవడం కూడా రాదు జీవితంలో ఎలా పైకి వస్తాడో అర్థం కావట్లేదు అని అంటారు. దానికి చాలా సుకుమారుడు పెరిగారండి జాబ్ కూడా చేయాలంటే బద్దకం వేసి డిగ్రీలు చదివి పార్క్ లో పల్లీలు  తింటున్నాడు. కానీ ఇప్పుడు ఇలా అడుక్కుంటున్నానంటే అమ్మ చచ్చిపోతుంది అని బాలు అంటాడు. ఇది పర్మినెంట్ కాదు లెండి ఆయన ఏదో పరిహారం కోసం ఒకరోజు అడుక్కోవాలని అనుకున్నాడట. అందుకే ఇలా మారాడు అని అంటారు.


మనోజ్ ను బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ప్రభావతి మనోజ్ ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాలు ఒకతని లోపల తీసుకురావడం చూసి షాక్ అవుతుంది. ముష్టి వాళ్లను గేటు బయట ఉంచి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఏమైనా లోపలి చద్దన్నం ఉంది వాడికి ఇచ్చి పంపించు అంటుంది. మనోజు అమ్మా అని అరుస్తాడు. ముష్టి ముష్టి వాడిలా ఉండకుండా అమ్మ అంటావేంట్రా అని అంటుంది. మనోజు ముఖం మీద ఉన్న గుడ్డ తీస్తాడు. సత్యం ప్రభావతి ఇద్దరూ షాక్ అవుతారు.

ప్రభావతి నిన్నెలా పెంచాను రా.. మహారాజులకు పెంచాను కానీ నువ్వేంటి ఇలా తయారయ్యావు అని అంటుంది. జాబ్ దొరక్కపోతే పార్కులో పల్లీలు తింటే నా పడుకోవచ్చు కానీ ఇలా అవతారమేంట్రా అని బాధపడుతుంది.. ఎవరో స్వామీజీ ఇలా చేస్తే కెనడాకు వెళ్ళచ్చు అని అన్నాడు అందుకే పరిహారం కోసం గుడి దగ్గర కూర్చున్నాను అమ్మ అని మనోజ్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఏంటి ఏదో వాసన వస్తుంది. ముస్టోడిని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చారు అని అంటుంది.

ముందు విన్ని బయటికి పంపించేయండి అని అరుస్తుంది. వాన్ని బయటకి పంపిస్తే నువ్వు చాలా బాధపడాలి అని బాలు అంటాడు. తర్వాత మనోజ్ పేస్ చూసి అచ్చం మనస్సు లాగే ఉన్నాడు కదా ఎవరు ఇతను అని అడుగుతుంది.. మనోజ్ నె అని బాలు అంటారు. ఇదేంటి మనసు ఎలా తయారయ్యావ్ ఏంటి అని రోహిణి అడుగుతుంది. ముందు విని తీసుకెళ్లి మంచి డ్రెస్సెస్ తీసుకురమ్మ తర్వాత మాట్లాడుదాం అని ప్రభావతి అంటుంది..

లోపలికి వెళ్ళిన రోహిణి మనోజ్ చంప పగలగొడుతుంది. ఇన్ని డిగ్రీల చదివావు నీకు జాబ్ దొరకలేదా ఇలాంటి అవతారం ఎత్తవేంటి నాకు పరువు తీసేసావ్ అని బాధపడుతుంది. ఎంత చేసినా నువ్వు ఇలానే మాట్లాడుతున్నావ్ ఏంటి బాలు మీనా నన్ను చూసి నేర్చుకో.. కష్టపడి కారు కొనుక్కొని ఇప్పుడు అందరి ముందర దర్జాగా తిరుగుతున్నారు. ఇంకొకసారి ఇలా చేస్తే అసలు ఊరుకోను అని రోహిణి వార్నింగ్ ఇస్తుంది.

మౌనికకు సర్ప్రైజ్ ఇస్తానంటూ సంజయ్ షాక్ ఇస్తాడు. ఏంటి నువ్వు చేసేది ఇదంతా అని మౌనిక షాక్ లో ఉండిపోతుంది.. సంజు వాళ్ళ అమ్మ వచ్చి ఆయన ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తాను అంటున్నాడు అత్తయ్య అని అంటుంది. వాడు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు కూడా వాడిని అర్థం చేసుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించమని ఆ అంటుంది. అటు బాలు శృతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. క్యాబ్ కూడా బుక్ చేసుకున్నట్టుంది వెళ్ళిపోతుందేమో అని సురేందర్, శోభన అనుకుంటారు..

అదే ఇంక ఎవరు చెప్పినా ఆగదండి అని శోభా అంటుంది. బాలు రావడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. నువ్వేంటి మళ్లీ వచ్చావు నీకు ఎంత ధైర్యం అని సురేందర్ అంటాడు. శృతి కి ఫోన్ చెయ్ కారు తీసుకొని రా ఇంటికి వెళ్దాం అని చెప్పింది అందుకే వచ్చాను అని బాలు అంటాడు. వెంటనే రవి కూడా అక్కడికి వస్తాడు. బాలు అన్ని ఇక్కడికి వచ్చాడంటే కచ్చితంగా మావయ్యని చంపేస్తాడు అని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు.

నా కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు విని బయటికి పంపించండి అని సురేందర్ అంటాడు. అసలు నిన్ను ఎవరు పిలిచారు అని బాలు పై సురేందర్ సీరియస్ అవుతాడు. అక్కడకు వచ్చిన శృతి నేనే రమ్మని పిలిచాను. మా ఇంట్లో కలిసి అత్తగారింట్లో కాపురం చేయడానికి వెళుతున్నాను అని శృతి అంటుంది. వెళ్తానంటే నేను పంపించాను ఆ నరకంలోకి నిన్ను మళ్ళీ ఎలా పంపిస్తానని అనుకుంటున్నావని సురేందర్ అంటాడు. తన భర్తతో అత్తింట్లో కాపురం చేయాలని అనుకుంటుంటే మీరు అడ్డుపడతారేంటి? నేనుండగా అలాంటి పని జరగనివ్వను అని బాలు అంటాడు. ఇక శోభన నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee: ఫ్యామిలీలు చూస్తున్నారు? ఏంటా డ్యాన్సులు.. ఇద్దరు అమ్మాయిలు అలా?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నర్మద ప్లాన్ సక్సెస్.. చందును బురిడీ కొట్టించిన భాగ్యం..

Intinti Ramayanam Today Episode: పార్వతికి పల్లవి పై అనుమానం.. ప్రణతిని మోసం చేస్తున్న అక్షయ్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనాకు దారుణమైన అవమానం..

Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి అప్పు వార్నింగ్‌ – ఇంట్లో వాళ్లకు షాక్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ  

Nindu Noorella Saavasam Serial Today August 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన వాళ్ల నాన్న

Big Stories

×