Gundeninda GudiGantalu Today episode October 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు తన ఫ్రెండ్ తో అన్నమాట విని మీనా బాగా హర్ట్ అవుతుంది. ఆ తర్వాత బాలు వచ్చి ఎంత అడిగినా సరే మీనా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. నేను టిఫిన్ చేయను ఏం చేయను రేపటి నుంచి బోర్డు పెడతాను టిఫిన్ చేయను అని అంటూ మీనా కోపంగా మాట్లాడుతుంది. దీనికి పొంతన లేకుండా మాట్లాడుతుంది అని ప్రభావతి అనుకుంటుంది. బాలు మీన దగ్గరికి వచ్చి మాట్లాడిన సరే మీనా మాట్లాడదు. మీ ఫ్రెండ్ తో అలా మాట్లాడారేంటి అంటే మీరు నన్ను బలవంతంగా భరిస్తున్నారా? నేనంటే మీకు ఇష్టం లేదా అని మీనా అడుగుతుంది. కానీ మీనా మాత్రం కోపంగా ఉందన్న విషయం బాలుకు అర్థమవుతుంది. మీనా టిఫిన్ లేదా అని బాలు అడిగినా సరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. పార్వతి ఫోన్ చేసినా సరే మీనా ఏదో ఒకటి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. మీనా ఎవరు ఎంత చెప్పినా సైలెంట్ గా ఉంటుంది.. సాయంత్రం ఇంట్లో కనిపించదు.. ప్రభావతి మాత్రం కడుపు మంటతో అల్లాడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. సాయంత్రం అయిన మీనా ఇంటికి రాకపోవడంతో ప్రభావతికి కడుపు మంట ఉంటుంది. అది మొత్తం మీనా పై కక్కేస్తుంది. రోహిణి నేనే మీ అందరికి ఏదొక కర్రీ చేస్తాను అని అంటుంది. దానికి బాలు ఏబీసీ జ్యూస్ లాగా సాంబార్ కూడా చేస్తూనేమో అమ్మ అమ్మవతి తినే సి హ్యాపీగా పడుకో నిద్రపో అని బాలు అంటాడు. అయితే సత్యం రవి శృతి బాలు మీనా ఎక్కడికి వెళ్లినా అని టెన్షన్ పడుతుంటారు. అదేంటి మీనా ఇంతకైనా ఇంకా రాకపోవడం ఏంటి ఏం జరుగుంటుంది అని సత్యం అడుగుతాడు. అప్పుడు మీనా గురించి అసలు నిజం చెప్తాడు బాలు.
మీనా ఎంతో కానీ బాధపడితే ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోదు అని సత్యం అంటాడు.. అంత అమ్మవల్లే జరిగింది నాన్న అని బాలు అంటాడు. ఇది మరీ బాగుంది మీరు మీరు అనుకొని మధ్యలో నా మీద పడతారేంటి అని ప్రభావతి అసలు సంగతిని బయట పెడుతుంది. ఉదయం మీ ఫ్రెండ్ వచ్చాడు కదా అప్పుడు నువ్వు పెళ్లి గురించి మాట్లాడిన మాటలు మీనాఉదయం మీ ఫ్రెండ్ వచ్చాడు కదా అప్పుడు నువ్వు పెళ్లి గురించి మాట్లాడిన మాటలు మీనాకి బాధ పెట్టాయేమో.. అప్పటినుంచి ఆవిడ గారి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అని ప్రభావతి అంటుంది.
అసలు మీద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది. కొంపతీసి పుట్టింటికి ఏమైనా వెళ్లిందేమో అని ప్రభావతి అంటుంది. చేసేదంతా నువ్వు కానీ అనడం నన్ను అని ప్రభావతి అంటుంది. అందుకేనా ఎవరినైనా అనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని పదేపదే నీకు చెప్తూ ఉంటాను అంటూ సత్యం బాలు పై సీరియస్ అవుతాడు. ఇప్పుడు నేనేం చేశాను నాన్న మీనా ఇంతగా బాధపడుతుందని నేను అస్సలు మించలేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాలు తనకు తెలిసిన తోటి వాళ్లకు నా భార్య కనిపించడం లేదని మెసేజ్ చేసి షేర్ చేస్తారు.
Also Read: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..
మీనా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. మీనా కనిపించకుండా వెళ్లిందని కంగారు పడుతూ అందరూ వెతుకుతారు.. మీనా గదిలో అందరూ వెతుకుతారు. కామాక్షి ప్రభావతి పని అయిపోయిందా అని సెటిల్ వేస్తుంది. మీనా గదిలో వెతికినప్పుడు అందరికీ ఒక లెటర్ కనిపిస్తుంది. శృతి లెటర్ ను తీసి చదువుతుంది. అందులో నా చావుకు కారణం అత్తయ్య అని రాసి ఉండడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది. అయితే వదినా నువ్వు ఇంకా జైలుకి వెళ్లాల్సిందే మీనా ఏదైనా చేసుకొని ఉంటుంది అని కామాక్షి అంటుంది. బాలు మీనాకు ఏమైందో అని దగ్గర్లోనే గుళ్ళన్నీ వెతుకుతారు.. అయితే మీనా ఎక్కడికి వెళ్లింది అనేది తెలియదు కానీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..