E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శృతికి రవి బిగ్ సర్ప్రైజ్.. అబ్బా ఎంత బాగుందో.. రోహిణికి టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: శృతికి రవి బిగ్ సర్ప్రైజ్.. అబ్బా ఎంత బాగుందో.. రోహిణికి టెన్షన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 14th: నేను లేట్ రావడానికి కారణం నా డిజైనర్ డ్రెస్ ని సరిగా కుట్టకపోవడం అని శృతి కావాలని అబద్ధం చెప్తుంది. అదేవిధంగా రవి కూడా శృతి కీర్తన మీద ఉన్న నమ్మకం గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అటు శృతి కూడా రవికి నేనంటే చాలా ఇష్టం నాకోసం ఏదైనా చేస్తాడు నాకు కోపం వస్తే తానే దగ్గరుండి తగ్గిస్తాడు. నేను చిన్నపిల్లలాగా మారం చేస్తే నా కోరిక తీరుస్తాడు అని శృతి రవి గురించి గొప్పగా చెప్తుంది.. మా మధ్య ఎంత గొడవలు వచ్చినా సరే రవిని దగ్గరుండి వాటిని దూరం చేసేలా చేస్తాడు. నాకు వచ్చిన కోపానికి రవి ఎప్పుడు బలవుతూనే ఉంటాడు.

పాపం రవి అని శృతి రవి ఇద్దరు ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటారు.. ఇక వీరిద్దరూ అన్యోన్యమైన జంట అని అందరూ పొగిడేస్తూ ఉంటారు. శృతికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకి ఇష్టమైన  సింగర్ని తీసుకుని వస్తాడు రవి. మొత్తానికి శృతి కోసం రవి ఏదైనా చేస్తాడు అని మరోసారి నిరూపించాడు.. అటు శృతి కూడా నా భర్త నాకోసం ఏదైనా చేస్తాడు అని చాలా సంతోషంగా ఉంటుంది.. ఇది ఫ్యామిలీ పార్టీగా ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. మొత్తానికి శృతి రవిలా పెళ్లి రోజు వేడుక మాత్రం గ్రాండ్గా జరుగుతుంది..

శృతి స్పీచ్ కు బాలు కౌంటర్..

Advertisement

శృతి రవికి నాకు మతి ఎన్ని గొడవలు వచ్చినా సరే రవిని ఎంతో గొప్పగా ఆలోచించి వాటిని దూరం చేసి మళ్ళీ హ్యాపీగా ఉండేలా చేస్తాడు అని అంటుంది. అటు చెవి కూడా శృతి చిన్నపిల్లల మనస్తత్వం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు అని తనని గొప్పగా పొగిడేస్తాడు.. పిలుతని చూసినా బాలు మీద చూసారా వీళ్ళని ఇలానే వదిలేస్తే ఈరోజు అంతా ఇక్కడ ఇదే మాట్లాడుకునేలా ఉన్నారు గెస్ట్ లకి భోజనాలు పెట్టాలి అని బాలు రవి పై సెటైర్లు వేస్తాడు. వీళ్ళిద్దరిని ఇలానే వదిలేస్తే ఇక ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూనే ఇక్కడే ఉండిపోతారేమో అని బాలు మీనాతో అంటాడు.

మీనా సీరియస్..

శృతి కోసం రవి అనుకోని సర్ప్రైజ్ ఇవ్వడంతో మీనా చూసి నేర్చుకోండి వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారు అని కోపంగా ఉంటుంది.. నీకు కూడా ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వమంటావా అని బాలు మీనాతో అంటుంది. మీరు నా మాట వింటే చాలు ఏ తప్పు చేయకుండా ఎవరి చేత అనిపించుకోకుండా ఉంటే చాలు అని నేను అంటుంది.. మన పెళ్లిరోజు కూడా ఇలా జరుపుకునే నంటే బాగుండేది అని బాలు అనగానే పౌలు చాలా బాగుండేది ఖర్చులు కూడా మన దాచి పెట్టుకోవడం మొత్తం దీనికి పెట్టాల్సి వచ్చేవి అని మీనా అంటుంది.. కొన్ని కావాలంటే మరి కొన్ని వదిలెయ్యాలి. అది అస్సలు మర్చిపోవద్దు అంటాడు..

శృతి కోసం వచ్చిన సింగర్..

Advertisement

శృతి ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలని అనుకున్న రవి తనకి ఇష్టమైన సింగర్ని కూడా తీసుకొని వస్తాడు.. పాసింజరు శృతికి నచ్చిన పాటలన్నీ పాడుతూ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. రవి శృతి కోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు చూశారా? మీరు ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చారా మహా అయితే మల్లెపూలు హల్వా అంతే కదా అని మీనా కూడా అంటుంది.. నటురోహిని శృతి కోసం రవి ఏవైనా చేస్తాడు నాకోసం నువ్వు ఏం చేసావు అని అడుగుతుంది.. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ చెయ్యకపోతే శృతి అస్సలు ఉండదు. మన కదా రోహిణి మనం ఒక కరెంటు ఒకరికి చాలా ఇష్టం కదా అని మన అంటారు.

మెలోడీ సాంగ్స్ తో ఎంజాయ్..

సింగర్ ఎంట్రీ ఇవ్వగానే అందరినీ తెగ ఆకట్టుకుంటాడు.. అన్నా అద్భుతమైన పాటలతో మెలోడీ సాంగ్స్ ని ఎక్కువగా పాడుతూ అందరినీ మనసు దోచుకుంటాడు. ముఖ్యంగా శృతికి ఇష్టమైన పాటలన్నీ పాడి ఇంప్రెస్ చేస్తాడు.. అతని పాటలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శృతి రవి లతో పాటుగా మనోజ్, రోహిణిలు కూడా ఈ పాటలకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రవి చాలా బాగా చేశాడు అని అందరూ కూడా పొగిడేస్తూ ఉంటారు. నిజంగానే ప్రభావతి ట్రాన్స్ఫర్ హోమ్ ఇన్ అలాగే చివర్లో పాటలు కార్యక్రమం అందరినీ బాగా ఆకట్టుకుందని అందరు సంతోషంగా ఉంటారు..

రోహిణి అడ్డంగా దొరికిపోతుందా..? 

ఇక భోజనాలు కూడా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు.. ఏదైనా మన లేచిపోయినోడు రేంజ్ వేరు అని బాలు కూడా భోజనాలపై ప్రశంసలు కురిపిస్తాడు. మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది.. ఫంక్షన్ కి వచ్చిన విద్యను చూసిన బాలు ఎలాగైనా సరే రోహిణి బండారాన్ని అని బయట పెట్టాలని అనుకుంటాడు.. విద్యను అడిగితే విద్య మాత్రం మాట్లాడుకున్న మౌనంగా ఉంటుంది.. ఏదో ఒకటి నేనే చూస్తాను కచ్చితంగా ఈ రోహిణి ఎవ్వరు బయట పెడతానని బాలు మీనాతో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Serials : తెలుగు సీరియల్స్ లలో తమిళ హీరోలు.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్..?

Godavari Surya : ‘గోదావరి’ సూర్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Podarillu Today Episode : కన్నా కోరికను తీర్చిన మహా.. చక్రీకి మైండ్ బ్లాక్..జైలుకు వెళ్లిన చక్రీ..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు గుడ్ న్యూస్.. ప్రభావతిని రెచ్చగొట్టిన చింతామణి..ఇదేం ట్విస్ట్ సామి..

Illu Illalu Pillalu Today Episodes: అబ్బా.. శ్రీవల్లికి మైండ్ బ్లాక్.. కడుపులేదని నిజం చెప్పిన వల్లి.. ధీరజ్ రివేంజ్ స్టార్ట్ ..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు కన్నీళ్లు.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మీనాక్షి చనిపోయిందా..?

Karthika Deepam 2 Serial Today Episode June 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ తో పాటు ఆటోలో వెళ్లిన జ్యోత్స్న 

Today Movies in TV : మంగళవారం సినిమాలు..  ఆ రెండు డోంట్ మిస్..

Big Stories

Advertisement
×