E-Paper
Advertisement

Kissik Talks Show : రీతూ అంటే అంత కోపం ఏంటి బ్రో.. ఒక్కమాటతో పరువు తీసేశాడుగా..

Kissik Talks Show : రీతూ అంటే అంత కోపం ఏంటి బ్రో.. ఒక్కమాటతో పరువు తీసేశాడుగా..
Advertisement

Kissik Talks Show : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న నెంబర్ వన్ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ.. జనాలకు ప్రపంచంలో జరిగే వార్తలను అందించడంతో పాటుగా ఎంటర్టైన్ చేయడంలో కూడా ఈ ఛానల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రోగ్రామ్ లను అందిస్తుంది. ఇటీవల ఈ ఛానెల్ కిస్సిక్ టాక్ షోను స్టార్ట్ చేశారు.. ఈ ప్రోగ్రాంకు జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. అదే విధంగా సెలబ్రిటీలు కూడా ఈ షోకు గెస్టు వస్తున్నారు.. తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలాగే పడుతున్న ఇబ్బందుల గురించి బయట పెడుతున్నారు. తాజాగా ఈ షోకు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల గెస్టుగా వచ్చారు. ఇందులో భాగంగా రీతూ చౌదరి గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు రీతూ గురించి కళ్యాణ్ ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం.

రీతూ బిగ్ బాస్ లో ఇలా ఉంటుందా..?

కళ్యాణ్ పడాలా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.. తన జీవితంలో ఎత్తుకున్న కష్టాలను తన తండ్రి పడ్డ అవమానాలను ఇలా ఎన్నో విషయాలలో మనల్ని పంచుకున్నారు.. అయితే వర్షం ఇప్పుడు అందరి దృష్టిలో రీతు బాగా ఫేమస్ అవుతుంది కదా.. మీకు రీతు మీద అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. రీతు అంటే నాకు కోపం అందుకే నేను రీతి గురించి పెద్దగా మాట్లాడను అని కళ్యాణ్ చెప్పగానే వర్షా ఒక్కసారిగా షాక్ అవుతుంది తనంటే మీకు ఎందుకు కోపం ఏమైంది అని అడుగుతుంది. ఏదైనా సంబంధం లేని విషయాన్ని తను అడిగి దాని పదేపదే ప్రస్తావిస్తూ చిరాకు తెప్పిస్తుంది అని కళ్యాణ్ అంటాడు.. అయితే మిగిలిన వాళ్ళలో ఎవరికి ఏ ట్యాగ్ ఇస్తారు అని వర్ష అడుగుతుంది.. అందరి పేర్లు చెప్తాడు కానీ రీతూ పేరుకు చెప్పకపోవడంతో వర్ష నవ్వేస్తుంది.

Advertisement

Also Read :మనోడు ప్రేమలో పడ్డాడురోయ్.. ఆ అమ్మాయితోనే పెళ్లి..?

రీతూ పరువు తీసాడుగా?

రీతు మంచి అమ్మాయి కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు.. తను అవతల వ్యక్తి ఏ సిట్యుయేషన్ లో ఉన్నాడో అని కూడా ఆలోచించకుండా కంటినివ్వు ఫోన్ చేస్తుంది.. ఒక్కసారి చెప్పాలంటే కోతి పిల్ల అని అంటాడు. ఏది ఎప్పుడు చేస్తుందో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పడం కష్టమే కాబట్టి.. అందుకే రీతుని మంకీ అని పిలవడం మేలు అని కళ్యాణ్ అంటాడు.. తనంటే మీకెందుకు అంత కోపమని వర్షా అడుగుతుంది.. నేను ఏదో బిజీగా సిచువేషన్ లో ఉంటే ఫోన్లో మీద ఫోన్లు చేస్తుంది.. అయితే ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయగానే అరే నువ్వు ఈ మధ్య ఎందుకురా తెల్లగా అయ్యావు.. కారణం ఏంటి చెప్పు చెప్పవా అయితే ఫోన్ పెట్టేస్తున్నా అని పెట్టేస్తుంది.. అందుకే నాకు తనంటే కోపం మిగతా అందరితో మంచిగా ఉంటాను అని కళ్యాణ్ అనగానే వర్షా నవ్విస్తుంది.. మొత్తానికి రీతు పరువుని కళ్యాణ్ పడాలా అడ్డంగా తీసేసాడు.. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కళ్యాణ్ ఇంకా ఎటువంటి విషయాల గురించి కళ్యాణ్ పంచుకున్నారు ఒకసారి మీరు ఇక్కడ చూసేయండి..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×