E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అబ్బా.. శ్రీవల్లికి మైండ్ బ్లాక్.. కడుపులేదని నిజం చెప్పిన వల్లి.. ధీరజ్ రివేంజ్ స్టార్ట్ ..

Illu Illalu Pillalu Today Episodes: అబ్బా.. శ్రీవల్లికి మైండ్ బ్లాక్.. కడుపులేదని నిజం చెప్పిన వల్లి.. ధీరజ్ రివేంజ్ స్టార్ట్ ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 16th: వల్లి తో ఆసనాలు వేయించాక సాగర్ నర్మదా అంటూ లోపలికి కేకలు వేస్తూ వస్తాడు.. అయితే మా ఆవిడకి వంట రాదు అన్నారుగా నేను, మా ఆవిడ ఇద్దరం గవర్నమెంట్ ఉద్యోగులం.. రోజు బయట కొనుక్కొని తింటాం అని అంటాడు.. అరె వేరే కాపురం పెట్టిన అన్నయ్య నువ్వు రోజు బయట తింటే వచ్చే జీతాలు మొత్తం దానికే సరిపోతాయి ఇక నువ్వు ఏం కూడా పెడతావ్ రా అని ధీరజ్ వెటకారంగా మాట్లాడుతాడు.. ఇక నేను వెళ్లి స్నానం చేసి వస్తాను మనం ఇద్దరం కలిసి ఈ పిజ్జాలు బర్గర్లు తిన్నాము అని నర్మద చేతికి ఇచ్చి వెళ్తాడు. అయితే సాగర్ వెళ్లి వచ్చేలోగా నర్మదా ప్రేమ ధీరజ్ లతో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా సాగర్ తెచ్చిన బర్గర్లనే తినేస్తూ ఉంటారు.. అది చూసిన సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇవి మనిద్దరి కోసం తీసుకుని వచ్చాను కానీ నువ్వు ఇలా అందరికీ ఇస్తున్నావేంటి అని సాగర్ అంటాడు. వాటిని చూసిన తర్వాత నాకు వాళ్లకి ఇవ్వకుండా తింటే ఏం బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిందండి అందుకే ఇచ్చాను అని నర్మదా అనగానే సాగర్ ఇప్పుడు నేనేం తినాలి అని అంటాడు..

శ్రీవల్లి అడ్డంగా ఇరుక్కుందిగా…

శ్రీవల్లి నిన్న యోగాలు చేసి నచ్చారా వింత ప్రయోగాలు చేయించారు.. నాకోసం మీరు కేర్ తీసుకుంటున్నారు బాగానే ఉంది కానీ కాస్త నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది.. ఇప్పుడు మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు అని వాళ్ళు అనగానే శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. మా చెల్లాయిలు చాలా మంచి వారు.. నాకోసం ఏదైనా చేస్తారు అని శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. మీకోసం మేమే స్వయంగా ఫుడ్ ని వండామక్క అని అనగానే. ఆ ప్లేట్ ని చూసి శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. మీరు నా కోసం ఇంతగా కష్టపడుతున్నారు కదా అని శ్రీవల్లి చెల్లెల్లి పొగడ్తలతో వర్షం కురిపించేస్తుంది..

డాక్టర్ గా మారిన ప్రేమ..

Advertisement

ప్లేట్ ఎంత ఉందంటే దాంట్లో ఎంత ఫుడ్ ఉంటుంది. ఇవాళ నేను ఇది మొత్తం తినేసి చాలా సంతోషంగా ఉంటాను అని ప్రేమ నర్మదలతో శ్రీవల్లి అంటుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు తీసేయండి అందులో ఎంత ఫుడ్ ఉందని చూడాలి అని చాలా సంతోషంగా ఉంటుంది.. కానీ ఆ ప్లేట్ ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఈ పచ్చి కూరగాయలు తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని అనగానే పోతాను అని అంటుంది. ఈ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదా ఎవరు చెప్పారు అని అనగానే ప్రేమ పొద్దునే లేవగానే ఉడికించిన లేదా పచ్చ కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తుంది.. ఈ డాక్టర్ అంటే అసలు మన ప్రేమ లాగా ఉంది అని అనగానే ప్రేమ దగ్గర తెల్ల కోట్ ఉందా స్టేటస్కోప్ ఉందా ఏం మాట్లాడుతున్నావ్ అక్క నీకోసం నేను ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వు మాత్రమే చేసింది తినవా అని బలవంతంగా కూర్చోబెట్టి శ్రీవల్లిని తినిపిస్తారు..

నేను కడుపుతో లేను..

బలవంతంగా పచ్చి కూరగాయలన్ని శ్రీవల్లికి నోట్లోకి కుక్కదంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇలా పచ్చి కూరగాయలు ఒకేసారి నోటితో కుక్కితే నేను చచ్చిపోతాను అని అనుకుంటుంది. అయితే శ్రీవల్లి నేను కడుపుతో లేను అని అనగానే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఏంటి నువ్వు కడుపుతో లేవా అని అనగానే ఇలా తింటే నేను తొమ్మిదో నెల హాస్పిటల్ పోవడం కాదు ఇప్పుడే పోయేలా ఉన్నాను అని ఏదో ఒకటి చెప్పి శ్రీవల్లి మేనేజ్ చేస్తుంది. మొత్తానికి శ్రీవల్లి సేఫ్ గా బయటపడుతుంది.

చెయ్యి విరగొట్టిన ధీరజ్..

Advertisement

ఇకపోతే వేదవతి బయట ఊడుస్తూ కనిపిస్తుంది అది చూసిన ప్రేమ ఇటివ్వు అత్త ఊడుస్తాను అని అంటుంది.. అప్పుడే ధీరజ్ సేన ఇద్దరు కారులోంచి రావడంతో వేదవతి ప్రేమ ఇద్దరు షాక్ అవుతారు.. అయితే సేనాకు చెయ్యి పెరగడం చూసిన వేదవతి ప్రేమ ఏమైంది మా తమ్ముడికి నువ్వే కారుతో గుద్దేసి చెయ్యి విరగొట్టావా..? అసలు ఏం జరిగిందో చెప్పేది కూడా వినకుండా మీరు ఎందుకు ఇలా గోల చేస్తున్నారు అని మీరే అంటారు.. నేను పూర్తిగా చెప్పేది వినరా మీరు అని జరిగిన విషయాన్ని చెప్పగానే మా నాన్న చేయి పెరగడానికి నువ్వే కారణమని ప్రేమ అంటుంది. అటు సేన లోపలికి వెళ్లి ధీరజ్జ ఇలా చేయడానికి కారణమని అనగానే అందరూ ఒక్కసారిగా సీరియస్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు కన్నీళ్లు.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మీనాక్షి చనిపోయిందా..?

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×