E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం సినిమాలు..  ఆ రెండు డోంట్ మిస్..

Today Movies in TV : మంగళవారం సినిమాలు..  ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు.. అయితే ఈమధ్య థియేటర్లోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే రావట్లేదు. ఎక్కువమంది ఈమధ్య సినిమాలో చూడటానికి పెద్దగా ఇష్టపడడం లేదు కాబట్టి టీవీలలో వచ్చిన సినిమాలను ఎక్కువ మంది జనాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యన టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలు ప్రసారం చేస్తూ జనాల్ని ఎంటైన్ చేస్తూ కనిపిస్తున్నాయి.. ఈమధ్య జనాలు రాకట్టుకునే విధంగా కొత్త సినిమాలు రావడంతో ఎక్కువ మంది మీటింగ్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంగళవారం టీవీ ఛానెలోకి ఏ సినిమాలు రాబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రియ‌మైన నీకు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – రాయ‌న్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప‌ద్భాంద‌వుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – నీలాంబ‌రి

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఝుమ్మందినాదం

రాత్రి 7 గంట‌ల‌కు – జైల‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – దేవుడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ర‌న్ బేబీ ర‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు – సీత‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిన్న జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మెకానిక్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు – మ్యాస్ట్రో

మధ్యాహ్నం 2 గంట‌లకు – స‌త్యం ఐపీఎస్

సాయంత్రం 5 గంట‌లకు – యోగి

రాత్రి 8.30 గంట‌లకు – రాగ‌ల 24 గంట‌ల్లో

రాత్రి 11 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – జోక‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి మ‌న‌షులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌ల‌కు –భ‌ర‌త‌సింహా రెడ్డి

రాత్రి 7 గంట‌ల‌కు – ముద్దుల మేన‌ల్లుడు

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన్న కోడ‌లు

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి రాజ

జీ సినిమాలు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మజ్ను

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సామాన్యుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రోడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×