E-Paper
Advertisement

Telugu Serials : తెలుగు సీరియల్స్ లలో తమిళ హీరోలు.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్..?

Telugu Serials : తెలుగు సీరియల్స్ లలో తమిళ హీరోలు.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్..?
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి అన్న చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు సాగదీసే స్టోరీ తో, ఏడుపుగొట్టు సీరియల్స్ వచ్చినా కూడా ఈ మధ్య మాత్రం సీరియస్లలో సినిమాలకు మించిన ట్విస్టులు, గ్రాఫిక్స్ ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అందుకే ఆడవాళ్ళతో పాటుగా మగవాళ్ళు కూడా సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే అసలు విషయానికి వస్తే అప్పట్లో ఎక్కువగా తెలుగు సీరియల్స్ లో తెలుగు స్టార్స్ కనిపించేవారు. కానీ ఈమధ్య తెలుగులో తెలుగు హీరోల కన్నా తమిళ హీరోలు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో తెలుగు ఆడియన్స్ కు కొన్నిసార్లు ఇది తెలుగు సీరియల్ ఆ లేకపోతే తమిళ సీరియల్ అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సీరియల్స్లలో హీరోలుగా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వాళ్ళు ఎవరు? ఒక్క రోజుకి ఆ హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

బాలు..

స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్లో హీరోగా తమిళ నటుడు బాలు అలియాస్ విష్ణు కాంత్ నటిస్తున్నారు.. విష్ణు కాంత్ తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి క్రియేషన్ సంపాదించుకున్నారు. ఈయన నటించిన తెలుగులో మొదటి సీరియల్ ఈ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హీరో ఒక్కరోజుకి దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

చక్రీ.. 

Advertisement

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో పొదరిల్లు సీరియల్ ఒకటి. గత ఏడది డిసెంబర్ చివరి వారంలో మొదలైన ఈ సీరియల్ ప్రస్తుతం స్టార్ మా చానల్లో టాప్ సీరియల్స్ తో పోటీ పడుతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న చక్రి తమిళ్ నటుడు. తెలుగులో ఈయన నటించిన మొదటి సీరియల్ ఇదే అయినా కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఒకరోజు గాను చక్రి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

జైధనుష్.. 

తెలుగులో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న మరో సీరియల్ నటుడు జై ధనుష్.. తెలుగులో ఎన్నో సీరియల్స్ లలో నటించి మంచి క్రేజ్ ను అందుకున్నాడు.. ఈయన ‘కలవారి కోడలు’, ‘నెం.1 కోడలు’ వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. అ

మారన్ చంద్రశేఖర్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న లేటెస్ట్ సీరియల్ గోదావరి. ఈ సీరియల్ లో హీరోగా నటించిన సూర్య తమిళ నటుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. మారన్ చంద్రశేఖర్ ఈయన అసలు పేరు.. ప్రస్తుతం ఈ సీరియల్ తో తన ప్రయాణం మొదలుపెట్టారు.. అతని నటనకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈయన త్వరలోనే స్టార్ హీరో అవుతారని అందరూ అభిప్రాయపడుతున్నారు.

వీళ్ళు మాత్రమే కాదు గతంలో ఎంతోమంది సీరియల్స్లలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై హీరోయిన్గా నటిస్తున్న వాళ్ళందరూ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా వస్తున్నారన్న విషయం తెలిసిందే.. వీళ్ళ రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది..

Related News

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Intinti Ramayanam Today Episode: మీనాక్షి ఫుల్ హ్యాపీ.. పల్లవి పై భానుమతి అనుమానం.. అక్షయ్ కు కష్టాలు..

Big Stories

Advertisement
×