Gundeninda GudiGantalu Today episode November 15th: ఈ పెళ్లి జరిగినట్టే అని ప్రభావతి అనగానే మీనా ఒక్క సరిగా షాక్ అవుతుంది. పోయి పోయి ఆ పోలీసు ఈ పండుతోనే పెట్టుకున్నాడు ఇక చచ్చిపోయినట్టే అని ప్రభావతి అనగానే మీనా ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి బాలు గాడి నిజంగా చాలా కోపంగా ఉన్నాడు ఈ పెళ్లి ఒప్పుకుంటాడో లేదో అని ప్రభాస్ ఆలోచిస్తూ ఉంటుంది. మీ నోటితో పేరు ఏమి అనకండి ఆంటీ నేను ఆలోచించుకున్న అంటారు అవతల వ్యక్తులను బాధ పెడతారు అని చెప్తుంది ఆ మాటతో కోడలు చేత బాగా గట్టి పెట్టుకున్నావు కదా ఇప్పుడు నాకు పెట్టి నువ్వు పెట్టుకుంటావా లేదా నన్నే వెళ్లి పెట్టుకోమంటావా అని సత్యం అడుగుతాడు దాంతో ప్రభావతి నేను వెళ్లి పెట్టుకొని వస్తానని అంటుంది..
కార్ స్టాండ్ లో ఉన్న పాలు దగ్గరికి సుమతి వస్తుంది బావ నేను మీతో మాట్లాడాలి అని అంటుంది ఏమైంది చెప్పు డబ్బులు ఏమైనా కావాలా వదిలి పెట్టాలి నిన్ను అని అడుగుతాడు అది కాదు బావా అరుణ్ చాలా మంచివాడు అని అంటుంది. మంచోడు కాదు నాకు బాగా తెలుసు నువ్వు వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని బాలు అంటాడు ఇకమీదట వాడిని కలవడానికి పాలు కండిషన్ పెడతాడు కానీ అరుణ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చింది బావ అక్క అమ్మ వాళ్ళు కూడా మాట్లాడారు అని అనగానే పాలు ఒక్కసారి షాక్ అవుతాడు. మీ నాన్న నాకు అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లిందా అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. సుమతి ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే బాలు మాత్రం అస్సలు తగ్గడు సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మీనా వెళ్తుండగా ఒకచోట అరుణ్ కనిపిస్తాడు. అయితే, మీనా గారు నేను మీతో మాట్లాడాలి అని ఎంతగా పిలిచినా సరే మీనా మాత్రం మొదట ఇతను ఎందుకులే మాటలు అన్నట్లుగా ఉంటుంది కానీ ఆ తర్వాత అతని రిక్వెస్ట్ చేయడంతో అతని దగ్గరికి వెళ్తుంది. మీ ఆయనకు నాకు గొడవలు ఉండవచ్చు అతనికి ఆ విషయం తప్ప ఆలోచన లేదు కానీ నేను సుమతిని సిన్సియర్గా ప్రేమించాను సుమతి కూడా నన్ను సిన్సియర్ గానే లవ్ చేసింది అని చెప్తాడు అరుణ్.. అయితే మీ ఆయన గోపిష్టి తనకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు కనీసం మీరైనా మా బాధను అర్థం చేసుకోండి అని ఎంత చెప్పినా సరే నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే నేను అసలు ఊరుకోను అని మీనా వార్నింగ్ ఇస్తుంది. అరుణ్ మాటలు విన్న మీనా సుమతి మీద ఆయనకు చాలా ప్రేమ ఉంది ఎలాగైనా సరే మా ఆయనను ఒప్పించి ఈ పెళ్లి దగ్గరుండి జరిగేలా చేయాలి అని అనుకుంటుంది. అటు బాలు మాత్రం మీనా తనకి చెప్పకుండా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక రాత్రి అవ్వగానే బాలు బయట అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు.. ఏంట్రా ఎవరో వాచ్మెన్ దిగినట్టు అటు ఇటు తిరుగుతున్నానండి ఏం జరిగింది అని ప్రభావతి అడుగుతుంది. కానీ బాలు మాత్రం అస్సలు సమాధానం చెప్పకుండా అటు ఇటు తిరుగుతూ కోపంగా చూస్తాడు. అయితే ఏమైంది ఎందుకు వీడు ఎంత కోపంగా ఉన్నాడు. తెలుగు అటు ఇటు తిరుగు నేను వెళ్తున్నాను అని ప్రభావతి లోపలికి వెళుతుంది. అయితే లోపలికి వెళ్లదని బాలు కాడికి ఏదో అయింది. వాడు అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉన్నాడు అని సత్యంతో చెప్తుంది. ప్రభావతి ఇక సత్యం వాడు కోపంగా ఉండడని అర్థమవుతుంది. ఇంట్లోకి రాని ప్రశాంతంగా ఏమైంది కనుక్కుందామని అంటాడు. అయితే బాలు అంత కోపంగా ఉన్నాడని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
తర్వాత రోజు మీనా పాలు వెళ్తూ ఉండగా ఎదురుగా అరుణ్ అటుగా వస్తాడు. అయితే అరుణ్ అడ్డు తప్పుకోడు. అలాగే బాలు కూడా అటు తప్పుకోడు. తనరు ఇద్దరు బయటికి ఒకరినొకరు గొడవపడే వరకు తీసుకుని వస్తారు. మీనా ఎందుకండి గొడవ మనం వెళ్ళిపోదాం పదండి అని ఎంతగా చెబుతున్నా సరే అరుణ్ కూడా తగ్గడు అలాగే బాలు కూడా తగ్గరు. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..