E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ పై రౌడీలు దాడి.. చందు మాటతో వల్లి షాక్.. భద్ర ప్లాన్ అట్టర్ ప్లాప్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ పై రౌడీలు దాడి.. చందు మాటతో వల్లి షాక్.. భద్ర ప్లాన్ అట్టర్ ప్లాప్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 15th: చందు బయట కూర్చుని బాధపడిపోతూ ఉంటాడు అసలు వల్లిని మళ్ళీ ఎందుకు ఇంట్లోకి రాణిస్తున్నారు అని ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటారు. బావ గారు నేను ఒక్క నిమిషం చెప్పేది వినండి అని నర్మదా ఎంతగా చెందుతూ మాట్లాడడానికి ప్రయత్నించిన సరే చందు మాత్రం ఆ వల్లి గురించి అయితే నాతో మాట్లాడుతున్నారు కదా అని అంటాడు. మీరు వల్లి అక్క గురించి తప్పుగా అనుకుంటున్నారు బావగారు. వల్లి అక్క ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మీరు కూడా తన గురించి ఆలోచించండి అని ఎంతగా చెప్పిన సరే తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని ఎందుకు చెప్తాడు. అయితే మళ్లీ చెన్ను మాటలు విని బాధ పడిపోతుంది. నువ్వేం బాధపడకువల్లి అక్క చందు బావ పూర్తిగా మారిపోతాడు ఏదో ఒక రోజు నీ గురించి తెలుసుకొని నిన్ను దగ్గరికి రానిస్తాడు అని నర్మదా అంటుంది.

ప్రేమ ఫుల్ హ్యాపీ.. రౌడీల రచ్చ..

ప్రేమ ట్రావెల్ ఓనర్ గా ఉంటుంది అయితే ఇద్దరు భార్యాభర్తలు కలిసి పూజ చేయాలని అనుకుంటారు. ఇక పూజ చాలా సంతోషంగా పూర్తి చేస్తారు ఈ క్రమంలో రామరాజు ఇది నా మొదటి బోని అనుకొని ప్రేమకి ఆ డబ్బులు ఇవ్వమని చెప్తాడు. భార్య తర్వాతే ఎవరైనా కానీ ముందు ఈ బోనీ డబ్బులు నువ్వు ప్రేమకి ఇవ్వు. ముందు నీ భార్యని నువ్వు నమ్మాలి నీ భార్య చేతిలోనే నువ్వు వచ్చిన సంపాదనని పెట్టాలి అప్పుడే నీ జీవితం ముందుకు సాగుతుంది అని రామరాజు భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెప్తాడు. ఇక ప్రేమకి రామరాజు ఇచ్చిన డబ్బులను ధీరజ్ ఇస్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా తన భర్త భార్యకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అని సంతోషంగా ఉంటారు. ఇప్పుడే రౌడీలు వచ్చి ఇక్కడ మాకు మామూలు ఇవ్వాలని రచ్చ రచ్చ చేస్తారు.

రౌడీలకు మైండ్ బ్లాక్..

Advertisement

పూజ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. అయితే ఆ రౌడీలు భాగ్యం పంపిన మనుషులు కాబట్టి అక్కడ ట్రాఫిక్ బిజినెస్ ఓపెన్ చేయగానే వీళ్లంతా రచ్చ రచ్చ చేస్తారు. ఈ ఏరియాలో మేమే పెద్ద రౌడీలు మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెళ్ళలేదు ముందు లక్ష యాభై వేలు మాకు కట్టాలి ఆ తర్వాత మీరు ఏ బిజినెస్ అయినా మొదలు పెట్టాలి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రేమ దగ్గర ఉన్న 5000 ఇస్తే ప్రేమ మొహానే కొట్టేస్తారు. నీ చిల్లర డబ్బులు కోసం వచ్చాను అనుకుంటున్నాను చిల్లర మొహం దాన అని అనగానే ప్రేమ చాలా ఫీల్ అవుతుంది ఇక ధీరజ్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. రౌడీలను తుక్కు తుక్కు కొట్టేస్తారు.

వల్లిని అవమానించిన చందు..

అయితే ఈ రౌడీలు ఇక్కడికి వచ్చి ఎంత పెద్ద రచ్చ చేయడానికి కారణం వల్లి. ఇది ఒక దరిద్రం ఇది ఎక్కడ కాలు పెడితే అక్కడ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని చందు అనగానే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వల్లి చాలా బాధపడిపోతుంది ఇది ఒక దరిద్రం దీనివల్లే ఇదంతా జరిగింది అని చెప్పగానే.. శ్రీవల్లి చాలా బాధపడిపోతుంది. ఇక్కడ రౌడీలు రచ్చ చేయడానికి వదినకి ఏం సంబంధం అన్నయ్య ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ధీరజ్ కూడా వల్లికి సపోర్ట్ గా ఉంటాడు. కానీ శ్రీవల్లి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక నర్మదా అక్క తప్పేమీ లేదు బావ ఎందుకు ప్రతిసారి మీరు తనని అంటున్నారు తను చాలా మారిపోయింది అని ఎంత చెప్తున్నా సరే,. వినకుండా చిందు మాత్రం ఘోరంగా అవమానిస్తాడు. అసలు ఇది ఇక్కడికి రావడం వల్ల ఇదంతా జరిగింది ఇలాంటి దాన్ని ఎందుకు పిలిచారు చూసావా ఇప్పుడు ఏం జరిగిందో అని చందు శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న శ్రీవల్లి..

Advertisement

చందు ఆ మాట అనగానే శ్రీవల్లి చాలా బాధపడిపోతుంది. చందు బావ నన్ను ఇలా అంటాడని నేను అస్సలు ఊహించలేదు. నా మీద ఎందుకు బావకు అంత కోపం అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ధీరజ్ ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినకుండా శ్రీవల్లిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇక్కడ పూజ అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపో అక్క ఇక్కడ నేను మాటలు పడాల్సిన అవసరం లేదు అని నర్మదా అంటుంది. ఇక ధీరజ్ కూడా పూజ అయిపోయింది కదా వదినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు ఇక వల్లి పుట్టడితో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొత్తానికి శ్రీవల్లి ఎంతో సంతోషంగా తన బావ కోసం వస్తే అక్కడ మాత్రం జరిగిన సీను మాత్రం తనకి చాలా నిరాశను కలిగిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Related News

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థును చూసిన మనోహరి ఏం చేస్తుంది…?  

ముఖేష్ కు కాళ్లు మొక్కడంపై వర్షిణి మదర్ రియాక్షన్… రామకృష్ణకు క్షమాపణలు!

వర్షిణికి ఫేవర్ గా హౌస్ మేట్స్…పాపం రామకృష్ణ.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి!

వసుంధర సీరియల్లో వసు అత్తగా నటిస్తున్న ఈమె స్టార్ కమెడియన్ కూతురని తెలుసా?

వర్షిణికి షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్.. ఫ్రెండ్ అంటూనే ముంచేశారుగా!

కాబోయే భర్త కోసమే కన్యగా ఉన్నా.. బిగ్‌బాస్‌లో లవ్ గిల్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×