E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..

Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 1st : ఇప్పుడు పవర్ పోయింది గుడిలో అందరూ కంగారు పడిపోతారు. ఆ పవర్ స్విచ్ ఎక్కడుందో చూడండి అని  బాలు వెళ్లి పవర్ కి ఏమైందో అని కనుక్కునే పని చేస్తాడు. అయితే మనోజ్ చీకట్లో ఏమీ కనిపించలేదని అక్కడే అన్ని గిఫ్ట్లు తనకే వస్తాయి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. అయితే ఎలాగైనా సరే నేనే సొంతం చేసుకోవాలి అని సంతోష్ పడిపోతూ ఉంటారు. అప్పుడే గుణాతన మనుషుల్ని లోపలికి పంపిస్తాడు. గుణ మనుషులు లోపలికి వచ్చి మనోజ్ ని బాలు అనుకొని తీసుకొని వచ్చి బయట కుమ్మేస్తూ ఉంటారు. అయితే ఎవర్రా మీరు ఎందుకురా నన్ను కొడుతున్నారని బాలు గట్టిగా కేకలు వేస్తారు. అప్పుడే కరెంటు రావడంతో అందరూ కూడా మనోజ్ నీ వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. అయితే ఏ గుణ మనుషులని గుణాన్ని చితక్కొట్టేస్తారు.

రోహిణి దొరికిపోతుందా..?

గుణ ని మేన మా ఆయన కారులో బ్రేక్ వైరు కట్ చేసింది నువ్వే కదా అసలు నీకు తాళాలు ఎవరు ఇచ్చారు రా చెప్పురా కొట్టేస్తుంది. అయితే రోహిణి తన పేరు ఎక్కడ బయట పడుతుందని గుణాన్ని కొడుతుంది. మొత్తానికి బాలు జోలికొచ్చిన గుణకి ఆడవాళ్లు రెచ్చిపోయి గట్టిగానే బుద్ధి చెప్తారు ఒక్కొక్క రౌడీని ఆడవాళ్లు మాత్రమే చితగ్గొట్టేస్తారు. ఆడోల్ల దెబ్బకి గుణ పని అయిపోయింది అని సీరియల్ వీక్షిస్తున్న ప్రేక్షకులు అనుకున్నారు. మొత్తానికి ప్రతిరోజు ఏం జరుగుతుందన్న సస్పెన్స్ తో ఈ సీరియల్ ముందుకెళ్తుంది. గుణ ఎక్కడ తన గురించి నిజం చెప్తాడు అని రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే గుణాన్ని అస్సలు నోరు విప్పకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక తాను గుణ దగ్గరికి వెళ్లి చెప్పరా చెప్పు నువ్వే తీసావా నువ్వు ఇదంతా చేసావా అని అడుగుతుంది..

కొడుకుపై ప్రభా ప్రేమ..

Advertisement

బాలు మీద కొట్టడానికి వచ్చాడు అని తెలుసుకున్న ఆ గుణాను ఇంట్లోని వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా కలిసి వారిని కొట్టి పంపించేస్తాడు. ఇక తర్వాత ప్రభావతి నీకేం కాలేదు కదరా.. అసలు వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని అంటుంది.. వాడికి ఇందాక నేను వడ్డీ కట్టనివ్వలేదు అని కోపం పెంచుకున్నాడు అందుకే నేను ఏం మాట్లాడకుండా ఈ పూజ అయిన తర్వాత ఇస్తాను అని చెప్పాను. ఎలాగైనా సరే రెచ్చగొట్టాలని వాడు ఇక్కడికి వచ్చాడు అని బాలు అంటాడు. నువ్వు ఎప్పుడు మౌనంగా ఉన్నావని అప్పుడు ఇలానే జరుగుతుంది అని మనోజ్ కూడా అంటాడు. ఇదంతా జరిగింది నీ వల్ల రా నువ్వే ఇదంతా చేసింది అని బాలు మనోజ్ ని తిడతాడు. మొత్తానికి బాలు సేఫ్ గా ఉన్నాడు అని నేను అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. మొత్తానికి సత్యం ఇప్పుడు ఏం జరగలేదు కదా వాడు ఇంకొకసారి వస్తే అప్పుడు చూసుకుందాం పదండి వెళ్లి మనం సరదాగా ఆడుకునే పడుకుందాం అని అంటాడు. అవునా ఎందుకు వచ్చాడు నాకు చాలా అనుమానంగా ఉంది అని మీనా అంటుంది.. అమ్మవారి దగ్గర మనం ఉన్నాం ఇంకా ఏం జరిగినా ఆవిడ చూసుకుంటుంది అని మీనా బాలుకి భరోసా ఇస్తుంది.

ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

ప్రభావతి తీసుకున్న అప్పుని 50 లక్షలకు చేసి చింతామణి ఎలాగైనా సరే ఆ అప్పును తీర్చి ఆ ఇంటిని సొంతం చేసుకొని ఇంట్లోని వాళ్ళందరిని బయటికి గెంటేయాలి అని అనుకుంటుంది. శోభ దగ్గర నుంచి ఇంటి పత్రాలను తీసుకుని తర్వాత రోజు చింతామణి గుడికి వస్తుంది. అయితే అప్పుడే అందరూ ఆటపాటలతో అమ్మవారి దగ్గర చాలా సందడిగా డాన్సులు చేస్తూ ఉంటారు.. అందరూ చాలా బాగా చేశారు మీ అందరి కోసం నేను ఒకటి తీసుకుని వచ్చాను అని చింతామణి అంటుంది.. ఇది మీ ఇంటి పత్రాలు మీరు తీసుకున్న అప్పు 50 లక్షల అయింది దాన్ని నేను కట్టేసాను ఆ పత్రాలు నాకు ఇచ్చేసాడు మీరు ఆ ఇంటిని నాకు రాసిస్తాను అని సంతకం పెట్టండి. అప్పుడే మిమ్మల్ని వదిలేస్తాను అని చింతామణి అంటుంది. అది వెన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..

Related News

Podarillu Today Episode : నారాయణ పై కన్నా కోపం.. బాధపడ్డ మాధవ్.. మహా నిజం చెప్తుందా..?

Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..

Sunday TV Movies : సండే సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..!

గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

Big Stories

Advertisement
×