E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 1st : చందు మాజీ ప్రియురాలైన అంజలి పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఉంటుంది. అయితే మంచి కుటుంబంలోని అమ్మాయి అయ్యుండి తనకు కాబోయే భర్త గురించి ఏమీ తెలుసుకోకుండా తండ్రి చెప్పినట్టు తలవంచుకొని తాళి కట్టించుకుంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తాగొచ్చు తనని ఇబ్బంది పెట్టి శారీరకంగా మానసికంగా బాధపడుతూ ఉండగా అమ్మాయి అతని వదిలేసి వచ్చింది అని ఊర్లోని వాళ్ళందరూ నానా మాటలు అనుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఏమి బాధపడకుండా నా జీవితం ఇలా మారిపోయింది అని ఏడుస్తూ తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది నా జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేసుకున్నాను ఇప్పుడు కొత్తగా ఇంకేం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

చందు చూస్తాడా..?

అయితే ధీరజ్ అలాగే తిరుపతి ఇద్దరు కూడా ప్రసాదం తీసుకుని తింటూ ఉంటారు. అప్పుడే అక్కడ అంజలి కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్తాడు. అయితే ధీరజ్ని చూసిన అంజలి అటు వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ధీరజ్ మాత్రం మీరు అంజలి కదా అని అడుగుతాడు. అయితే అది చూసిన సాగర్ కూడా ఇప్పుడు అంజలి గురించి మనం చెప్తే వాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని అనుకుంటాడు. ఆమె తను వదిలేసి వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు మళ్లీ ఆమె తన లైఫ్ లోకి వస్తుందేమో అని ఆశపడడు ఇప్పుడు వాడికి చెప్తే చాలా బాధపడతాడు అని ధీరజ్ అంజలి గురించి చెప్పకుండా ఉంటాడు. ఇక బతుకమ్మ దగ్గర రామరాజు కుటుంబం బతుకమ్మ ఆడేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే భద్రత తన మనుషులతో వచ్చి అక్కడ రచ్చ చేసి పరువు తీస్తుందా? లేదా భాగ్యం తన కూతురు జీవితం నాశనం అవుతుంది అని ఊరందరి ముందు రామరాజు పరువును తీస్తుందా అన్నది సస్పెన్స్కు గా మారింది..

బతుకమ్మ దగ్గర అవమానం..

Advertisement

అయితే బతుకమ్మ దగ్గర ఎవరు లేరు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. బతుకమ్మ ఆడడానికి ఎవరూ లేరు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటారు రామరాజు అయితే వాళ్లందర్నీ పిలవగానే అందరూ అక్కడికి వస్తారు. కానీ వల్లి ని చూసిన రామరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అయితే రామరాజు మీరు చూసిన వల్లి అప్పుడే ఎందుకు అమ్మ ఇక్కడికి వచ్చావు ఇక్కడ కూడా మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావా అని అనగానే మళ్లీ మావయ్య గారు మీరు కూడా అలా మాట్లాడతారని చాలా బాధపడిపోతుంది. కొంచమైనా ఆలోచించాలి కదా అని వల్లి నీ రామరాజు అడుగుతాడు.అయితే నా భర్తకి నేను దూరంగా ఉండలేను మావయ్య నేను చేసిన తప్పే నన్ను క్షమించండి. కానీ నా భర్త లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను అని అంటుంది.

భద్ర ప్లాన్ ఇదే..

భద్ర రామరాజుకి అలాగే ఆ చిందుకి అవమానం జరిగేలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని అవమానించిన భాగ్యం మీరు రెచ్చగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. విడాకుల సంగతి కచ్చితంగా ఎలాగైనా సరే చెప్పాలి అని అనుకుంటుంది. ఈ విడాకుల గురించి బయటపడితే ఆ భాగ్యం ఎంత రెచ్చిపోతుందో అంత ఏది చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఆ భాగ్యన్ని అడ్డుపెట్టుకొని రామరాజు కుటుంబాన్ని ఆ బతకమ్మ దగ్గరే అవమానానికి గురయ్యాలా చేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది.. నా పగ కొంచమైన తీరుతుంది అని భద్రావతి సేనతో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే భద్ర చేసిన ప్లాను ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో మాత్రం మళ్లీ ఇది చూసిన చందు మాత్రం తనని అసహ్యించుకుంటూనే ఉంటాడు..

అంజలిని చందు చూస్తాడా..?

Advertisement

అంజలి చందు నా కంట పడకూడదు అని అనుకుంటుంది. చందు వాళ్ళ తమ్ముడు ధీరజ్ ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చందు కూడా ఇక్కడే ఉంటాడేమో చంద్రుని నేను చూడకూడదు అని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని నేను అస్సలు ఊహించలేదు అని అనుకుంటుంది. కానీ ఎదురుగా చందు కనిపించడంతో తన నుంచి దూరంగా వెళ్లిపోవాలని అంజలి అనుకుంటుంది. మొత్తానికి ఇవాళ ఏం చేస్తాడు మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి వల్లి కాపురంలో అంజలి చిచ్చు పెడుతుందా? లేదంటే మళ్లీ అంజలికి దగ్గర అవుతాడన్నది చూడాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సండే సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..!

Tags

Related News

Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..

Sunday TV Movies : సండే సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..!

గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

నల్లగా ఉన్నారని నాన్నను ఇష్టపడమా? కాబోయే భర్త పై లాస్య కామెంట్స్!

Big Stories

Advertisement
×