Sunday TV Movies : ప్రతి ఆదివారం కొత్త సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా టీవీలలోకి రావడంతో ఎక్కువ మంది వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా ఇవాళ వచ్చే సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నంత ఎక్కువ మంది వీటిని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ టీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ ఛానల్ లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 6 గంటలకు – హార్ట్ ఎటాక్
ఉదయం 9 గంటలకు – నేనున్నాను
మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – కళావతి
సాయంత్రం 4.30 గంటలకు – సరిలేరు నీకెవ్వరు
రాత్రి 10 గంటలకు – రారాజు
ఉదయం 11 గంటలకు – ఆలయదీపం
సాయంత్రం 4.30 గంటలకు – నా మససుకేమైంది
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మరో చరిత్ర
ఉదయం 10 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం
మధ్యాహ్నం 1 గంటకు – బద్రి
సాయంత్రం 4 గంటలకు – అభిలాష
రాత్రి 7 గంటలకు – సీతయ్య
రాత్రి 10 గంటలకు – పుణ్యభూమి నా దేశం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – పార్కింగ్
ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు – భీమ
సాయంత్రం 3 గంటలకు – అదుర్స్
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – విక్రమ్
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 2 గంటలకు – మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
రాత్రి 8 గంటలకు – రాఘవేంద్ర
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఊరికి మొనగాడు
ఉదయం 10 గంటలకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాములయ్య
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ సందడి
రాత్రి 7 గంటలకు – కలవారి సంసారం
రాత్రి 10 గంటలకు – గరం
ఉదయం 9 గంటలకు – పెళ్లామా మజాకా
మధ్యాహ్నం 3 గంటలకు – భైరవ ద్వీపం
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్
రాత్రి 10.30 గంటలకు – 6 టీన్స్
మధ్యాహ్నం 3 గంటలకు – పాపం ప్రతాప్
రాత్రి 10.30 గంటలకు – పాపం ప్రతాప్
ఉదయం 9 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 12.30 గంటలకు – మిస్టర్ మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లిక్
ఉదయం 7 గంటలకు – 35 చిన్న కథ కాదు
ఉదయం 9 గంటలకు – హలో
మధ్యాహ్నం 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ రంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
రాత్రి 9 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
ఉదయం 8 గంటలకు – వినయ విధేయ రామ
మధ్యాహ్నం 1 గంటకు – పుష్ప2
సాయంత్రం 4.30 గంటలకు – కే ర్యాంప్
రాత్రి 11 గంటలకు – వార్ 2
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..