E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ పై కన్నా కోపం.. బాధపడ్డ మాధవ్.. మహా నిజం చెప్తుందా..?

Podarillu Today Episode : నారాయణ పై కన్నా కోపం.. బాధపడ్డ మాధవ్.. మహా నిజం చెప్తుందా..?
Advertisement

Podarillu Today Episode November 1st: కేశవ కన్నా కోసం ఒక గిఫ్ట్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు అయితే అప్పటికి చక్రి కన్నాకి దువ్వుతూ ఆగరా నీకు ఏ మాత్రం తెలియదు నీకు సరిగ్గా దువ్వుకోవడం కూడా రాదు అని అంటాడు. అయితే నీకు వచ్చా అని కన్నా అనగానే ఆ జుట్టును చూస్తేనే అర్థమవుతుంది. కదా ఆయన జుట్టు ఎలా ఉంటుందో అని మహాలక్ష్మి సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. అయితే చక్రి మాత్రం చాలా ఫీల్ అయిపోతాడు.. ఇక మహాలక్ష్మి చక్రి మీద కౌంటర్లు వేస్తుంటే చక్రీ మాత్రం చాలా ఫీల్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటాడు. అయితే కేశవా తనకి షర్టు తీసుకొని వచ్చాడు అని కన్నా ఎందుకని ఇప్పుడు కొత్తగా ఈ షర్ట్ తీసుకొని వచ్చావు ఏంటి స్పెషల్ అని అడుగుతాడు. కానీ కేశవ మాత్రం నీకోసమే తీసుకొచ్చాను రా..అని అంటాడు ఏ రోజైనా నాకు ఒక్క షర్ట్ అయినా కొనిచ్చావా నువ్వు అని చక్రి అంటాడు.. అయితే నీకు షాప్ ఓపెనింగ్ అప్పుడు తీసుకొచ్చి ఇస్తాను అని చక్రి తో కేశవ అంటాడు. అప్పుడే వచ్చిన మాధవ ఎప్పుడు షాప్ కు ముహూర్తం పెట్టుకోవాలి అన్న విషయాన్ని చెప్తాడు. అయితే మీ అందరి కోసం టీ చేసుకుని వస్తాను అని మాధవ్ లోపలికి వెళ్తాడు. మాధవ్ కి మనీషా ఫోన్ చేయగానే అందరూ కూడా ఒక్కసారిగా మాధవ్ ని ఆడుకోవాలని అనుకుంటారు.

మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు..

మాధవ్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఫోన్ చేసింది బంతి అని మాట్లాడడానికి చూస్తాడు కానీ ఆల్రెడీ మనిషా ఫోన్ చేసిందని చూసిన వాళ్ళ తమ్ముళ్లు మాత్రం.. ఏంటి బన్సీ.ఫోన్ చేశాడా నిజమే చెప్తున్నావా అన్నయ్య అని అందరూ అడుగుతారు అయితే ఏం మాధవ్ అక్కడి నుంచి బయటికి వచ్చి మనీషా తో మాట్లాడుతూ ఉంటాడు.. నిషా చెప్పు మనిషా ఏం చేస్తున్నావ్ టిఫిన్ చేసావా అని మాట్లాడుతూ ఉండగా.. తన తమ్ముళ్లు అక్కడికి వచ్చి మేము ఏమి వినట్లేదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అని మాధవ్ ని ఏడిపిస్తారు.అయితే మాతో ఫోన్ పెట్టేసి తన తమ్ముళ్ళతో సరదాగా ఆడుకుంటూ అలా బయటకు వచ్చేస్తాడు. ముఖ్యంగా కన్నా ని కర్ర తీసుకొని కొడతాను అని అలా వెంటపడుతూ ఉండగా కన్నా పడిపోతూ ఉంటే నారాయణ వచ్చి పట్టుకుంటాడు. కానీ కన్నా మాత్రం నారాయణని అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన మాధవ్ అలాగే మహా ఇద్దరు చాలా ఫీల్ అవుతారు.

కన్నాకు మహా నిజం చెప్తుంది..?

Advertisement

కన్నా ఉదయం మా నేను కాలేజీకి వెళ్తున్నా అని చెప్తాడు అయితే మహా నేను తీసుకుని వదిలిపెడతాను బస్ స్టాప్ కి అని అంటుంది. అన్న నీతో మాట్లాడాలి కూడా పద వెళ్దామని తీసుకుని వెళుతుంది ఒక చోటికి వెళ్లిన తర్వాత అక్కడ బైక్ ఆపి కన్నా కి నారాయణ గురించి మంచిగా చెప్తుంది కానీ కన్నా మాత్రం అస్సలు వినడు. అయితే కన్నా ఎలాగైనా సరే వదిన నారాయణ గురించి మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. నారాయణ ఏం చేసినా కూడా వదినకి మంచిగానే ఉంటుంది. అందుకే నారాయణను వెనకేసుకుని వస్తుంది. అతను నా తండ్రి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మహా నీ కన్న తండ్రి నిన్ను ఏ రోజున కొట్టాడా తిట్టాడా ఎందుకు ఆయన మీద నీకు ఇంత కక్ష అని అంటుంది. నాకు ఆయన మీద ఎటువంటి కక్ష లేదు మా అమ్మని మా పెద్దమ్మని దూరం చేశాడన్న బాధ ఒక్కటే నాకుంది అని కన్నాతో మహాలక్ష్మితో అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నారాయణ గురించి చాలా గొప్పగా అని చెప్తూ ఉంటుంది.

అతనంటే ఎందుకు ప్రేమ..?

మేము ఎప్పుడూ ఆయన్ని నాన్న అని చూడలేదు కానీ నువ్వు మాత్రం ఆయననే నీ కొడుకు లాగే చూసుకుంటున్నావు. ఆయన ఏం చేస్తాడో కూడా నువ్వు మర్చిపోతున్నావు వదినా అని కన్నా అంటాడు. అయితే మహా మాత్రం ఆయన ఒక మంచి వాడు ఆయన గురించి తెలియని నిజాలు చాలా ఉన్నాయి తెలిసిన తర్వాత నువ్వే ఆయనని దేవుడు లాగా చూస్తావని ఎంత చెప్పినా సరే కన్నా మాత్రం అస్సలు వినడు. ఇక మహాలక్ష్మి నీ ఇష్టం నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండు అని అంటుంది. కానీ కన్న మాత్రం నారాయణ మీద కోపాన్ని మాత్రం అస్సలు తగ్గించుకోడు..

చక్రికీ మహా ప్రపోజ్ చేస్తుందా..?

Advertisement

మహాలక్ష్మి ఫోన్ చేసి ఎక్కడున్నారు? నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి మీకు ఒక విషయం చెప్పాలి నా మనసులోని మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను అని అనగానే చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. కొంపతీసి నా మీద ప్రేమ ఉందని చెప్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి కూడా చాలా సంతోషంగా తనకి చెప్పాలి అని అనుకోవడంతో చక్రి ఇంకా నాకు ప్రపోజ్ చేస్తుందనుకుంట నేనంటే ఇంత త్వరగా ఇష్టం కలుగుతుందని అస్సలు అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి మహాలక్ష్మి నిజంగానే చక్రీకి ప్రపోజ్ చేస్తుందా లేదంటే తన బాసు విక్కీ ప్రపోజల్ గురించి చెప్తుందా లేదా తన ప్రాజెక్టు గురించి చెప్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా మహాలక్ష్మి చక్రి కలిసిపోతే ఆ తర్వాత ఎపిసోడ్లో చాలా బాగుంటాయని అభిమానులు కోరుకుంటున్నారు మరి ఇంత త్వరగా వాళ్ళిద్దరూ కలిసిపోతారా లేదా ఇంకేదైనా ట్విస్ట్ ని డైరెక్టర్ పెడతాడా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

Intinti Ramayanam Today Episode: కమల్ తో రమ్య ప్రేమ.. అబ్బా ఆరాధ్య ఎంత బాగుందో..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కాపురంలో చిచ్చు..ప్రేమ ధీరజ్ రొమాన్స్.. భాగ్యం రచ్చ..

Sunday TV Movies : సండే సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..!

గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

Big Stories

Advertisement
×