Intinti Ramayanam Today Episode November 1st : ఇక శ్రీకర్ ఒక మనిషికి టిఫిన్ తీసుకురమ్మని చెప్తాడు అయితే ఆ వ్యక్తి టిఫిన్ తీసుకుని వచ్చి లోపల పెట్టాలని అనుకుంటాడు. అయితే ప్లేట్లు పెట్టి తీసుకురా అని శ్రీకర్ లోపల పంపిస్తాడు. అప్పుడే మంజుల వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేసి నాకు మంజుల నుంచి డాక్యుమెంట్స్ కావాలి అని మాట్లాడుతాడు. అది విన్న ఆ వ్యక్తి మంజుల కి చెప్పేలా కనిపిస్తాడు అయితే శ్రీకర్ మాత్రం అతను పెట్టిన టిఫిన్ ని ఏం మాట్లాడకుండా తింటాడు మరి అతను ఏమైనా అందులో కలుపుతాడా లేదా మంజులకు ఈ విషయం గురించి చెప్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకవేళ మంజుల గనుక దొరక్కపోతే శ్రీకర్రెండు కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అన్నది కాస్త సస్పెన్స్ గానే ఉంది.
భరత్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా భానుమతి భరత్ నువ్వు పల్లవికి తోడుగా ఉన్నావు చాలా థాంక్స్ అని మొదలు పెడుతుంది..అయితే మీ అవ్వని అక్క వల్లే పల్లవి జీవితం ఇలా మారిపోయింది అని భానుమతి చెప్పడంతో భరత్ కూడా అవును అవని అక్క ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు.. అయితే ప్రణతి భరత్ కి అలాగే వాళ్ళ నానమ్మకి కాఫీ తీసుకొని వస్తుంది. అవని గురించి చెడుగా చెప్పి పల్లవి గురించి మంచిగా చెప్పినా కూడా ప్రణతి మాత్రం భానుమతిని అస్సలు లెక్కచేయదు. ఈ ప్రణతి ఎప్పుడూ అవని భజన చేస్తూ ఉంటుంది. పల్లవి గురించి అస్సలు ఆలోచించదు అని అనుకుంటూ ఉంటుంది. ఏమి బాధపడకండి బామ్మ గారు నేను పల్లవి సిస్టర్ కి ఎప్పుడు తోడుగా ఉంటాను అని భరత్ భానుమతికి హామీ ఇస్తాడు..
ఇక నవరాత్రి సందర్భంగా ఈరోజు మాకు చివరి రోజు కాబట్టి అందరూ అమ్మవారు లాగా తయారయ్యి వస్తారు. నేను కూడా అమ్మవారి లాగా తయారవ్వాలి మమ్మీ నువ్వు నన్ను అమ్మవారి లాగా తయారు చేయు అని ఆరాధ్య అవనిని అడుగుతుంది. అయితే అవని నాకు అలా తయారు చేయడం రాదు అని ఎంత చెప్తున్నా సరే ఆరాధ్య మాత్రం అస్సలు వినదు. శ్రియకి కూడా రాకపోవడంతో బ్యూటిషన్ ని బుక్ చేసుకుంటారు ఆ బ్యూటిషన్ ఎవరో కాదు కమల్ తో మాట్లాడుతున్న రమ్య.. తనని ఎలాగైనా సరే కలవాలి అని అనుకుంటారు అయితే శ్రేయ బుక్ చేయడంతో ఆమె ఇంటికి వస్తానని చెప్తుంది.
రమ్య స్లాట్ బుక్ అయింది వాళ్ళు అర్జెంట్గా రమ్మంటున్నారు కానీ నాకు ఇక్కడ ఒక గ్యాప్ గాని ఆటో గాని బైక్ గాని ఏది బుక్ అవ్వడం లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అసలు నేను ఎలా వెళ్లాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కమ్మని చూసి ఇతను నాకు తెలిసిన వ్యక్తి కదా ఇతని లెఫ్ట్ అడుగుదామని అనుకుంటుంది. కమల్ దగ్గరికి వెళ్లి నాకు లెఫ్ట్ ఇస్తారని నేను అర్జెంటుగా వెళ్లాలి అని అడుగుతుంది అయితే కమల్ ఊకే చెప్పకుండానే బండి ఎక్కిసి పదండి ప్లీజ్ అనేసి అడుగుతుంది. ఇక కమ్మలు కూడా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు.. మొత్తానికి తన అడ్రస్ చెప్తుండగా కమల్ అడ్రస్ కి తీసుకొని వెళ్తాడు తీరా చూస్తే తన ఇంటికి తను వచ్చిందని తెలుసుకుని షాక్ అవుతుంది రమ్య..
కమల్ రమ్యతో ప్రేమలో పడేలా కనిపిస్తాడు కమల్ ఎక్కడ కనిపిస్తే రమ్య అక్కడ ఉండడంతో వాళ్ళిద్దరూ మరి కొద్ది రోజుల్లో ప్రేమలో పడే అవకాశం ఉంది అని స్పష్టమవుతుంది. మరి త్వరలోనే వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ మొదలవుతుందేమో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఆరాధ్యను అమ్మ వారి గెటప్ లో చాలా బాగా రెడీ చేస్తుంది రమ్య. అది చూసిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా అమ్మవారి నడుచుకుంటూ వచ్చినట్లు చాలా అందంగా తయారు చేశావు అని రమ్యను మెచ్చుకుంటూ ఉంటారు ఇక కమల్ కూడా నువ్వు చాలా బాగా రెడీ చేసావ్ నిజంగా గ్రేట్ అంటూ పొగిడేస్తాడు అది చూసి వీరిద్దరూ చాలా బాగున్నారు కదా అని ఆలోచిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి సోమవారం ఎపిసోడ్లో పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది అవని.
Also Read :Gundeninda GudiGantalu Today episode: శోభా ప్లాన్ సక్సెస్.. డ్యాన్స్ తో సందడి.. చింతామణి షాక్..