E-Paper
Advertisement

బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!

బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!
Advertisement

Bigg Boss Sivaji:తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుందనే చెప్పాలి. సెప్టెంబర్ 7 2026న అధికారికంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్గా ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారంతో 11 వారాలు కూడా పూర్తి కాబోతున్నాయి. మరో నెల రోజుల్లో ఆట కూడా పూర్తవుతుంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే టికెట్ టు ఫినాలే కోసం పోటీ కూడా ప్రారంభమైంది. టాప్ 5లో చోటు దక్కించుకోవడానికి కంటెస్టెంట్స్ చాలా గట్టిగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగానే ముఖేష్ బిగ్ బాస్ సీజన్ 10లో తొలి టికెట్టు అందుకొని గ్రాండ్ ఫినాలే కి చేరిపోయారు. ఇక మిగిలిన ఆ నలుగురు ఎవరు టాప్ ఫైవ్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ప్రముఖ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రస్తుత బిగ్ బాస్ బజ్ హోస్ట్, సినీనటుడు శివాజీ (Sivaji) టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పి ఆశ్చర్యపరిచారు.

బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే..

ఒకప్పుడు హీరోగా నటించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందులో విజేతగా నిలవకపోయినా.. సెకండ్ రన్నరప్ గా నిలిచి, బిగ్ బాస్ ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకున్నారు. తర్వాత సినిమాలు అంటూ బిజీగా మారిన ఈయన ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక టాక్ షో కి అతిధిగా వెళ్లిన ఈయన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారో కూడా జోస్యం చెప్పారు.

ఆ ఐదుగురు వీరే..

Advertisement

శివాజీ మాట్లాడుతూ నా అంచనాల ప్రకారం ప్రస్తుతం హౌస్ లో ఉన్న 12 మందిలో ముఖేష్, త్రిగుణ్, నరేష్, దెబ్జానీ కచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. అయితే ఆ ఐదవ వ్యక్తి ఎవరు అనేది నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పలేను. జబర్దస్త్ రాంప్రసాద్, అమన్ మసూద్ , టెంపర్ వంశీలలో ఎవరైనా ఉండొచ్చు అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. దీంతో శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి చూద్దాం శివాజీ అంచనాల ప్రకారం ఈ టాప్ 5 నిజంగానే టాప్ ఫైవ్ కి వెళ్తారేమో..

also read: ఆదర్శకుటుంబం సినిమాపై ఆరోపణలు చేసిన నటి!

ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న కంటెస్టెంట్స్..

Advertisement

ఇక ఈవారం నామినేషన్ విషయానికి వస్తే.. త్రిగుణ్, వర్షిణి , ముఖేష్, దెబ్జాని, రాంప్రసాద్, శివ, నీతూ మాస్టర్, సుధీర్ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. వీరిలో యాంకర్ వర్షిణి లేదా సుధీర్ ఎవరో ఒకరు ఈ వారం బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గనుక ఉంటే ఇద్దరు బయటకు వెళ్తారు అనడంలో సందేహం లేదు.

Related News

Gundeninda Gudigantalu : భక్తుడుగా మారిపోయిన బాలు.. సడెన్గా ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో మాధవ్ ఫీల్.. మనసులో మాట చెప్పిన మహా.. విక్కీ ఆఫర్ రిజెక్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి సాగర్ వెళ్ళిపోతాడా..? వల్లికి గుడ్ న్యూస్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు మనోహరి గురించి నిజం తెలిసిపోయిందా..?  

Brahmamudi Serial Today Episode November 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రప్రతాప్ జువ్వెల్లరీ కోసం పోటీ పడుతున్న ఇందు, ఐవ్వర్య  

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మనోజ్.. రవికి బంఫర్ ఆఫర్.. ప్రభా ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ మాటతో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..?

Big Stories

Advertisement
×