E-Paper
Advertisement

బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..
Advertisement

Gundeninda Gudigantalu Balu : బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని వస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ జనాలని ఎంతగానో అలరిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది. గత కొన్ని రోజులుగా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్ ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూ వస్తుంది. బాలు రియల్ లైఫ్ లో ఎంత సాదాసీదా మనిషి లాగా ఉంటాడో తన వీడియోలను చూస్తే అందరికీ అర్థమవుతుంది. అలాంటి బాలు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ బాగానే సంపాదిస్తున్నాడంటూ మరో వార్త వినిపిస్తుంది. బాలుకున్న క్రేజ్ వల్ల అది నిజమని అనిపిస్తుంది. మరి బాలు సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

బాలు అంత సంపాదిస్తున్నాడా..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈ సీరియల్ లో చాలామందికి బాలు అంటే నచ్చదు.. కానీ బాలు తప్పులు సమర్ధించడం తప్పు చేయడు అని సీరియల్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కొటేషన్లు పెడుతూ ఉంటారు. అయితే బాలు తన ఇంస్టాగ్రామ్ వేదికగా తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాడు. ఆ వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో పాటుగా లైకులు సబ్స్క్రైబర్లు కూడా ఉండడంతో అతనికి అతనికి కూడా పెరుగుతూ వస్తుంది అని తెలుస్తుంది. నెలకు దాదాపు తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నాడు అని ఒక వార్త షికారు చేస్తుంది. అంతేకాదు తను సీరియల్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తూ వస్తున్నాడు. మొత్తానికి బాలు రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

బాలు రెమ్యూనరేషన్..?

Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమిళ నటుడు.. అలియాస్ విష్ణు కాంత్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు తమిళ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈయన ఈమధ్య తెలుగు సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. గత కొన్ని రోజులుగా బాలు సోషల్ మీడియా వేదికగా తన గురించి షేర్ చేస్తున్న వీడియోలన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని అందుకున్న ఈ బాలు ఒక్కరోజుకు దాదాపు 45 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ లెక్కన నెలకి లక్షల్లోనే ఆయన సంపాదన ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తూ బాలు ఆస్తులను కూడా పెడుతున్నాడని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Related News

అన్ ఫిల్టర్డ్ ఎమోషన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిగుణ్!

స్టైలిష్ శైలు రూటే వేరప్పా.. నెలకు లక్షలు..?

Nindu Noorella Saavasam Serial Today Episode October 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి వైజయంతికి నిజం చెప్పిన అమర్        

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Karthika Deepam 2 Serial Today Episode October 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తనను కలిసిన నిజం మాలినికి చెప్పిన జ్యోత్స్న   

Big Stories

Advertisement
×