E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Podarillu TRP Rating : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ స్టోరీ తో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రోజురోజుకీ మంచి డిమాండ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవల కాలంలో ఈ సీరియల్ కి మంచి క్రేజ్ రావడంతో పాటుగా రోజుకో వార్త కూడా బయటకు వస్తోంది. యాక్టర్స్ గురించి తెలుసుకునేందుకు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తెగ వెతికిస్తూ ఉంటారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఈ సీరియల్ రేటింగు అమాంతం పెరిగింది. అంతేకాదు సీరియల్కి రోజురోజుకీ డిమాండ్ కూడా పెరగడంతో ఎక్కువ మంది దీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ సీరియల్ హైలెట్ ఎపిసోడ్స్ ఏవి సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

అక్టోబర్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

అక్టోబర్ నెలలో ఈ సీరియల్ మంచి డిమాండ్ ని సొంతం చేసుకుంది. కన్నాకి ఇవాళ అమ్మని చక్రి మహా ఇద్దరు తీసుకొని వస్తారు. కానీ కన్నా మాత్రం వాళ్ళ అమ్మ మళ్లీ తిరిగి వచ్చేసిందని చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. కన్నా తన తల్లికి చాలా దగ్గర అయిపోతాడు. అయితే మహాలక్ష్మికి మాత్రం జమున మీద అనేక అనుమానాలు కూడా ఉంటాయి. జమున డబ్బులు చూడగానే మారిపోతుంది అని మహాలక్ష్మి అనుకుంటుంది. మరి మహాలక్ష్మి ఆ విధంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు.. ఇక చివరికి కన్నా వాళ్ళ అమ్మ తనని వదిలేసి వెళ్లిపోవడం చూసిన మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఇలాంటిది అని తెలియక నేను తప్పు చేశాను అని అనుకుంటుంది. ఇది జమున గురించి అన్ని నిజాలు బయటికి రావడంతో మహాలక్ష్మి తనని కర్ణకి దగ్గర చేసే తప్పు చేశాను అని బాధపడుతుంది. అంతే కాదు జమున వల్ల కన్నా ఎక్కడ ఇంట్లో వాళ్లకు దూరం అయిపోతాడు అని బాధపడుతుంది. ఇక చివరికి కన్నానే మళ్లీ మామూలు మనిషిని చేయాలని అందరూ ప్రయత్నిస్తారు. అక్టోబర్ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఇవే..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

నారాయణ జమున గురించి అసలు నిజాన్ని బయట పెట్టడంతో మహాలక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎలాగైనా సరే కన్నాకి నిజం తెలియకుండా నారాయణ గురించి మంచిగా చెప్పాలి అని అనుకుంటుంది. దాంతో పాటుగా జమున వాళ్ళ నారాయణ ఎంత బాధపడ్డారు అన్న విషయాన్ని కూడా మహాలక్ష్మి కనిపెడుతుంది. ఇక కన్నా నారాయణ అసలు కొడుకు కాదు అని తెలుసుకున్న మహాలక్ష్మి ఎలాగైనా సరే కన్నాకి నారాయణ మీద ప్రేమను పెంచాలి అని అనుకుంటుంది అటు మాధవ్ కూడా నారాయణ గురించి తెలుసుకొని తండ్రి గొప్పతనాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక మనిషా మాధవ్ త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారని అర్థమవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ ఎపిసోడ్ పూర్తి అవుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..

Related News

బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

Nindu Noorella Saavasam Serial Today Episode October 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి వైజయంతికి నిజం చెప్పిన అమర్        

Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Karthika Deepam 2 Serial Today Episode October 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తనను కలిసిన నిజం మాలినికి చెప్పిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: వల్లి నిజంగానే మారిందా..? నర్మదాకు అనుమానం.. సాగర్ ఇరుక్కుంటాడా..?

Brahmamudi Serial Today Episode October 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తప్పు ఒప్పుకున్న మేనేజర్ – ఎమోషనల్ అయిన నందు 

Big Stories

Advertisement
×