E-Paper
Advertisement

అయ్యో.. మనోజ్ కు అందుకే పిచ్చిపట్టిందా..? ఇదేం ట్విస్ట్ మావ..

అయ్యో.. మనోజ్ కు అందుకే పిచ్చిపట్టిందా..? ఇదేం ట్విస్ట్ మావ..
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటారు. అయితే ఈ ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్నారు అలాంటి వారిలో ఈ సీరియల్ లో నటిస్తున్న మనోజ్ కూడా ఒకడు. అమాయకుడిగా అందిన కాడికి మింగేవాడిగా బాలు చేత తిట్లు తిట్టించుకుంటూ సీరియల్ లో తన క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా ఎపిసోడ్లో మనోజ్ కి పిచ్చి పట్టింది అని ఒక వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఆ వార్తల నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.

మనోజ్ కు నిజంగానే పిచ్చిపట్టిందా..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మనోజ్ ఫ్రెండ్ మణికంఠ తన ఫ్రెండు భార్యని పట్టించుకోవడం లేదు అని ఆవిడ వేరే వాడిని చూసుకుని అని చెప్పగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే భార్యని తల్లి వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఆ భార్య భర్తను పట్టించుకోవడం మానేసింది.. దాంతో ఆ అమ్మాయి వేరే వాడిని చూసుకుంది. చివరికి నా ఫ్రెండ్ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు కాబట్టి.. వాడిలా పిచ్చోడు లాగా తిరుగుతున్నాడు అని చెప్పగానే.. మనోజ్ రోహిణి పట్టించుకోవడం మానేస్తే తన పరిస్థితి కూడా అలానే మారిపోతుంది అని కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటాడు.. తనకు కూడా ఒకవేళ పిచ్చి పడితే ఎలా ఉంటాడో ఊహించుకొని భయపడిపోతాడు మనోజ్. అయితే ఈ ఎపిసోడ్లో మనోజ్ పిచ్చోడిలాగా మారడం ఇప్పుడు హైలెట్ గా మారింది ఆ ఎపిసోడ్ మొత్తం మనోజ్ పిచ్చోడి లాగా మారిన తేనె అందరికీ బాగా నచ్చింది.. అది మనోజ్ కి అలా పిచ్చి పట్టింది అని అర్థమవుతుంది..

సుమతి పెళ్లికి ఒప్పుకుంటాడా..?

Advertisement

సుమతి ఆ అరుణ్ ను ప్రేమించింది అని తెలుసుకున్న బాలు వాళ్ళిద్దర్నీ విడగొట్టాలి అని అనుకుంటాడు. వాడు మోసగాడు కాబట్టి సుమతికి వేరే సంబంధం తీసుకొని వస్తాను అని మనోజ్ అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి సుమతీ అరున్ను పెళ్లికి బాలు ఒప్పుకుంటాడన్న నమ్మకం అయితే లేదు కాబట్టి నెక్స్ట్ మీనా వాళ్ళిద్దరికీ బాలుకు తెలియకుండా పెళ్లి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు రోహిణి ఎలాగైనా సరే ప్రభావతి మనసులో మళ్ళీ చోటు సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అన్నది చూడాలి.  వాళ్ళ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో బాలు మీనాడ విడిపోతారా చూడాలి..

Also Read : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Related News

Podarillu Today Episode : కన్నా పై మహా సీరియస్.. ఇది కదా పండగ.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై ప్రేమ సీరియస్.. ఇంత మోసమా..? ఫుల్లుగా తాగొచ్చిన చందు..

Intinti Ramayanam Today Episode: రమ్యకు ఘోర అవమానం.. పార్వతి షాకింగ్ నిర్ణయం..? ఇదే ఫైనల్ ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode November 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్య అగ్రిమెంట్ పేపర్స్ పై ఇందు సంతకం చేస్తుందా..?  

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కోట్లు  విలువైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి!

బిగ్ బాస్ వెళ్లి నా కొడుకుకు దిష్టి తగిలింది.. ఇమ్మాన్యుయేల్  మదర్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×