E-Paper
Advertisement

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Wedensday TV Movies : ఇటీవల కాలంలో ఎన్ని సినిమాలు వచ్చిన కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయం సొంతం చేసుకున్నాయి. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని అందులో ఎక్కువ రోజులు ఆడలేకపోయాయి. వీటితో పాటుగా ఇంకా చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమాలన్నీ కూడా టీవీ చానల్స్ లోకి ఇప్పుడు వెంటనే రావడంతో ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉదయం 9 గంటలకు- ఆర్య 2,

మధ్యాహ్నం 3.30- దరువు

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు -బొబ్బిలి బ్రహ్మన్న,

సాయంత్రం 4.30- పెళ్లి కొడుకు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – శ్రుతిలయలు,

ఉదయం 10 గంటలకు- ఓ రాధ ఇద్దరు కృష్ణుల

మధ్యాహ్నం 1 గంటలకు -ఈ ఆవిడ చాలా మంచిది,

సాయంత్రం 4 గంటలకు- వీరభద్ర,

ఉదయం 7 గంటలకు- ప్రెసిడెంట్ గారి పెళ్లాం,

రాత్రి 10 గంటలకు- ఒక్కడినే

స్టార్ మా మూవీస్..

ఉదయం 7 గంటలకు -అనుభవించు రాజా,

ఉదయం 9 గంటలకు -సీతా రామరాజు,

మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వే నువ్వే,

మధ్యాహ్నం 3 గంటలకు జనక అయితే గనక,

సాయంత్రం 6 గంటలకు -ధమాక,

రాత్రి 9.30 -సింగం 3

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు -పండుగాడు,

ఉదయం 11 గంటలకు- కాకా,

మధ్యాహ్నం 2 గంటలకు -రౌద్రం,

సాయంత్రం 5 గంటలకు -పసలపూడి వీరబాబు,

రాత్రి 8 గంటలకు- చాణక్య,

రాత్రి 11 గంటలకు -మళ్లీ పండుగాడు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బడాయి బసవయ్య

ఉదయం 10 గంటలకు- పరమానంద శిష్యుల కథ

మధ్యాహ్నం 1గంటకు -యశోద

సాయంత్రం 4 గంటలకు- తాళి

రాత్రి 7 గంటలకు -మంచివాడు

రాత్రి 10 గంటలకు – జోకర్

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మగ మహారాజు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు -ఆమె రానుంది.

రాత్రి 12 గంటలకు- ఆమె రానుంది.

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- భైరవం,

మధ్యాహ్నం 4 గంటలకు- సుబ్రహ్మణ్యపురం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు- బ్రదర్స్,

ఉదయం 9 గంటలకు- ఆట,

మధ్యాహ్నం 12 గంటలకు- మఫ్టీ పోలీస్,

మధ్యాహ్నం 3 గంటలకు -చినబాబు,

సాయంత్రం 6 గంటలకు- సాక్ష్యం,

రాత్రి 9 గంటలకు -నా పేరు శివ,

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు -భీమ

రాత్రి 11 గంటలకు- భీమ

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కోట్లు  విలువైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి!

బిగ్ బాస్ వెళ్లి నా కొడుకుకు దిష్టి తగిలింది.. ఇమ్మాన్యుయేల్  మదర్ కామెంట్స్ వైరల్!

కూతుర్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ సీన్స్!

షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

Big Stories

Advertisement
×