E-Paper
Advertisement

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Illu Illaalu Pillalu Srivalli : స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్ నటిస్తున్న రామరాజ పెద్ద కోడలు శ్రీవల్లి ఎప్పటికప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడుతుంది.. గతంలో ఆమె నటించిన సీరియల్స్ అన్ని ఈ సీరియల్ ముందు తక్కువే అని చెప్పాలి ఇటీవల కాలంలో ఈ సీరియల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. గతంలో ఈమె తప్పుకుంటుంది అంటూ ఒక వీడియో బయటకు రావడంతో అది చాలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి నిర్మాతలకు షాక్ ఇవ్వబోతుంది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. మరి నిజంగానే శ్రీవల్లి రెమ్యూనరేషన్ ను పెంచిందా..? ప్రస్తుతం ఆమె ఒక్క రోజు ఎపిసోడ్కి ఎంత తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..

శ్రీవల్లి రెమ్యూనరేషన్ ఎంతంటే..? 

స్టార్ మా చానల్లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్లో నటిస్తున్న పెద్ద కోడలు శ్రీవల్లి గురించి అందరికీ తెలుసు. ఈమె అసలు పేరు త్రివేణి యాదవ్. గతంలో ఈమె అనేక సీరియల్స్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఒక్కరోజు సీరియల్ కిగాను ఈమె భారీగానే పారితోషకం తీసుకుంటుంది అని ఒక వార్త వినిపిస్తుంది. తాజాగా ఈమె ఒక్క రోజు సీరియల్ కి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ను ఇప్పుడు భారీగా పెంచేసిందని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. ప్రస్తుతం ఈమె ఒక్కరోజుకు 40 వేలు తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈమె నిజంగానే రెమ్యూనరేషన్ పెంచిందా లేదా అన్నది తెలియాలి అంటే క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

త్రివేణి సీరియల్స్ విషయానికొస్తే.. 

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లతో బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. అందులో త్రివేణి యాదవ్ ఒకరు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచాల అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆంధ్ర యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిగ్రీ పట్టాన్ని పొందింది.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సప్తగిరి ఎల్ఎల్బీ, మిడిల్ క్లాస్ మెలోడీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ వంటి చిత్రాల్లో నటించింది.. మొత్తానికి త్రివేణి ప్రస్తుతం వరుసగా సీరియల్స్ తో బిజీ చేస్తుంది.. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ పెంచడంతో సీరియల్స్ కూడా భారీగానే వస్తున్నాయి అంటూ ఒక టాక్ వినిపిస్తుంది.. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఈమె పాత్ర కీలకంగా మారింది. మరి ఈ సీరియల్ లో నటించినందుకు గాను రెమ్యూనరేషన్ పెంచుతుందా..? లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Related News

రౌడీలను హౌస్ లోకి పంపించారు.. బిగ్ బాస్ పై నటరాజ్ మాస్టర్ ఫైర్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు డౌట్.. బాలు ఏడ్పించేసాడు.. పాపం మీనా..

Karthika Deepam 2 Serial Today Episode November 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను ఏం చేశావే అంటూ జ్యోత్స్ను నిలదీసిన మాలిని 

Podarillu Today Episode : విక్కీ పై చక్రీ సీరియస్.. మహాకు టెన్షన్.. చక్రీ కాపాడతాడా..?

Illu Illalu Pillalu Today Episodes: వల్లి ఎంట్రీతో అంతా షాక్.. రామారాజు ఫుల్ హ్యాపీ.. చందు మాటతో మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today Episode November 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు ప్రాణగండం ముంచుకొస్తుందన్న స్వామిజీ

Intinti Ramayanam Today Episode: ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. అవనికి బిగ్ షాక్.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×