E-Paper
Advertisement

సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..

సీరియల్ నటి ఐశ్వర్య  ప్రేమలో పడిందా..? ఇదేం ట్విస్ట్ మావా..
Advertisement

Aishwarya pisse : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో వస్తున్న కొత్త సీరియల్స్ లో ఎక్కువగా కన్నడ హీరోయిన్ లే కనిపించడం విశేషం. గత కొన్ని నీళ్లు గా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొత్త హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వారిలో సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య పిస్సే ఒకరు.. ఇటీవల కాలంలో ఈమె విడాకులు తీసుకున్న విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. ఒక అబ్బాయి తో దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. మరి నిజంగానే ఈయన ప్రేమలో పడిందా లేదా అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఐశ్వర్యకు ప్రపోజ్..

ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య పిస్సే ఒక అబ్బాయి తో కలిసి చాలా సంతోషంగా కనిపిస్తుంది. అబ్బాయితో చట్టపట్టలేసుకొని తిరగడంతో పాటుగా అతను ఒక బొకే తెచ్చి ప్రపోజ్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి కర్ణాటకలోని పలు స్పెషల్ ప్లేస్ లలో అలా సరదాగా తిరుగుతూ చేతిలో చేయి వేసుకొని సంతోషంగా కనిపిస్తారు. ఈ వీడియోని చూసిన ఎవ్వరైనా సరే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అన్న సందేహం కూడా కలుగుతుంది.. మొత్తానికి ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఐశ్వర్య మరోసారి పెళ్లికి సిద్ధమవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై ఐశ్వర్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా జంట చూడముచ్చటగా ఉన్నారు అంటూ కామెంట్లతో సోషల్ మీడియానే నింపేస్తున్నారు..

ఐశ్వర్య పిస్సే..

Advertisement

బుల్లితెర హీరోయిన్ ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అగ్నిసాక్షి సీరియల్ తో ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సీరియల్ సక్సెస్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. ఆ తర్వాత ఈమె ఏ సీరియల్ చేసినా కూడా ఆ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఐశ్వర్య నటించిన కస్తూరి సీరియల్ జనాలకి విపరీతంగా నచ్చేసింది. ఇటీవల ఈమె అగ్నిసాక్షి 2 సీరియల్ లో కూడా నటించింది దాని తర్వాత తన భర్తతో విడాకులు తీసుకుంది అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ వస్తున్న వార్తలపై ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈమె చేతిలో సీరియల్స్ ఏమీ లేవనే తెలుస్తుంది ఇకముందు ఎలాంటి సీరియల్స్లలో నటిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది..

?stkn=bzd0bHB6bmF2YWMy

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు సపోర్ట్ గా కామాక్షి.. మీనాకు నిజం చెప్పిన సుమతి.. అరుణ్ మాటతో ఫుల్ హ్యాపీ..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సపోర్ట్ గా కామాక్షి.. మీనాకు నిజం చెప్పిన సుమతి.. అరుణ్ మాటతో ఫుల్ హ్యాపీ..

Podarillu Today Episode : గోపిక మాటతో చక్రీ షాక్.. మహా మాటతో షాక్.. గోపికను అవైడ్ చేసిన చక్రీ..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన మాలిని            

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..

Ninnu kori Serial Today Episode September 26th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దామోదర్ కు వార్నింగ్ ఇచ్చిన దాక్షాయణి 

Big Stories

Advertisement
×