Gundeninda GudiGantalu Today episode September 26th : బాలు మినాలు సంతోషంగా ఉన్నారు అని రోహిణి కింద చూసి బాధ పడిపోతూ మనం దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది.. కానీ మనోజ్ మాత్రం నువ్వు చేసిన మోసాలు, అన్ని విషయాలు దాచి పెట్టి నన్ను నిండా ముంచేసావు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి అన్ని మోసం చేసి, నన్ను నమ్మిస్తున్నాను.. అయితే నన్ను ఇంతగా మోసం చేసే పెళ్లి చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు నన్నే కాదు మా అమ్మని కూడా మలేషియా పేరు చెప్పి మోసం చేశావు అని రోహిణి తో అంటాడు. చేసిన మోసమే నీకు గుర్తొస్తుంది. కానీ నీ మీద ప్రేమతో నేను చేశాను అని నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని రోహిణి ఎంత చెప్తున్నా సరే.. మనోజ్ మాత్రం నువ్వు నన్ను మోసం చేశావు అని అంటాడు ఆ మాటతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మీనా బాలు ఇద్దరూ కూడా పువ్వులు వేసుకుంటూ చాలా సంతోషంగా కనిపిస్తారు.. అయితే వాళ్లని అలా సంతోషంగా చూసిన శృతి చాలా బాగున్నారు కదా వీళ్ళని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అని రవితో అంటుంది. ఈ వీడియోని తీసి నేను స్వీట్స్ లో పెడతాను వీళ్ళిద్దరిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు అని శృతి అంటుంది. అయితే ఇక రవి శృతిలు కూడా విలన్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తారు ఇక మీరు కూడా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు పువ్వులు పోసుకోండి అని బాలు అనగానే రవి శృతి ఇద్దరు కూడా పువ్వులు పూసుకుంటూ చాలా సరదాగా ఉంటారు. ఇలా రెండు జంటలు సంతోషంగా ఉండని రోహిణి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కనిపిస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా జీవితమే ఇలా కాలిపోయింది అని బాధ పడిపోతే లోపలికి వెళ్ళిపోతుంది.
బాలు కామాక్షి దగ్గరికి వెళ్లి మీనా ఐదు లక్షలు పోయాయని చాలా బాధపడుతుంది అత్తా.. ఎలాగైనా సరే తన బాధను తీర్చాలి. ఆ చింతామణి వల్లే ఇదంతా జరిగింది అని నాకు అనుమానంగా ఉంది. తనకి నిజం ఎలా తెలిసిందో తెలియదు. కానీ తన వల్లే మీనా ఇప్పుడు బాధపడుతుంది అని బాలు అంటాడు.. అయితే మనము ఆ చింతామణి చేసిందో లేదో తెలుసుకోవాలి అంటే ఆ చింతామణిని ఇక్కడే ఒక మూడు గంటలు వెయిట్ చేసేలా ఉండాలి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న డబ్బులు మనం తీసేసుకోవచ్చు అని కామాక్షి దగ్గర బాలు నిజం చెప్తాడు సరే మీనా సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని కామాక్షి అంటుంది. చింతామణి ఇంటికి వెళ్లి ఆ డబ్బులని ఎలాగైనా కొట్టేయాలి అని బాలు అనుకుంటాడు.. చింతామణి ఆ డబ్బుల్ని కొట్టేసింది కాబట్టి ఎలాగైనా మనం కూడా డబ్బుని కొట్టేస్తే తనకి బుద్ధి చెప్పాలి అని బాలు రాజేష్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. మీనానే తొక్కలని చూస్తుందా తనకి జీవితంలో ఎటువంటి ఆటలు రాకుండా చేయాలి అని బాలు అనుకుంటాడు.
ఆ డబ్బులు నీకు కొట్టేసింది కాబట్టి మన ఆ డబ్బులు కచ్చితంగా చింతామణి ఇంట్లోనే ఉంటాయి. చింతామణిని బయటకు పంపించేసి ఆ డబ్బులు ఎలాగైనా కొట్టేయాలతా అందుకు నువ్వు సాయం చేయాలి అని కామాక్షిని సాయిమడుగుతాడు బాలు. మీనాకు ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు వస్తున్నాయి పాపం బిడ్డ ఎంత బాధ పడిపోతుందో అని కామాక్షి కూడా బాధ పడిపోతుంది అయితే చింతామణిని ఇక్కడికి వస్తే ఇక్కడే లాక్ చేయాలి అని బాలు చెప్పగానే కామాక్షి సరే అని అంటుంది. ఈ విషయాలన్నీ మీ అమ్మకు తెలియకుండా చేయాలి లేదంటే నా డొక్క చించి నా ముందే డోలు కట్టి నాట్యం చేస్తుంది అని కామాక్షి బాధ పడిపోతూ ఉంటుంది. నువ్వేం భయపడకు బాధపడకు అత్త అమ్మకి తెలియకుండానే ఇదంతా మనం చేద్దామని బాలు అనగానే కామాక్షి అలాగే మీనా కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. బాలు మాటతో కామాక్షి ఏదైన చేస్తాను అని అంటుంది.
మీనా వెళ్తుండగా ఒక ఆటో డ్రైవర్ ఆటోని ఆపుతాడు. ఏంటి ఎప్పుడైనా మేం ఆటోలని ఆపుతాము ఇప్పుడు మీరు ఆపుతున్నారు అని అడగగానే నా ఆటో సడన్ గా డీజిల్ లేక ఆగిపోయింది మేడం. ఆటోలో ఒక మేడం ఉన్నారు అర్జెంటుగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలి అని చెప్పగానే ఆటోలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండానే ఎలా వస్తారు తినడానికి అయితే ముందుగానే తింటారు కదా అని మీనా డ్రైవర్ కి క్లాసు పీకుతుంది. ఆ తర్వాత ఆటో నుంచి బయటికి వచ్చిన ఒక ఆవిడ ఆటో డ్రైవర్ కి నీ తప్పేమీ లేదు కదా అని డబ్బులు ఇవ్వడం చూసి మేన మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను అని అంటుంది. ఆమె అరుణ్ వాళ్ళ అమ్మ అని తెలియక మీనా తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇక హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ సుమతిని చూసి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇక సుమతి కోసమే ఆవిడ ఇక్కడికి వచ్చింది అని తెలుసుకుని మీనా ఏంటే ఆవిడని చాలా కేర్ గా చూసుకుంటున్నా ఎవరు ఆవిడ అని అడుగుతుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కదా అక్క ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అని చెప్పగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : గోపిక మాటతో చక్రీ షాక్.. మహా మాటతో షాక్.. గోపికను అవైడ్ చేసిన చక్రీ..