E-Paper
Advertisement

వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్.. బుద్ధిలేదన్న శివ!

వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్.. బుద్ధిలేదన్న శివ!
Advertisement

Bigg Boss 10: ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే 11 వారాలు పూర్తయ్యాయి. ఇక 11వ వారం అనూహ్యంగా నీతూ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా 12వ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ గట్టిగా మొదలైంది. కెప్టెన్ అమన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ నామినేషన్ వార్ ఆడియన్స్ ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది కదా అసలైన నామినేషన్ వార్ అంటూ ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రోమో లను గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కో విషయంపై నామినేట్ చేయడం వైరల్ గా మారింది.

నువ్వు ఆడడానికి రాలేదు..

సుధీర్ తన నామినేషన్ లో భాగంగా వర్షిణిని నామినేట్ చేస్తూ.. ఫ్యామిలీ వీక్ రివార్డ్ అండ్ రివేంజ్ టాస్కులో కంటెస్టెంట్స్ పక్కన ఉండి వాళ్లకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని మాట్లాడుతుంటే.. మీరు వాళ్ళు చెప్పినట్టే పాటించినట్లు అనిపించింది అంటూ సుధీర్ తెలిపాడు. ఆ తర్వాత వర్షిని మాట్లాడుతూ.. నువ్వు, శ్వేత అందులో బాలు వేస్తున్నారు. అందుకే నేను మిగతా వాళ్లకు చాన్స్ ఇద్దామని వాళ్లకి ఇచ్చాను అని వర్షిని చెబుతుండగానే.. రాంప్రసాద్ మాట్లాడుతూ ఆరోజు వర్షిని నాకు బాల్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే.. ఆరోజు ముఖేష్ పేరు నేను రాయలేదు. కాబట్టి ముఖేష్ ని గెలిపిస్తే వాళ్ళ ఫ్యామిలీ హౌస్ లోకి వస్తుందని సెల్ఫ్ గేమింగ్ లో భాగంగా అతనికి సపోర్ట్ గా ఆడిందంతే.. అంటూ రాంప్రసాద్ తెలిపారు.

Advertisement

ALSO READ: రష్మిక మైసా కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

సుధీర్ కూడా మీరు చెప్పింది నిజమే తాను సెల్ఫ్ గేమ్ ఆడింది అంటూ సుధీర్ కూడా అతడికి వత్తాసు పలికాడు. అదే సంచాలక్ గా రోహిత్ ఉన్నప్పుడు నేను నీకు హెల్ప్ చేసినప్పుడు అది నీకు తెలియదా అంటూ వర్షిని మళ్లీ ఫైర్ అయింది. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా సుధీర్ మాట్లాడుతూ..” నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావే తప్ప.. ఆట ఆడడానికి రాలేదు” అంటూ ఆమెపై ఫైర్ అవుతూ ఆమె ముఖాన కాఫీ కొట్టాడు.

మీ నోటి దూల మిమ్మల్ని కిందకు లాగుతుంది..

Advertisement

ఇక ఇదే నామినేషన్ లో చెల్లి అని భావించిన దెబ్జానీ రాంప్రసాద్ ను నామినేట్ చేసింది. ఇక త్రిగుణ్ వర్సెస్ శివ మధ్య జరిగిన వాగ్వాదన హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ లో భాగంగా శివ, త్రిగుణ్ ను నామినేట్ చేస్తే.. మీ ప్రదర్శన ఎంత బాగున్నా.. మీ నోటి దూల మిమ్మల్ని ఎక్కడో ఒక చోట కిందకి లాగుతుంది అంటూ శివ కామెంట్ చేయగా.. సార్ సార్ అని బయటకు పిలిచి. లోపల ఆ మర్యాద లేని గుణం నన్ను ఎక్కడో కించపరిచింది అంటూ తన బాధ బయట పెట్టాడు త్రిగుణ్. మీరు చెప్పు తీసుకొని కొడతాం అంటున్నారు అదేంటి అని శివ ప్రశ్నించాడు. అవును చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకుంటాను అంటూ మళ్ళీ త్రిగుణ్ తన వాదన వినిపించారు. మొత్తానికి బుద్ధిలేని మాటలు అంటూ శివ త్రిగుణ్ పై ఫైర్ అయ్యాడు.

Related News

అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

ఢీ 21 షో విన్నర్ గా ఆర్నాల్డ్ మునిగల్..ప్రైజ్ మనీ ఎంతంటే?

నర్మద ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Big Stories

Advertisement
×