E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Prema : ప్రేమ లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు..!

Illu Illaalu Pillalu Prema : ప్రేమ లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు..!
Advertisement

Illu Illaalu Pillalu Prema : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. ఇందులో నటించే ప్రతి ఒక్కరు కూడా తమ అద్భుతమైన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వచ్చారు. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కుటుంబ విలువల కోసం పోరాడే తండ్రి యొక్క ఆవేదన ఈ సీరియల్ స్టోరీ. ఇందులో హీరోయిన్ పాత్రలో నటించింది ప్రేమ. ఇప్పుడు ఈ సీరియల్ లో పాత ప్రేమ వెళ్ళిపోయి కొత్త ప్రేమ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ కన్నడ ముద్దుగుమ్మ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు తెగ ఆత్రుత కనబరుస్తున్నారు. తాజాగా ఈమె లవ్ స్టోరీ గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది విన్న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు ప్రేమ క్యూట్ లవ్ స్టోరీ గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం…

ప్రేమ క్యూట్ లవ్ స్టోరీ.. 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో హీరోయిన్ ప్రేమ.. రెండు కుటుంబాల మధ్య గొడవలకు దారి తీసిన వ్యక్తి ఈ ప్రేమ. ప్రేమ ఏం చేసినా కూడా రెండు కుటుంబాల మధ్య యుద్ధం మొదలవుతుంది.. అందుకే ఈ సీరియల్ కి ప్రేమ క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. మరి ఈ సీరియల్ లోకి కొత్తగా ప్రేమ పాత్రలోకి కన్నడ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె అసలు పేరు.. మన్విత జగదీష్.. ఈమె కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగు పెట్టింది.. అయితే ఈమధ్య సీరియల్ హీరోయిన్లకు బాయ్ ఫ్రెండ్ లో కూడా ఉంటున్నారు. ఈమె లైఫ్ లో కూడా లవ్ స్టోరీ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈమె బాయ్ ఫ్రెండ్ గురించి ఎక్కడ వివరాలు అయితే బయట పడలేదు కానీ రిలేషన్ లో మాత్రం ఉందని కన్ఫామ్ అయిపోయింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇది మాత్రం విన్న ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు..

Advertisement

Also Read : మంగళవారం మూవీ లవర్స్ కు జాతరే..టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు..

ప్రేమ రియల్ లైఫ్..

ప్రేమ అలియాస్ మన్విత జగదీష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటి.. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సీరియల్. కానీ అచ్చ తెలుగు అమ్మాయిలాగా చాలా అద్భుతంగా నటిస్తుంది. ఈమె నటనకి జనాలు ఫిదా అవుతున్నారు. కన్నడలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఎంతైనా కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఈ ప్రేమకు కూడా డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంది. ఈమె రెమ్యూనరేషన్ విషయానికి వస్తే దాదాపు ఒక్క రోజుకి 40 వేలకు పైగా ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెలలో దాదాపు 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఈమె నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా కన్నడ ముద్దుగుమ్మలకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. మరి ఈ అమ్మడు తెలుగులో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×