BigTV English

Illu Illalu Pillalu Today Episode: విశ్వంకు షాకిచ్చిన ప్రేమ.. జైలు నుంచి చందు రిలీజ్ అవుతాడా..?

Illu Illalu Pillalu Today Episode: విశ్వంకు షాకిచ్చిన ప్రేమ.. జైలు నుంచి చందు రిలీజ్ అవుతాడా..?

Illu Illalu Pillalu Today Episode March 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి ధీరజ్ని క్షమించి దగ్గరికి తీసుకోండి అని రామరాజుకి చెప్తుంది. తన చిన్న కొడుకు గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది అంతలోకే తన తమ్ముడు వచ్చి చందు ని పోలీసులు అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని బయట పెడతాడు. అసలు ఏం జరిగింది రా చందు ని పోలీసులు అరెస్ట్ చేయడమేంటి పెద్దోడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని రామరాజు అడుగుతాడు. విశ్వం నిన్ను కొట్టడంతో ధీరజువాని కొట్టడానికి వెళ్ళాడు. అయితే నేను పెద్దోడికి ఫోన్ చేశాను ఇంటికి రమ్మని వాడి కంట్రోల్ చేయమని వాడు వచ్చి వాళ్ళు విశ్వం రెచ్చగొట్టడంతో వాని ఇద్దరు కలిసి కొట్టారు అయితే ధీరజ్ని కాకుండా చందు పై పోలీస్ కేసు పెట్టారు అని చెప్పగానే రామరాజు టెన్షన్ పడతాడు. చూసావా నీ చిన్న కొడుకు చాలా మంచోడు అన్నావు కదా ఇది నీ చిన్న కొడుకు ఎవరు వాడు చేసిన పనికి ఇప్పుడు నా పెద్దోడు బలయ్యాడు అనేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు అది పెద్దోడు ఎందుకురా నువ్వు ఇలా చేశావు నా పెద్దోడు ఏం తప్పు చేశాడు ఎస్ఐ గారు అని అనగానే బుజ్జమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక భద్రావతి భాగ్యం కు ఫోన్ చేస్తుంది. భాగ్యం పోలీస్ స్టేషన్ కు వచ్చి పెళ్లి జరగదని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ప్రోమో విషయానికొస్తే.. మర్డర్ కేస్ అంటే ఇక జైలు నుంచి బయటికి రాడు నా కూతుర్ని ఇచ్చి చేసేది లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన పెద్ద కొడుకుకి పెళ్లి కాదని రామరాజు టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సాగర్ వాళ్లు మీరు ఎల్లండి నాన్న నేను మామ ఇక్కడ ఉంటాం అనేసి అంటారు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు. ధీరజ్ బాధపడుతూ ఉంటాడు ఇదంతా నా వల్లే జరిగింది నేను కొట్టకుండా అంటే ఇంత జరిగేది కాదు కావాలనే వీళ్ళు చేస్తున్నారు అని బాధపడతాడు.

రామరాజు ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొడుకు పెళ్లి ఇలా ఆగిపోతుంది అని అస్సలు అనుకోలేదంటూ బాధపడిపోతుంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ చందున అరెస్ట్ చేయడంతో దిగులుగా కూర్చుని ఉంటారు. ధీరజ్ ఇంట్లోకి రావడం చూసి రామరాజు కోపం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇంట్లోకి అని అరుస్తాడు. ధీరజ్ నీకు కొడతాడు నీ వల్లే కదా ఇప్పుడు పెద్దోడు అలా జైల్లో ఉన్నాడు పెళ్లి కావలసిన వాడు ఇలా జైలు పాలు అవ్వడానికి కారణం నువ్వు కాదా అనేసి అరుస్తాడు.


నిన్ను కొడితే నేను ఎలా ఊరుకుంటాను నాన్న అని ధీరజ్ అంటాడు నన్ను వాడు కొట్టలేదు పొరపాటున చేయి తగిలిందని చెప్పానా అక్కడితో ఆ గొడవ ఆపేయమని చెప్పాను మళ్లీ నువ్వు వెళ్లి ఇలా చేస్తావని అనలేదు. దానికి ధీరజ్ బడువు మీ నాన్నను కొట్టాను చూడు అని నన్ను అన్నాడు అందుకే వెళ్లి కొట్టాను ఇంతలో తప్పేమీ అన్నయ్య తప్పేమీ లేదు. అసలు కొట్టింది నేనైతే అన్నయ్య మీద కేసు ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు ఇదంతా కావాలని కుట్ర చేస్తున్నారని ధీరజ్ అంటాడు..

అన్నయ్య పెళ్లిని చెడగొట్టాలని వీళ్ళు కావాలని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అసలు కొట్టింది నేనైతే అన్నయ్య మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇస్తే నా మీద ఇవ్వాలి నాన్న నేను కదా తప్పు చేసింది అంటే రామరాజు తప్పును నువ్వు చేసావా వాడు చేశాడా కాదు ఇప్పుడు వాడి పెళ్లి ఆగిపోయింది వాడికి ఇంకా జీవితంలో పెళ్లి కాదు. నా పెద్ద కొడుకుకి పెళ్లి చేయలేదని నేను బాధపడుతూ ఉంటాను వాడికి పెళ్లి కాలేదని వాడు బాధపడతాడు మీకు ఇది సంతోషంగా ఉంటుంది కదా అని రామరాజు అంటాడు.

నువ్వు నా కళ్ళ ముందర కనిపించకు తప్పు మీద తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోతావా ఇక నువ్వు జీవితంలో మారవా అంటూ రామరాజు అంటాడు. ఇదంతా నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ గొడవలు వచ్చాయని రామరాజు అనగానే ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎన్నో నెలగైనా విడిపించాలని ప్రేమ అనుకుంటుంది తర్వాత రోజు ఉదయం ప్రేమ పోలీస్ స్టేషన్కు వెళుతుంది. తన అన్న విశ్వం మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది.

రామరాజు ఫ్యామిలీ భద్ర ఫ్యామిలీ ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వస్తారు. చందు పై నువ్వు పెట్టిన కేస్ ని వెనక్కి తీసుకోకపోతే నీ మీద ప్రేమ యాక్షన్ తీసుకోమని కేసు పెట్టింది ఆ కేసుతో పోలిస్తే ఈ కేసు చాలా పెద్దది ఒకసారి కేసులో ఇరుక్కుంటే మళ్ళీ బయటికి రావడం కష్టమని అంటాడు. ఎస్ఐ మాటలు విన్నా విశ్వం నేను కేసును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఏదైతే అది కానివ్వు అనేసి అంటాడు. మొత్తానికి అయితే ప్రేమ పెట్టిన కేసు ఫలిస్తుందని అనిపిస్తుంది.

చందును బయటకు తీసుకువచ్చేస్తుంది ప్రేమ.. విశ్వం మళ్లీ వాటి చేతిలో ఓడిపోయానని ఫీల్ అవుతూ ఉంటాడు ఇదంతా ప్రేమ వల్లే జరిగిందని సేన కూడా అంటాడు. ఈసారి చావు దెబ్బ కొట్టాలని విశ్వం ఆలోచిస్తాడు. ఇక రామరాజు భాగ్యం దగ్గరికి మళ్లీ వెళ్తాడని తెలుస్తుంది. చందు పెళ్లిని మళ్లీ అదే అమ్మాయితో ఖాయం చేయబోతున్నాడని అర్థమవుతుంది మరి భాగ్యం ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×