E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న అంజలి.. తాగొచ్చిన చందు.. ధీరజ్ మాటతో షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 10th: ఆ వల్లిని ఇంటికి తీసుకురావడానికి నేను అసలు ఒప్పుకోను అని వేదవతి నర్మదకు వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి నేను కోడల్ని కాబట్టి నా ఇంట్లో నా మాటే చెల్లుతుంది అని వేదవతి అంటుంది. అయితే ఈ ఇంటికి నేను కూడా కోడల్ని. మీకు ఎంత హక్కు ఉందో నాకు ఇంట్లో హక్కు ఉంది.. మీరు వల్లిని తీసుకురావద్దు అంటే నేను అస్సలు ఊరుకోను ఇది నాకు కూడా హక్కు ఉన్న ఇల్లు కాబట్టి నేను వల్లిని తీసుకొని వస్తాను అని నర్మదా వేదవతి ఇద్దరూ పెద్ద యుద్ధమే చేస్తారు పక్కనే ఉన్న సుకన్య అలాగే తిరుపతి వీళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇకపోతే ఇద్దరు కూడా కొట్టుకునే వరకు వెళ్తారో కానీ చివరికి వల్లి మారిన తర్వాతే తీసుకొని వస్తాను అని నర్మదా మాటివ్వడంతో వేదవతి కూడా ఒప్పేసుకుంటుంది..

భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

శ్రీవల్లి ఎక్కడికో వెళ్లిపోయింది అని అటు ఆనందరావు ఇటు భాగ్యం ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతే ఊరంతా వెతుకుతూ ఉంటారు. అయితే భాగ్యం మాత్రం అది ఇంటికొచ్చి పడుకుని ఉంటుంది. మనం వెళ్దాము అనేసి ఎంత చెప్తున్నా సరే ఆనంద్ రావు తను చాలా కోపంగా వెళ్ళింది కదా అని బాధ పడిపోతూ ఉంటాడు. అయితే ధీరజు భాగ్యం ఆనందరావుని చూసి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని కింద పడేలా చేస్తాడు. అయితే ధీరజ్ మా నాన్నకి అందరి ముందర అవమానం జరిగింది కాబట్టి.. నువ్వు ఇప్పుడు మా నాన్న కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి అని ధీరజ్ అంటాడు. అని భాగ్యం ఆనందరావు మాత్రం అస్సలు చెప్పము అని అంటారు. ఇక తర్వాత ఇంటికి వెళ్లి వల్లితో భాగ్యం గొడవ పెట్టుకుంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న అంజలి..

Advertisement

అంజలి తన జీవితం అలా మారిపోవడానికి కారణం చెందునేని బాధపడుతూ ఉంటుంది. చిందు ఒక్కరోజు తన జీవితాన్ని నాకోసం త్యాగం చేసి ఉంటే మనం ఇప్పుడు హ్యాపీగా ఉండే వాళ్ళం నీవల్లే ఇప్పుడు నా జీవితం ఇలా మారిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అంజలి. అప్పుడే అక్కడికి వచ్చినా చందు నా జీవితం ఇలా నాశనం అయిపోయింది మళ్లీ వల్లే నా జీవితం ఇంత ఘోరంగా మారిపోయింది అంటూ బాధ పడిపోతూ ఉంటాడు.. అంతేకాదు. అక్కడ ఉన్న అంజలి చందు ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చందు ని ఆ పరిస్థితులు అక్కడ వదిలేయడం ఇష్టం లేక ఇంటికి తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది. ఇక మొత్తానికి వీళ్లిద్దరి ప్రేమ మరోసారి చిగురిస్తుంది అని అర్థమవుతుంది.

ప్రేమను పొగిడిన రామారాజు..

ఇక అందరూ రాత్రి అవగానే భోజనానికి కూర్చుంటారు అయితే వేదవతి సెటైర్ల వర్షం కురిపిస్తుంది. ఇక నర్మదని అడ్డుపెట్టుకొని కొందరు ఉంటారు ఇంటిని జీవితాన్ని నాశనం చేసిన వాళ్లందర్నీ కూడా మళ్ళీ తీసుకురావాలని మాట ఇస్తుంటారు ఏంటో అని నర్మదపై పంచులు వర్షం కురిపిస్తుంది ఇక నార్మల్ కూడా వేదవతికి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా కౌంటర్లు వేస్తూ వస్తుంది. ఇక మొత్తానికి అందరూ సందడిగా మాట్లాడుకుంటూ భోజనానికి కూర్చుంటారు. ఇక రామరాజుకి దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పాడు అని అనగానే.. అంతేకాదు.. ధీరజ్ మాత్రమే కాదు అటు ప్రేమ కూడా చాలా మొండిది ఇవన్నీ ఇంకా రెచ్చగొట్టి భాగ్యం నీ కొట్టేంతవరకు చేస్తుంది అని అనగానే ప్రేమ చాలా ప్రేమగా నవ్వుకుంటూ ఉంటుంది..

ధీరజ్ మాటతో రామరాజు షాక్..

Advertisement

అందరూ సరదాగా భోజనం తిన్న తర్వాత అలా వెళుతూ ఉండగా రామరాజు వెనకాల వచ్చిన ధీరజ్ ఒక నోట్ ని తీసుకుని వచ్చి రామరాజుకి ఇస్తాడు. అది చూసిన రామరాజు అరె ఏంట్రా ఇది అంటే నాన్న ఒకసారి చూడండి మీరే అని అంటాడు.. అయితే అది చదివిన సుకన్య ఒక్కసారిగా విని రామరాజు షాక్ అవుతాడు.. రామరాజు దగ్గర తీసుకున్న 30 లక్షలు వడ్డీతో సహా ఇస్తాను అని రాసి ఉంటుంది. అయితే ఎందుకురా నేను నీ కన్నతండ్రిని రా నువ్వు ఇలా ఇచ్చిన డబ్బులకి వడ్డీ కడతాను అని అంటే నా మనసు బాధపడుతుంది అని రామరాజు ఎంతగా చెప్పినా సరే నా ఆత్మ అభిమానం కోసం మీరు ఒప్పుకోవాల్సిందే నాన్న అని అనగానే రామరాజు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.. దానికి ధీరజ్ మాటతో రామరాజు ఫీలైన కూడా తన గౌరవాన్ని పెంపొందించుకోవడానికి అనగానే మౌనంగా ఉంటాడు.

భద్ర మాస్టర్ ప్లాన్..

ఎంతగా దెబ్బ కొట్టాలని చూసినా వాడు ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు అని భద్ర చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ గాన్ని ఎలాగైనా సరే ఈసారి దెబ్బ కొట్టాల్సిందే అని భద్రావతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది.. నాకు షాప్ ఓపెనింగ్ కి రమ్మని ఇన్వైట్ చేసాడు కదా… కచ్చితంగా నేను వెళ్తాను ఆ భాగ్యంకి ఫోన్ చేసి రమ్మను కచ్చితంగా వాడికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాను అని అని భద్రావతి అంటుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Related News

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode November 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ ఫుటీజీలో పార్థును చూసిన మనోహరి   

Tuesday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

కోట్ల రూపాయల కార్లు కొనడంపై క్లారిటీ ఇచ్చిన అషు రెడ్డి..

సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

Big Stories

Advertisement
×