E-Paper
Advertisement

Tuesday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

Tuesday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..
Advertisement

Tuesday TV Movies : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులు అలా ఉండిపోయేలా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా యావరేజ్ టాక్ ని అందుకోవడంతో వెంటనే టీవీ చానల్స్ లోకి కూడా కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక సినీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. కదా కొన్ని రోజులుగా టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరగడంతో ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తికరపరుస్తున్నారు మరి ప్రతిరోజు లాగే ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇడియ‌ట్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ర‌చ్చ‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఇద్ద‌రు ఇద్ద‌రే

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వైకుంఠ‌పాళి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సు ప‌డ్డాను కానీ

మధ్యాహ్నం 1 గంటకు – శివం

సాయంత్రం 4 గంట‌ల‌కు – గ‌జ‌రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – విజ‌య‌రామ‌రాజు

రాత్రి 10 గంట‌ల‌కు – RDX Love

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ర‌క్త తిల‌కం

ఉద‌యం 9 గంట‌ల‌కు – విశ్వం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ B. Tech

సాయంత్రం 3 గంట‌ల‌కు – M.S ధోని

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ర్వం మాయ‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌ల్లెటూరి మొన‌గాడు

ఉద‌యం 11 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

మధ్యాహ్నం 2 గంట‌లకు – జార్జి రెడ్డి

సాయంత్రం 5 గంట‌లకు – చిన్నా

రాత్రి 8 గంట‌లకు – మ్యాస్ట్రో

రాత్రి 11 గంట‌ల‌కు – ప‌ల్లెటూరి మొన‌గాడు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – లింగ‌బాబు ల‌వ్‌స్టోరి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌గౌర‌వం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మిన్‌మిని

రాత్రి 7 గంట‌ల‌కు – నువ్వే కావాలి

రాత్రి 10 గంట‌ల‌కు – ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – వింత దొంగ‌లు

ఈటీవీ..

ఉద‌యం 9 గంటల‌కు – అడ‌విదొంగ‌

రాత్రి 12 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – బింబిసార‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – గోదావ‌రి

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భిమీలీ క‌బ‌డ్డీ జ‌ట్టు

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌ఢాఖా

మధ్యాహ్నం 12 గంట‌లకు – లైలా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

రాత్రి 9 గంట‌ల‌కు – ఫొరెన్సిక్‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

రాత్రి 11 గంటలకు – భ‌ద్ర‌కాళి

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read :పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. అసలేం జరిగింది..?

Related News

Brahmamudi Serial Today Episode November 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు స్పాట్ పెట్టిన రేఖ సక్సెస్ అవుతుందా..?  

Intinti Ramayanam Today Episode: అవని ఇంట్లో పండగ సందడి..రెచ్చిపోయిన పల్లవి.. రమ్యకు ఘోర అవమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode November 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ ఫుటీజీలో పార్థును చూసిన మనోహరి   

కోట్ల రూపాయల కార్లు కొనడంపై క్లారిటీ ఇచ్చిన అషు రెడ్డి..

సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

అబ్బబ్బా.. ఏం పాటరా బాబు! ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ రచ్చ!

Big Stories

Advertisement
×