Illu Illalu Pillalu Today Episode November 9th: మమ్మల్ని ఎప్పటికప్పుడు నువ్వు నాశనం చేయాలని చూసినా కూడా మేము మాత్రం నీకు ఎప్పటికప్పుడు షాకలిస్తూనే ఉంటాం.. ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది అని ధీరజ్ ఎంత చెప్పినా సరే భద్రావతి మాత్రం అసలు వినకుండా ఉంటుంది. అయితే రామరాజు ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తే ఏదో ఒక విధంగా నా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భద్ర మాటలు విన్నా ధీరజ్ తనకి కౌంటర్ మీద కౌంటర్ వేస్తాడు మొత్తానికి రామరాజు ఎంట్రీ తో భద్రాద్రి ప్లాన్ చెడిపోవడంతో పాటుగా ధీరజ్ సక్సెస్ అవుతాడు. ఈ ఎపిసోడ్ కి ధీరజ్ బద్రావతి కౌంటర్ల సీన్ హైలెట్గా నిలుస్తుంది. మొత్తానికి ధీరసైతే కారు ఏజెన్సీని తన పేరు మీద వచ్చేలా చేసుకుంటాడు ట్రావెల్ బిజినెస్ లోకి ధీరజ్స క్సెస్ఫుల్గా అడుగుపెట్టి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు.
వేదవతి తన కొడుకుకి ఏమైందో ఆ చింతామణి భద్ర కలిసి తన కొడుకుని ఏం చేసారు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే సుకన్య మాత్రం అక్కడ ఇంటి నిదుస్తూ ఉండగా వేదవతి ఆ తుడవడం ఏంటి బయ్యా రంగా బండలు ఏమైనా అరిగిపోతాయా మంచిగా తుడువు అని అరుస్తుంది. తిరుపతి తన భార్య కష్టపడి పోతుంది అని అనుకుంటాడు.ఇక వెధవ తిని అడిగితే నీ భార్య కష్టపడి పోతుంది కదా మరి నువ్వే తనకి తుడిచి సాయం చేయొచ్చు కదా అని తిరుపతి అంటాడు అప్పుడే నర్మద ఇంట్లోకి రాదని ఏంటి అత్తయ్య గారు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అంతేకాదు వేదవతిని కాక పట్టి ఎందుకు కాఫీ కలుపుకొని వస్తాను అని అంటుంది. కానీ వేదవతి మాత్రం ధీరజ్ గురించి చెప్పగానే నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది.
వేదవతి నర్మద దగ్గరికి వచ్చి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అయితే నువ్వు కాఫీ తెచ్చే కాక పడుతున్నావ్ అంటే ఏదో మ్యాటర్ ఉంది కదా ఏంటి ఆ మేటరు అని అడుగుతుంది. అదేం లేదు అత్తయ్య నేను శ్రీవల్లి గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను అని అనగానే వేదవతి ఎక్కడ సీరియస్ అవుతుందో అని ముందుగానే బిపి టాబ్లెట్ ఇస్తుంది. అయితే ఏంటో చెప్పవే అని వేదవతి అడుగుతుంది.. నర్మదా నేను ఒకరికి మాట ఇచ్చాను ఆ మాట నేను నిలబెట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాను. మాటిచ్చిన తర్వాత తప్పితే బాగోదు కదా అని నర్మదా అనగానే వేదవతికి అనుమానం వస్తుంది దేని గురించి ఎవరికి మాట ఇచ్చావో చెప్పు అనగానే శ్రీవల్లి పేరు తీస్తుంది. తనని మళ్లీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పగానే వేదవతి సీరియస్ అవుతుంది.
ఆ వల్లిని ఇంటికి తీసుకురావడానికి నేను అసలు ఒప్పుకోను అని వేదవతి నర్మదకు వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి నేను కోడల్ని కాబట్టి నా ఇంట్లో నా మాటే చెల్లుతుంది అని వేదవతి అంటుంది. అయితే ఈ ఇంటికి నేను కూడా కోడల్ని. మీకు ఎంత హక్కు ఉందో నాకు ఇంట్లో హక్కు ఉంది.. మీరు వల్లిని తీసుకురావద్దు అంటే నేను అస్సలు ఊరుకోను ఇది నాకు కూడా హక్కు ఉన్న ఇల్లు కాబట్టి నేను వల్లిని తీసుకొని వస్తాను అని నర్మదా వేదవతి ఇద్దరూ పెద్ద యుద్ధమే చేస్తారు పక్కనే ఉన్న సుకన్య అలాగే తిరుపతి వీళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇకపోతే ఇద్దరు కూడా కొట్టుకునే వరకు వెళ్తారో కానీ చివరికి వల్లి మారిన తర్వాతే తీసుకొని వస్తాను అని నర్మదా మాటివ్వడంతో వేదవతి కూడా ఒప్పేసుకుంటుంది..
శ్రీవల్లి ఎక్కడికో వెళ్లిపోయింది అని అటు ఆనందరావు ఇటు భాగ్యం ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతే ఊరంతా వెతుకుతూ ఉంటారు. అయితే భాగ్యం మాత్రం అది ఇంటికొచ్చి పడుకుని ఉంటుంది. మనం వెళ్దాము అనేసి ఎంత చెప్తున్నా సరే ఆనంద్ రావు తను చాలా కోపంగా వెళ్ళింది కదా అని బాధ పడిపోతూ ఉంటాడు. అయితే ధీరజు భాగ్యం ఆనందరావుని చూసి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని కింద పడేలా చేస్తాడు. అయితే ధీరజ్ మా నాన్నకి అందరి ముందర అవమానం జరిగింది కాబట్టి.. నువ్వు ఇప్పుడు మా నాన్న కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి అని ధీరజ్ అంటాడు. అని భాగ్యం ఆనందరావు మాత్రం అస్సలు చెప్పము అని అంటారు. ఇక తర్వాత ఇంటికి వెళ్లి వల్లితో భాగ్యం గొడవ పెట్టుకుంటుంది. ఇక అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.