E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా బుక్కయిందిగా.. అవని కాపురంలో చిచ్చు..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. అడ్డంగా బుక్కయిందిగా.. అవని కాపురంలో చిచ్చు..
Advertisement

Intinti Ramayanam Today Episode august 27th: పల్లవి డబ్బులు ఉన్న బ్యాగులు తీసుకుని ఇంటికి వస్తుంది. పల్లవి వెళ్లిన పని ఏమైంది? చెక్కు డిపాజిట్ చేస్తానని అన్నావు కదా చేసావా అని అవని అడుగుతుంది.. చేశాను అక్క డబ్బులు కూడా తీసుకుని వచ్చాను మా ఫ్రెండ్ తో మాట్లాడి తనకి కూడా సెటిల్మెంట్ చేసి వచ్చాను అని అనగానే పల్లవి పై అనుమానం మొదలవుతుంది.. అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటే లేదక్కా తనకి ఐడియా ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలి కదా అని ఇచ్చాను. ఇక తర్వాత అవనికి మందు వాసన వస్తుంది అని అనుకుంటుంది. పల్లవి నా దగ్గర మందు వాసన వస్తుంది అన్ని పెగ్గులు తాగాను కదా అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. తన ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ఇలా ఉంది అని చెప్పగానే అవని నువ్వు వెళ్లి శారీ మార్చుకొని రా వాసన భరించలేకపోతున్నాను అని అంటుంది. వాసనని నువ్వు భరించలేవు మరి నేను కొట్టే దెబ్బ నేను ఎలా భరిస్తావు అంటూ పల్లవి మనసులో అనుకుంటుంది.

ఫుల్లుగా తాగొచ్చిన పల్లవి..

తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్లుగా తాగేసి ఇంటికి వస్తుంది. అవనికి ఎక్కడ మందు వాసన వచ్చినట్లు ఉంది అని అంటుంది. కానీ పల్లవి తన ఫ్రెండు పర్ఫ్యూమ్ తెచ్చింది అని చెప్తుంది. ఇక పల్లవి నేను తాగినన్న విషయం ఇంట్లో తెలిస్తే నన్ను నిజంగానే చంపేస్తారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే అమలు అక్కకు నిజం చెప్పకుండా దాచేసి ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. పల్లవి అనుకున్నట్లుగానే తన ఫ్రెండ్ తెచ్చిన పెర్ఫ్యూమ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. నేను నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఫుల్లుగా తాగిన విషయం ఎవరికీ చెప్పకూడదు అని అనుకుంటుంది. ఎలాగైనా సరే నేను మ్యారేజ్ శాలరీ లేకుంటే దొరికిపోతే నన్ను చంపేస్తారు అని పల్లవి అనుకుంటుంది.

పల్లవి పై అనుమానం.. 

Advertisement

పల్లవి తన బిజినెస్ గురించి తన ఫ్రెండును అడిగిందట అయితే తను చెప్పిన ఐడియాలు కొన్ని పల్లవికి నచ్చలేదని చెప్పింది. ఎలాగైనా సరే మంచి బిజినెస్ ని స్టార్ట్ చేయాలని పల్లవి అనుకుంటుంది అంటూ అవని అంటుంది. అవును పల్లవి నిజంగా చాలా మారిపోయింది తను ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ అయితే ఇంకెవరూ తనని ఏమీ చెల్లేరు తనని వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉండరు అని అవనితో పాటు మిగిలిన ఆడవాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అవని పిలవడంతో పల్లవిస్తుంది వచ్చిన తర్వాత ఏదో మందు వాసనలాగా అనిపిస్తుంది అని అంటుంది. కానీ అవని అందరికీ అనుమానం గా ఉంది కాబట్టి నిజం చెప్పాలని అనుకుంటుంది ఆ వాసన పల్లవి దగ్గర నుంచి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ఏదో సెంటు కొట్టింది అని చెప్పగానే అందరూ నమ్మేస్తారు.. పల్లవి ఇంట్లో వాళ్ళు పులిహోర ఇవ్వడంతో దాన్ని తింటే వాంతి వస్తుందని దాని కింద పడేలా చేస్తుంది.. నాకు కొంచెం వెళ్లి పడుకుంటాను అని అంటుంది.

శ్రీకర్ పై శ్రీయ ప్రశంసలు..

శ్రీకర్ అలాగే శ్రియ ఇద్దరు తమ బాబుతో ఆడుకుంటూ తమ రోజువారి పనుల గురించి మాట్లాడుకుంటూ సరదాగా ఉంటారు. శ్రియ తన జాబ్ గురించి స్పీకర్తో చెప్తుంది అక్కడ జరిగే పరిస్థితుల గురించి కూడా చెప్పడంతో అవును చాలా గ్రేట్ అని శ్రీకర్ పొగిడేస్తూ ఉంటాడు. అదేవిధంగా శ్రీకరి నీ కూడా శ్రేయ పొగిడేస్తూ ఉంటుంది. డబ్బు కన్న ముందు మనుషుల బంధుత్వం ముఖ్యమని తన చెప్పడంతో నువ్వు చాలా మారిపోయావు శ్రీ అని అతను అంటాడు. మనము సమాజంలో మంచిగా ఉంటూనే పైకి ఎదగాలి అప్పుడే పది మంది మనకు తోడుగా ఉంటారు అని శ్రియ చెప్పడంతో శ్రీకర్అయిపోతాడు..

అవని కాపురంలో చిచ్చు పెట్టిన పల్లవి..

Advertisement

అక్షయ్ కి ఎలాగైనా సరే అవని మీద డౌట్ రావాలి అని పల్లవి పక్కగా ప్లాన్ చేస్తుంది. తను తెచ్చిన డబ్బులు గురించి అక్షయం ముందు తెలిసేలా చేయాలి అని పల్లవి అనుకుంటుంది. అక్షయ్ దగ్గర నుంచి వెళుతూ తనకి అనుమానం వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది.. పల్లవి ఏదో అవని దగ్గర దాచింది అందుకే తన సీక్రెట్ గా పల్లవిని కలుస్తుంది అని అక్షయ్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటాడు. నువ్వు ఫిక్స్ డిపాజిట్ బ్రేక్ చేసి నాకు 20 లక్షలు ఇచ్చావు కదా అక్క ఆ డబ్బులు నాన్న తెచ్చిన వాటిల్లో మీకు ఇస్తున్నాను బావగారికి తెలియకుండా నువ్వు ఇవ్వడం బాగోదు కదా అని కావాలని అక్షయని రెచ్చగొట్టేలా పల్లవి మాట్లాడుతుంది.. అవని అది గమనించకుండా వద్దు అని ఎంతగా చెప్తున్నా సరే పల్లవి బలవంతంగా డబ్బులు ఇచ్చి వెళ్తుంది. అక్కడితో అనుమానం అక్షయకి మొదలవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :

Related News

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Big Stories

Advertisement
×