Intinti Ramayanam Today Episode December 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ మీ చైర్మెన్గా ప్రకటించడంపై ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మీ బిజినెస్ లోనే చూసుకోవడానికి అక్షయ్ మంచివాడే అనేసి అంటారు. ఇక పల్లవి కూడా తన మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉండాలని కంగ్రాట్స్ బావగారు మీరు చైర్మన్ కాబోతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఓ మాట అంటుంది. చక్రధర్ కోపంగా ఉంటాడు. ఆ అక్షయ్ గాడు చైర్మన్ అయితే నీ భర్త ఫ్యూన్ గా ఉండాల్సి వస్తుంది ఆ మాత్రం నీకు లేదా కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్తున్నావ్ అనేసి అరుస్తాడు. మైండ్ లో ఆల్రెడీ ప్లాన్ మొదలైంది డాడ్ ఆ విషయం ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలని పల్లవి చక్రధర్ తో అంటుంది. ఇక అక్షయ్ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి, నానమ్మ చాలా కంగారుపడుతుంది నాన్న అనేసి అడుగుతాడు. ఆ మాత్రం కంగారు పడుతుంది కదా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని అమ్మకు కంగారుగానే ఉంటుంది అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. మరి శ్రీకర్ దూరంగా ఉంటే అమ్మ మనసు కూడా అలానే ఉంటుంది కదా శ్రీకర్ని ఇంటికి రమ్మని చెబుదాం నాన్న అనేసి అంటాడు. వాడండి నిజంగానే మీకు ప్రేమ లేదా చెప్పండి అనగానే నాకు వాడంటే ఎటువంటి ప్రేమ లేదు అని అక్షయ్ కు షాకిస్తాడు.. కమల్ స్వీట్లు కూడా తెప్పించి అందరికీ ఇస్తాడు కమల్. ఇక ఉదయం లేవగానే పల్లవి ఆఫీస్ కి వెళ్తుంది. అప్పుడే అవని కూడా వస్తుంది. నా భర్త చైర్మన్ అవుతుంటే రాకుండా ఎలా ఉండాలి అనగానే పల్లవి కూడా బావగారి చైర్మన్ అవుతుంటే చూడాలని ఉంది అందుకే వచ్చాను అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ని చైర్మన్గా చేస్తున్నారని అవని పల్లవిలు ఆఫీస్ కి వస్తారు. ఇక అందరి ముందు రాజేంద్రప్రసాద్ తన కొడుకుని వారసుడుగా చేసుకున్నానని తన కంపెనీలన్నీ తనే బాధ్యతగా చూసుకుంటాడని చెప్తాడు. పవర్ ఆఫ్ పట్టా ఆకులని అక్షయకి ఇస్తున్నానని రాజేంద్రప్రసాద్ చెప్తాడు. పల్లవి పోలీసులకు రాజేంద్రప్రసాద్ ఆఫీస్ లో మాదకద్రవ్యాలు ఉన్నాయని మెసేజ్ చేస్తుంది. రాజేంద్రప్రసాద్ తాను ఎంప్లాయిస్ కి రెండు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాడు. తను ఇక రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు. రెండోది తన కొడుకు అక్షయ్ తన వారసుడుగా ప్రకటిస్తున్నట్టు బిజినెస్ లు అన్నిటికీ చైర్మన్గా తనని నియమిస్తున్నట్లు ప్రకటిస్తాడు.. అక్షయ్ నీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సైన్ చేయమని చెప్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇక పోలీసులను చూసి పల్లవి అక్క పోలీసులు వస్తున్నారేంటని డ్రామాలు మొదలు పెడుతుంది.
ఆఫీస్ కి వచ్చిన పోలీసులు అక్కడ ఇల్లీగల్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయని తమకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు చెప్తారు. దానికి రాజేంద్రప్రసాద్ అక్షయలు పోలీసులపై మండిపడతారు. ఎవరో ఇచ్చిన కంప్లైంట్ తో మా మీద ఇలా రైట్ చేయాలని అనుకుంటారా అని రాజేంద్రప్రసాద్ పోలీసులపై మండిపడతాడు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిది మేము మా డ్యూటీ మేము చేసుకోవాలి మమ్మల్ని డ్యూటీకి అడ్డుకుంటే క్రిమినల్ ఆక్ట్ కింద మీ మీద కేసు నమోదు చేయాల్సి వస్తుందని సీఐ అంటాడు. ఇక పోలీసులు అన్ని గదులు సెర్చ్ చేస్తారు. కమల్ గదిలో ట్రక్స్ ప్యాకెట్స్ దొరకడంతో ఎస్సై సీఐకిస్తాడు. కమల్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక పల్లవి చక్రధర్ కు ఫోన్ చేసి తిడుతుంది. అసలు నీకు కొంచమైనా బుద్ధి ఉందా డాడ్ నువ్వు ఎందుకు కమల్ బావా ఇరికించావని అడుగుతుంది. నేను బావని నా భర్తగా యాక్సెప్ట్ చేశాను కదా అది నువ్వు తట్టుకోలేక ఇలా చేసావా అని సీరియస్ అవుతుంది. కానీ చక్రధర్ మాత్రం అక్కడ ఏం జరుగుతుందో చూడు నా మీద కోప్పడొద్దు అనేసి కూల్ గా సమాధానం చెప్తాడు. ఇక కమల్ ని అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. రాజేంద్రప్రసాద్, అక్షయ్ అవని పల్లవిలు లాయర్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.
అక్కడ పోలీసులు డ్రెస్ కేసుల గురించి అసలు వదలరని లాయర్ తో అంటారు. ఇక లాయరు నేను ముందే చెప్పాను కదా ఇలాంటి కేసులకు బెయిల్ ఉండదు అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక కమ్మలు నేనే తప్పు చేయలేదు అనగానే అక్షయ్ ఆ తప్పు చేసింది నేనే నేను చాలా ఏళ్లుగా వాటిని వాడుతున్నాను అనేసి అందరు ముందర చెప్తాడు. రాజేంద్రప్రసాద్ నమ్మడు. ఇక కమల్ వదిలిపెట్టి అక్షయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాజేంద్రప్రసాద్ మాత్రం నువ్వు నిజంగానే తీసుకున్న కూడా నేను నమ్మను అనేసి అక్షయ్ తో అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో కమల్ ఆఫీస్ బాయ్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తాడు. చక్రధర్ పల్లవి లే ఇదంతా చేయించారా అనే విషయం రేపు తెలియనుంది..