Intinti Ramayanam Today Episode December 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని పల్లవి బామ్మ ఇద్దరు కలిసి కావాలని అత్తయ్య దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలని చూశారు.. ఇక బర్తడే కి అక్షయ్ కు కార్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తుంది పార్వతి. అమ్మ నీకోసం పాతిక లక్షలు పెట్టి కార్ బుక్ చేసింది నీకు వెంటనే కార్ ఇవ్వాలని అనుకుంది కార్ చాలా బాగుంది అన్నయ్య అనేసి అక్షయ్ ని అడుగుతారు. ఇక అవని పల్లవి చేసిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. అక్షయ్ పార్వతి మురిసిపోతుంటాడు. ఇక కమల్ అమ్మని కోసం ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో చూసావా అన్నయ్య అది అమ్మ ప్రేమ అంటే అనేసి అంటాడు. రాజేంద్రప్రసాద్ కూడా ఇవాళ ఉదయమే నాకు ఈ కార్ గురించి చెప్పింది మీ అమ్మ సాయంత్రం లోపల మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ కారు అక్షయ్ కి నేను గిఫ్ట్ గా ఇవ్వాలి మన ఇంటి ముందర ఉండాలని చేసేదేముంది తప్పక తీసుకొని వచ్చాను అనేసి అంటాడు. ఈ కారు ఖరీదు గురించి కాదు మీ అమ్మకు నీ మీద ఉన్న ప్రేమ గొప్పది అనేసి అనగానే అక్షయ్ పార్వతీతో థాంక్యూ అమ్మ అనేసి అంటాడు. తల్లి కొడుకుల ప్రేమను చూసి అవన్నీ కూడా మురిసిపోతుంది కానీ పల్లవి ప్లాన్ వల్ల తన ఇరుక్కునిందని ఆలోచిస్తుంది. పల్లవి మాత్రం వీరిద్దరినీ చూసి కుళ్ళుకుంటుంది..కమల్ కారు డ్రైవ్ చెయ్యడం చూసి పల్లవి షాక్ అవుతుంది. కారు సంగతి రేపు చూద్దాం అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ బావ పార్వతి అత్తయ్య కొడుకే కాదట రాజేంద్రప్రసాద్ మావయ్య మొదటి భార్య కొడుకు అంట ఈ విషయం బావగారికి కూడా తెలియదు బావగారికి చెప్తే ఇక ఇంట్లో ఎంత పెద్ద రచ్చవుతుందో తెలుసా నీకు అనేసి అంటుంది. అవని ఈ విషయాన్ని పార్వతిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.. ఇక ఉదయం లేవగానే అవని దగ్గరికి పల్లవి వస్తుంది. అక్క నువ్వు ఒక్కదానివే పని చేసుకుంటున్నావా నాకు చెప్పొచ్చు కదా అని అనగానే రాత్రి బాగానే ప్లాన్ చేసావ్ నన్ను ఇరికించాలని అత్తయ్య ముందర దోషిని చేయాలని బాగానే అనుకున్నా నీ ప్లాను వర్కౌట్ అయింది కదా మరి నాతో ఏం పని అనేసి అవని అంటుంది.. నువ్వు తెలివైన దానివి అక్క నేను ఏం చేసినా కనిపెడతావ్ అనేది పల్లవి అంటుంది. ఈ విషయం కాదు అక్క ఇక నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది అది గనక ఇంట్లో చెప్తే వైల్డ్ ఫైర్ తెలుసా ఇంట్లో మొత్తం బ్లాక్ అవుతుంది రచ్చ రచ్చ జరుగుతుంది అని పల్లవి అవనితో ఛాలెంజ్ చేస్తుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకో నువ్వేం చేయాలనుకున్నా నేను అడ్డు రాను అనేసి అని అంటుంది.
ఇక తర్వాత రోజు ఉదయం కమల్ ఆడుకుంటూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ అక్కడికి వచ్చి కమ్మలు అక్షయ్ లాప్టాప్ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడే అవని అక్కడికొస్తుంది. కమల్ ఆరాధ్య ఎక్కడ అని అడక్కని బయట ఉన్నట్టున్నది నా అనేసి కమలంటాడు. బయటకు వెళ్ళగానే ఆరాధ్య కార్ కింద పడిపోతుంటే చెంచులమ్మ పట్టుకుంటుంది. అవని కంగారు పడుతూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆరాధ్య కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలి దేవుడులా వచ్చి నా బిడ్డను కాపాడారమ్మ అనేసి ఆమెకు కృతజ్ఞతలు చెబుతుంది. అవని అరుపులు విని బయటకొచ్చిన రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ చంచలమ్మని చూసి సంతోషపడతారు. ఎవరు ఈవిడా అనేసి అడుగుతారు. ఈమె పేరు చెంచులమ్మ మీ అత్తయ్య గారి చిన్ననాటి స్నేహితురాలు అనేసి రాజేంద్రప్రసాద్ అందరికీ పరిచయం చేస్తారు. పార్వతి చంచలమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. పల్లవి తాళాలు కింద పోగొట్టుకున్నప్పుడు అవని ఇస్తుంది. పల్లవి మాత్రం పైన పార్వతిని చూసి నాటకం ఆడుతుంది. కావాలంటే నేను ఇస్తాను కదా దొంగతనం చేయడం ఎందుకని డ్రామా మొదలు పెడుతుంది.
అది తిన్న పార్వతి కిందకు వస్తుంది. నేను అంతా చూసాను పల్లవి చెప్పింది విన్నాను.. రాజేంద్రప్రసాద్ పెద్ద కోడలు దొంగతనం చేసిందని ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి ఇప్పుడు పరువు తీస్తున్నావా తీయాలని అనుకుంటున్నావా అనేసి పార్వతి అవని నిలదీస్తుంది. ఇక పల్లవి ని లోపలికి వెళ్ళమని చెప్తుంది. అవనిని వంట పని చూడమని చెప్తుంది. ఇది చెంచులమ్మ వరస నా పెద్ద కోడలుకి ఆస్తి మీద మోజు పడింది. అందుకే ఇలా చేస్తుంది ఇంటిని ముక్కలు చేస్తుందని భయంగా ఉందని అంటుంది.. నీకు ఫోన్ చేసి పిలిపించడానికి ఇదే కారణం అని పార్వతి అంటుంది. ఆ విషయం నిన్న భానుమతి షాక్ అవుతుంది చంచలమ్మని నువ్వే పిలిపించావా పార్వతి ఎందుకు అంటే అవని మనసు ఎలాంటిదో తెలుసుకోమని నేనే చెప్పానని చెప్తుంది. నేను చూశాను కదా నేను చెప్తాను ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి చంచలమ్మ అంటుంది. చెంచులమ్మ రాకకు కారణం ఏంటనేది భానుమతి పల్లవి తో అంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఇకమీదట ఎటువంటి ప్లాన్లు చేయకూడదని అనుకుంటారు. ఇక అవని చేస్తుంటే చెంచులమ్మ అక్కడికి వెళ్లి వంటను రుచి చూస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో పల్లవి బండారు అని చెంచులమ్మ బయటపెడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..