Intinti Ramayanam Today Episode February 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని శీను ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన భార్య కనకం మాత్రం ఆమెను ఎందుకు తీసుకొచ్చారని గొడవ పెట్టుకుంటుంది. ఎంత నచ్చచెప్పినా కూడా పంకజం మినదు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడం ఎందుకని అవని బయటికి వెళ్తుంటే శ్రీను వచ్చి దాని విషయం పట్టించుకోకండి అమ్మ మీరు ఇక్కడే ఉండండి ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికెళ్తారు అని బ్రతిమలాడి ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు.. అవనికి వెళ్ళిన అవనికి శ్రీను తినడానికి భోజనం పెడతాడు.. అవని మాత్రం ఆరాధ్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్షయ రాత్రి అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. పార్వతి వచ్చే నేను ఏదైనా తప్పు చేశానని అనుకుంటున్నావా అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడు తప్పు చేయవమ్మా అది నేను నమ్ముతున్నాను అని ఆలోచిస్తాడు. రాజేంద్రప్రసాద్ కూడా అవనీ లేకున్నా అంటే ఇళ్లు లాగా లేదని అవినీతి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సలహా ఇస్తాడు. ఇక ఆరాధ్యకు పల్లవి భోజనం పెడుతుంది కానీ ఆరాధ్య భోజనం చేయదు. కమల్ బుజ్జగించి ఆరాధ్యకు భోజనం పెట్టి ఆరాధ్యను పడుకోబెడతాడు.. ఉదయం లేవగానే అక్షయ్ అవని వచ్చినట్టు కలగంటాడు. అవని ఉందని బ్రమపడతాడు తర్వాత తేరుకొని అవని లేదు కదా అని ఆలోచిస్తాడు. ఇక కమల్ పక్కన ఆరాధ్య పడుకుని ఉంటుంది ఉదయం లేవగానే ఆరాధ్య లేకుంటే లేసి చూసి వెతుకుతాడు.. ఆరాధ్య రాసిన పేపర్లను చూసి షాక్ అవుతాడు. ఆరాధ్య నువ్వు రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఆఫీస్ కి వెళ్లడానికి బయలుదేరుతాడు. అవి నేను పిలుస్తాడు అవినీ లంచ్ బాక్స్ కావాలంటే పార్వతి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. సారీ అమ్మా మర్చిపోయాను అనేసి అంటాడు. బాక్స్ ఇస్తే నేను ఆఫీస్ కి వెళ్ళిపోతాను అమ్మ అనేసి అనగానే లంచ్ ఇంకా అవ్వలేదు రా నేను డ్రైవర్ చేత పంపిస్తానులే నువ్వు వెళ్ళు అనేసి అంటుంది.. ఇక ఆరాధ్యను రెడీ చేసి నేను స్కూల్ దగ్గర వదిలిపెడతాను పదా అనేసి అంటాడు కమల్.. ఇక అవని ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళుతుంది.. కనకం మాత్రం నా చెయ్యి కాలిందమ్మ కాస్త వంట కూడా చేసి పెట్టి వెళ్ళండి అని డ్రామాలాడుతుంది. అవని తప్పని పరిస్థితిలో వంట చేస్తుంది. ఆ తర్వాత ఆరాధ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది.. అక్షయ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అవని మేడం మీ ఇంట్లో నుంచి గెంటేసారు అంట కదా ఎందుకు సర్ ఇలా చేశారు అవనీ మేడం చాలా మంచిది అని అందరూ అంటారు. కోపంతో అక్షయ్ అక్కడున్న వ్యక్తి కాలర్ పట్టుకుంటాడు. అంత కాదు ముందు వర్క్ గురించి చెప్పండి అని అతనికి క్షమాపణ అడుగుతాడు. ఇక అవని ఆరాధ్య కోసం పరుగులు పెడుతూ స్కూల్ దగ్గరికి వెళ్తుంది.
ఇక అక్షయ్ అవని ఎక్కడుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఉన్నా నా చుట్టూనే ఉందన్నట్లు ఫీలింగ్ ఉంది నాకు అవని ఒకసారి కనిపిస్తే బాగుండు. అసలు బయటకు వస్తాయి అసలు ఏం జరిగిందనేది నేను తెలుసుకోవచ్చు అని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కమల్ హారతి నువ్వు స్కూలుకు తీసుకుని వెళ్తాడు. అక్కడకు అవని వచ్చిందేమో అని పల్లవి కూడా అక్కడికి వస్తుంది. ఇక ఆరాధ్య లోపలికి వెళ్ళిపోతాను ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు బాబాయ్ అని అంటుంది. ఇక ఆరాధ్య లోపలికి వెళ్ళిపోతుంది అక్కడున్న వాచ్మెన్ కమల్ ని మీరు బయటికి వెళ్ళండి సార్ పాప లోపలికి వెళ్తుందని అంటాడు. వదిన ఆరాధ్య కోసం వస్తదని అనుకున్నాను రాలేకుండా రాలేనంత దూరంలో ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పల్లవి కూడా అవని ఇక్కడ లేదన్నమాట కూతురిని చూడడానికి కూడా రాలేదంటే ఈ సిటీలో లేదని అర్థమవుతుంది ఇక రాదులే అని వెళ్ళిపోతుంది. ఇక అవని పరిగెత్తుకుంటూ స్కూల్ లోపలికి వెళ్తుంది కానీ అక్కడున్న వాచ్మెన్ మాత్రం అవని స్కూల్ కి వెళ్లొద్దని చెప్తాడు నేను ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడతానని అవని ఎంత బ్రతిమలాడినా కూడా వాచ్మెన్ లోపలికి పంపించడానికి ఒప్పుకోడు.
అవని ఎలాగైనా ఆరాధ్యను చూడాలని కూల్ అవని ఎలాగైనా ఆరాధ్యను చూడాలని స్కూల్ బయటే వెయిట్ చేస్తుందిబయటే వెయిట్ చేస్తుంది.. ఇక పల్లవి ఇంటికి వెళ్ళగానే భానుమతి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. ఆరాధ్య కోసం స్కూలుకు వెళ్లను అక్కడికి అవ్వని వస్తదని అనుకున్నాను కానీ అవని రాలేదు అని చెప్తుంది.. అవని ఎక్కడుందో అక్కడ కూడా అతనికీ మనశ్శాంతి లేకుండా చేస్తానని పల్లవి అంటుంది. ఇక భానుమతి ఆవని అంత పిరికిపంద కాదు దాని గురించి ఆలోచించడం మానేసి నువ్వు ఆరాధ్యను ఎలా మచ్చిక చేసుకోవాలో అది ఆలోచించు అని సలహా ఇస్తుంది. శ్రీకర్ ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ వదిన అక్కడికి వచ్చేదేమో చూసేవాన్ని కదా అని అనుకుంటాడు.. శ్రీకర్, శ్రీయా ఇద్దరు కలిసి అవనిని వెతుకుతారు. ఇక శ్రీకర్ అవనిని వెతుకుతూ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అవన్నీ చూసి షాక్ అవుతాడు. అన్న ఎక్కడికి వెళ్లావు వదిన నీకోసం నేను ఎంతగా వెతుకుతున్నానో తెలుసా అని అంటాడు. నేను ఇంట్లోనే వెళ్లడానికి కారణం పల్లవినే అని అసలు నిజాన్ని బయటపెడుతుంది.. పల్లవి చేసిన మోసాల గురించి శ్రీకర్ కి అవని అన్ని నిజాలు బయట పెడుతుంది. శ్రీకర్ కోపంగా అవని చేసిన పనికి మీరెందుకు వదిన ఇంట్లోంచి బయటికి వెళ్లాలని అంటాడు. అలా చేస్తే ఎవరికి నష్టం మన కమలికి నష్టం ఇంట్లో వాళ్లకి పల్లవి గురించి తెలవగానే పల్లవిని ఇంట్లోంచి గెంటేస్తారు. మన కమల్అన్యాయమైపోతాడు ఇల్లు ముక్కలై పోతుంది అలా చేయలేకే కదా నేను ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నాను. నువ్వు చేయాల్సింది అది కాదు ఇంకొకటి ఉంది అని ఒక ప్లాన్ చెప్తుంది అవని అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..