E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. తల్లి కోసం అవని కన్నీళ్లు మీనాక్షి కండిషన క్రిటికల్..?

Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. తల్లి కోసం అవని కన్నీళ్లు మీనాక్షి కండిషన క్రిటికల్..?
Advertisement

Intinti Ramayanam Today Episode june 12th : సుబ్బారావు కోర్టుకని బయలుదేరారు ఎక్కడికి వెళ్లారు అర్థం కావడం లేదు కదా.. ఒకసారి వెళ్లి మనం కనుక్కుందామని అక్షయ్ అలాగే కమలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబ్బారావు ఇంటికి తాళం వేయడంతో ఈయన ఎక్కడికి వెళ్ళాడు కోటి కాని బయలుదేరాడు కదా అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు అయితే పక్కనే ఉన్నారు సరోజ ఇతని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు ఆగు అన్నయ్య నేను వెళ్లి కనుక్కొని వస్తాను అని కమలంటాడు. అలా లోపలికి వెళ్ళిన కమల్ సరోజొక వీడియో చూపించి ఎక్కడికి వెళ్లినాడు సుబ్బారావు అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాడు నాకెలా తెలుస్తుంది అని మొదట అన్న కూడా ఆ తర్వాత కోర్టుకని బయలుదేరాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అర్థం కావడం లేదు అని సరోజ చెప్పగానే కమల్, అక్షయ్ ఇద్దరు షాక్ అవుతారు.

భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి..

పల్లవి దగ్గరికి వచ్చిన భరత్ మా అమ్మని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సిస్టర్. మీరు ఈ కేసుని వెనక్కి తీసుకోండి అని ఎంతగా చెప్తున్నా సరే పల్లవి మాత్రం నా కోపం మీ అమ్మ మీద కాదు మీ అక్క మీద అని అంటుంది. మా అమ్మ జైల్లో ఇబ్బంది పడుతుంది కదా మీరు ఒకసారి ఆలోచించండి అని అంటుంది. మీ అమ్మ ఎటువంటి ఇబ్బంది పడడం లేదు. ఒకసారి నేను జైలర్ కి ఫోన్ చేస్తాను నువ్వే విను అని భరత్ ని అంటుంది పల్లవి.. అయితే భరత్ ముందే జైలర్ కి ఫోన్ చేసి ఆమెకు అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా అని అడుగుతుంది.. మీ అమ్మకి నేను వీఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. నువ్వేం బాధపడొద్దు నాకు కోపం అంతా మీ అక్క మీదే.. మీ అక్క జైలుకెళ్తే మీ అమ్మని రిలీజ్ చేస్తారు కాస్త ఓపిక పట్టు భరత్ అని పల్లవి అంటుంది.

తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అవని…

Advertisement

పల్లవి తన తల్లి నీకు కావాలనే జైలు పాలు చేసింది అని అవని బాధ పడిపోతూ ఉంటుంది. ఒకసారి తన తల్లిని చూసి ఎలా ఉందో కనుక్కొని వెళ్లాలని అవని జైలుకు వెళుతుంది. అక్కడ జైలర్ కి లెటర్ ఇచ్చి తనతో మాట్లాడాలి అని లోపలికి వెళుతుంది. నాకోసం నువ్వు ఇలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదమ్మా ఎందుకు చేసావ్ అమ్మ ఇలా అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆ పల్లవి నిన్ను కావాలనే టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుంది. అలాంటి టైంలో నీ మీద కక్ష పోవడానికి నా మీద తీర్చుకుంటుంది అని మీనాక్షి అంటుంది. తన తల్లిని మనమే దూరం చేసామని మన మీద కక్ష పెంచుకుంది. నేను ఇలా జైల్లో ఉంటే తన కోపం తగ్గుతుంది ఏమో చూద్దామని మీనాక్షి అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది.. ఇక అప్పుడే కానిస్టేబుల్ వచ్చి మీకు ఇచ్చిన టైం అయిపోయింది అమ్మ మీరు బయలుదేరండి అని అవి నీతో అంటాడు.

మీనాక్షి కండిషన క్రిటికల్..

అవని తన తల్లిని ఇబ్బంది పెడుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాక్షులని పల్లవి మాయం చేసిందమ్మా.. ఇంకో నాలుగు రోజులు జడ్జిగారు హీరింగ్ ఇచ్చారు. ఆ లోపల ఆ సాక్షులని పట్టుకొని నీ తప్పేమీ లేదు అని నిరూపించి నేను నిర్దోషిగా బయటకు తీసుకుని వస్తాను అని అవని మీనాక్షితో అంటుంది.. అవని అలా వెళ్ళిందో లేదో మీనాక్షికి దగ్గు ఎక్కువ అవుతుంది. ఆమె చేతిలోకి బ్లడ్ రావడంతో మీనాక్షి కంగారు పడిపోతుంది.. ఏం జరిగిందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. చూసినా తోటి వాళ్ళు జైలర్కి ఆమె గురించి చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్తారు..

అక్షయ్ కు నిజం చెప్పిన అవని..

Advertisement

మా అమ్మని ఇంకా ఇబ్బంది పెట్టేలా ఆ పల్లవి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజంగానే తన తల్లిని ఇలా చేస్తుంది అని తెలిస్తే తాను కాస్తయినా బాధపడుతుందేమో అని అక్షయ్ తో అవని చెప్తుంది.. మీనాక్షి అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అవని.. ఏం బాధపడకు తనని బయటికి తీసుకుని వద్దామని అక్షయ్ అవినీతి ధైర్యం చెప్తాడు.. అని ఏం చేసినా కూడా పల్లవి మారడం లేదు అని అవని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక తర్వాత రాత్రి అవని పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పల్లవి నువ్వు నీ తల్లి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ మానుకో ఎలాగో నీ తల్లి జైలుకే అంకితం అని వార్నింగ్ ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: రవి, శృతి ఫుల్ హ్యాపీ.. మీనా పై ప్రశంసలు.. ఇట్స్ ఫ్యామిలీ పార్టీ..

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×