E-Paper
Advertisement

అన్ ఫిల్టర్డ్ ఎమోషన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిగుణ్!

అన్ ఫిల్టర్డ్ ఎమోషన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిగుణ్!
Advertisement

Bigg Boss 10:సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగేది ఒకటైతే.. దానిని ఎడిట్ రూమ్ లో కూర్చొని ఎడిట్ చేసి పోర్ట్రైట్ చేసేది మరొకటి అంటూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కామెంట్లు చేస్తుంటారు. అయితే నిజమైన ఎమోషన్స్ ను ఎలాంటి ఫిల్టర్ లేకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షో పై మరిన్ని అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా ఒక ఫిల్టర్ లేని ఎమోషన్స్ ను ఆడియన్స్ తో పంచుకుంది. ముఖ్యంగా ఆ రా రియాక్షన్ చూస్తుంటే.. కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం వెనుక అసలు నిజాలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. స్టార్ మా తాజాగా విడుదల చేసిన అన్ ఫిల్టర్డ్ ఎమోషన్స్ లో త్రిగుణ్(Trigun ) తన బాధను బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ అనిపించుకున్న త్రిగుణ్..

బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న త్రిగుణ్, వర్షిణి మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు వర్షిణి బాధలో కూర్చున్నట్టు చూపిస్తూనే.. మరొకవైపు త్రిగుణ్ కాస్త ఎమోషనల్ అవుతూ శ్వేతాతో తన బాధను వెళ్ళబుచ్చారు. ఆయన శ్వేతా తో మాట్లాడుతూ.. “ఫ్రెండ్స్ కోసం నా లైఫ్ ,డబ్బు, ఆఖరికి కుటుంబాన్ని కూడా వదిలేసుకున్నాను. ఇప్పుడు నా ప్రయారిటీ కేవలం నా ఫ్యామిలీ మాత్రమే. నాకోసం వచ్చారు. అలాంటప్పుడు నేను నా ఫ్యామిలీ ని ఎంత బాగా చూసుకోవాలి. ముఖ్యంగా నా ఫ్యామిలీని నేను బాగా చూసుకోవడం కోసమే.. ఈ హౌస్ లోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నా భార్య వాళ్ళ అమ్మ.. వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకోలేదు అంటే.. అప్పుడు నేను వాళ్లకి ఏం సమాధానం చెప్పాలి. ఇక రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆడపిల్లను పంపించాను.. నువ్వు చూసుకోలేదు అంటే.. నేనేం చెబుతాను అంటూ తన కుటుంబం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

also read: నజ్రియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

వర్షిణి మాటలను తీసుకోలేకపోతున్న త్రిగుణ్..

ఇకపోతే వర్షిణి నువ్వు నాకు మంచి ఫ్రెండ్ కాదు అని అనడంతోనే త్రిగుణ్ తన బాధను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై త్రిగుణ్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా నేను లేను అనగానే.. నువ్వు నాకోసం లేవు
. నువ్వు నాకోసం లేవు అంటే ఎలా ఉంటాను శ్వేత. ముఖ్యంగా తను నువ్వు మంచి ఫ్రెండ్ కాదు అనడం నేను తీసుకోలేక పోతున్నాను అంటూ బాధపడ్డారు. ఇక త్రిగుణ్ కూర్చొని బాధపడుతుండగా.. వర్షిణి అసలు నువ్వేనా అని ప్రశ్నించగా ఇది గేమ్ మాత్రమే వర్షిణి అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే వర్షిని అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా బాధపడుతూ వెళ్ళిపోయింది. మొత్తానికైతే గేమ్లో భాగంగానే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య స్నేహబంధం చెడిపోయిందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా హౌస్ లో కొనసాగుతున్న ఈ ఎమోషనల్ జర్నీ అందర్నీ ఆకట్టుకుంది.

Advertisement

?utm_source=ig_web_copy_link&rpxt=NTc4MTIwNjQ2YQ==

Related News

అరియానాపై బాబా భాస్కర్ ఫైర్.. నువ్వు చెప్పక్కర్లేదు అంటూ!

స్టైలిష్ శైలు రూటే వేరప్పా.. నెలకు లక్షలు..?

బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

Nindu Noorella Saavasam Serial Today Episode October 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి వైజయంతికి నిజం చెప్పిన అమర్        

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Big Stories

Advertisement
×