E-Paper
Advertisement

స్టైలిష్ శైలు రూటే వేరప్పా.. నెలకు లక్షలు..?

స్టైలిష్ శైలు రూటే వేరప్పా.. నెలకు లక్షలు..?
Advertisement

Podarillu : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న లేటెస్ట్ సీరియల్స్లలో అందరికీ టక్కున గుర్తుకు వచ్చే సీరియల్స్ లలో పొదిరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. ఇందులో నటిస్తున్న కేశవ గర్ల్ ఫ్రెండ్ స్టైలిష్ శైలు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న వార్తపై చర్చ నడుస్తుంది. మరి ఈ శైలు నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

శైలు రూటే సపరేటు..

స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న శైలజా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. గతంలో ఈమె అనేక సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రీల్స్ పిచ్చితో ఏవేవో ప్రయోగాలు చేస్తూ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చింది. ఈమె చేసిన కొన్ని హంగామా సీన్లు కేశవ కే కోపాన్ని తెప్పించిన కూడా ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడడంతో ఆ కోపం కాస్త మటుమాయం అయిపోతుంది.. అలా ఒక్కసారిగా ఫేమస్ అయినా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈమె ఒక్క రోజుకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగానే సంపాదిస్తుంది అని టాక్ అయితే ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది. నెలకు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ దాదాపు నాలుగు లక్షల వరకు సంపాదిస్తుందని టాక్ సోషల్ మీడియాలోనే వినిపిస్తుంది. మరోవైపు సీరియల్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు.

శైలు రియల్ లైఫ్..

Advertisement

శైలజ పాత్రలో నటిస్తున్న అమ్మడు పేరు అమృత. గతంలో ఈమె కలిసుందాం రా.. అలాగే కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆ సీరియస్ ద్వారా మంచి ఫ్రేమ్ ని అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు పొదరిల్లు సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు బాగా దగ్గరింది. ఈ సీరియల్లో నటించినందుకుగాను ఈమె రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్క రోజుకి దాదాపు 30 వేల వరకు తీసుకుంటుంది అని ఓ వార్త వినిపిస్తుంది. నెలలో 25 రోజులు షూటింగ్ ఉన్న ఈ సీరియల్ ద్వారా ఆమె లక్షలు లోని సంపాదిస్తుంది అని అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ బిజీగా ఉంది.. ఎటు చూసినా కూడా అమృత రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉంది..

Also Read :బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

Related News

అరియానాపై బాబా భాస్కర్ ఫైర్.. నువ్వు చెప్పక్కర్లేదు అంటూ!

అన్ ఫిల్టర్డ్ ఎమోషన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిగుణ్!

బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

Nindu Noorella Saavasam Serial Today Episode October 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి వైజయంతికి నిజం చెప్పిన అమర్        

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Big Stories

Advertisement
×